Manchu Manoj: మంచు కుటుంబంలో మరోసారి వివాదం..మనోజ్ సంచలన ఆరోపణలు

Manchu Manoj समाचार

Manchu Manoj: మంచు కుటుంబంలో మరోసారి వివాదం..మనోజ్ సంచలన ఆరోపణలు
Mohan Babu Vs Manchu ManojManchu VishnuManchu Mohan Babu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 35 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Manchu Manoj vs Vishnu: మంచు మనోజ్ కథ కొద్ది రోజులగా తన అన్న విష్ణు పైన మంది పడుతున్న తీరు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం మనోజ్.. విష్ణు పైన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. తన తల్లి, కూతురు ఇంట్లో ఉండగానే..

వారి ప్రాణానికే ముప్పు కలిగించే ప్రయత్నాలు విష్ణు చేశారు అంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.Samantha: నువ్వు ఎప్పటికి నా హీరో.. మళ్లీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన సమంత.. ఈ ట్విస్టులు ఏంటీ తల్లి అంటున్న నెటిజన్లు..Prabhas Anushka Engagement Pics: డార్లింగ్ మాములోడు కాదే.. ప్రభాస్-అనుష్క ఎంగేజ్‌మెంట్ ఇంత సింపుల్‌గా జరిగిందా..? పిక్స్ వైరల్..గత కొద్దిరోజులుగా మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే.

అయితే, వారు చేసిన చర్యలు ప్రమాదకరమైనవిగా మారాయి అని మనోజ్ పేర్కొన్నారు. ఇంటి ప్రధాన జనరేటర్లలో చక్కెర కలిపిన డీజిల్ పోసి, ఉద్దేశపూర్వకంగా జనరేటర్ల పనితీరును పాడు చేశారు. దీనివల్ల రాత్రి జనరేటర్లు విఫలమై విద్యుత్ సరఫరాలో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి అని తెలిపాడు.ఇంటి దగ్గర వాహనాలు ఉండటం, గ్యాస్ కనెక్షన్లు సక్రియంగా ఉండటంతో ఏ క్షణంలోనైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ముందే తట్లు వారు.. క్రియేట్ చేశారు అని మనోజ్ చెప్పారు.

ఇది కొత్త సంఘటన కాదని, గతంలో కూడా ఇదే తరహా బెదిరింపులు జరిగాయని, అయినప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని మనోజ్ వాపోయారు. ఈ ఘటన తన తల్లి పుట్టినరోజున జరగడం ఎంతో బాధాకరమని అన్నారు. కుటుంబం ప్రాణభయంతో జీవిస్తున్నామని, పోలీసులు న్యాయం చేయాలని మనోజ్ విజ్ఞప్తి చేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mohan Babu Vs Manchu Manoj Manchu Vishnu Manchu Mohan Babu Manchu Manoj Latest News Manchu Manoj Vs Mohan Babu Manchu Manoj Wife Mohan Babu Manchu Manoj Fight

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Manchu Manoj: మంచు మనోజ్‌ యూటర్న్‌? తండ్రి మోహన్‌ బాబుపై ఫిర్యాదు చేయని వైనంManchu Manoj: మంచు మనోజ్‌ యూటర్న్‌? తండ్రి మోహన్‌ బాబుపై ఫిర్యాదు చేయని వైనంManchu Manoj Police Complaint: భేదాభిప్రాయాలు నెలకొన్నాయని.. ఆస్తుల తగాదా కొనసాగుతున్న సమయంలో దాడి జరిగింద మంచు మనోజ్‌ వ్యవహారంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మనోజ్‌ మాత్రం పోలీసు ఫిర్యాదుతో సంచలనం రేపారు.
और पढो »

Manchu Manoj: మళ్లీ మంచు మనోజ్‌ భావోద్వేగం.. ఈసారి దేనికో తెలుసా?Manchu Manoj: మళ్లీ మంచు మనోజ్‌ భావోద్వేగం.. ఈసారి దేనికో తెలుసా?Manchu Manoj Emotional In Instagram: కుటుంబంలో ఆస్తిపాస్తుల వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఈసారి కుటుంబ వివాదంపై కాకుండా తన తల్లి నిర్మల జన్మదినం సందర్భంగా మనోజ్‌ ఉద్విగ్నానికి గురయ్యాడు.
और पढो »

Manchu Manoj: హాస్పిటల్లో మంచు మనోజ్.. అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది..?Manchu Manoj: హాస్పిటల్లో మంచు మనోజ్.. అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది..?Manchu Manoj Hospitalised: ఈరోజు ఉదయం నుంచి.. మంచి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు పై కేసు వేశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ఇవన్నీ కేవలం రూమర్స్ అంటూ.. ఆ తరువాత మరో వార్త వచ్చింది.
और पढो »

Mohan Babu audio: మనోజ్ ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో రిలీజ్.. అందులో ఏముందంటే..?Mohan Babu audio: మనోజ్ ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో రిలీజ్.. అందులో ఏముందంటే..?Manchu Family: మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకి.. పెరుగుతూ వస్తోంది. మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ మధ్య.. వివాదం తీవ్రస్థాయికి చేరింది. రెండు రోజుల నుంచి.. ఈ కథలో ఎన్నో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు.. చేసుకుంటూనే ఉన్నారు.
और पढो »

Manchu Manoj: మందేసి మనోజ్ హంగామా.. వీడియో వైరల్..Manchu Manoj: మందేసి మనోజ్ హంగామా.. వీడియో వైరల్..Manchu Manoj: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ ఇష్యూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అన్ని ఇష్యూస్ ను పక్కన నెట్టి వీరి ఇంటి గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.
और पढो »

Manchu Manoj: మంచు మనోజ్‌ మెడికల్‌ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదుManchu Manoj: మంచు మనోజ్‌ మెడికల్‌ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదుManchu Manoj Injured His Medical Report: కుటుంబ వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్‌ గాయపడ్డారనే వార్తలు సంచలనంగా మారాయి. తాజాగా అతడి ఆస్పత్రికి సంబంధించిన మెడికల్‌ రిపోర్టులోకి వచ్చాయి. అందులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
और पढो »



Render Time: 2025-02-21 04:50:44