Manchu Manoj Emotional In Instagram: కుటుంబంలో ఆస్తిపాస్తుల వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ సమయంలో మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఈసారి కుటుంబ వివాదంపై కాకుండా తన తల్లి నిర్మల జన్మదినం సందర్భంగా మనోజ్ ఉద్విగ్నానికి గురయ్యాడు.
తన తల్లికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది.రచ్చకెక్కిన కుటుంబం: మంచు కుటుంబంలో ఆస్తిపాస్తుల వివాదం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మంచు మనోజ్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.తండ్రీకొడుకుల గొడవ: తండ్రి మంచు మోహన్ బాబు, విష్ణుతో గొడవల నేపథ్యంలో మనోజ్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు.ఉద్వేగం: గొడవలు కొనసాగుతున్న సమయంలోనే మంచు మనోజ్ మరోసారి ఉద్విగ్నానికి గురయ్యాడు. తన తల్లి మంచు నిర్మల జన్మదినం సందర్భంగా అతడు ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు.
కరుణ వల్లే అంతా కలిసి ఉండగలుగుతున్నాం' అంటూ నిర్మలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.ఇన్‌స్టాలో పోస్టు: 'పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. నీ ధైర్యం నన్ను ప్రతిరోజూ స్ఫూర్తినిస్తోంది. నీ ప్రేమాభిమానాల వల్లే అందరం కలిసి ఉన్నాం. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని.. సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ఏం జరిగినా సరే నువ్వు ఎప్పుడూ మాకు అండగా నిలబడ్డావు. నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటా. నిన్ను అమితంగా ప్రేమిస్తున్నా తల్లీ' అంటూ మనోజ్ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.
Manchu Nirmala Happy Birthday Manchu Family Manchu Mohan Babu Bhuma Mounika Manchu Manoj Assets Manchu Manoj Birthday Wishes Tollywood Hyderabad Manchu Manoj News Manchu Manoj Emotional Manchu Manoj Tears Manchu Manoj Dispute Manchu Family Dispute
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Manchu Manoj: మంచు మనోజ్ యూటర్న్? తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేయని వైనంManchu Manoj Police Complaint: భేదాభిప్రాయాలు నెలకొన్నాయని.. ఆస్తుల తగాదా కొనసాగుతున్న సమయంలో దాడి జరిగింద మంచు మనోజ్ వ్యవహారంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మనోజ్ మాత్రం పోలీసు ఫిర్యాదుతో సంచలనం రేపారు.
और पढो »
Manchu Manoj: హాస్పిటల్లో మంచు మనోజ్.. అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది..?Manchu Manoj Hospitalised: ఈరోజు ఉదయం నుంచి.. మంచి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు పై కేసు వేశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ఇవన్నీ కేవలం రూమర్స్ అంటూ.. ఆ తరువాత మరో వార్త వచ్చింది.
और पढो »
Manchu Manoj: మందేసి మనోజ్ హంగామా.. వీడియో వైరల్..Manchu Manoj: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ ఇష్యూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అన్ని ఇష్యూస్ ను పక్కన నెట్టి వీరి ఇంటి గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.
और पढो »
Manchu Manoj: ఇక ఊరుకోను.. ఈరోజు సాయంత్రం అన్నీ చెబుతా, మీడియా ముందు కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్..Manchu Manoj Emotional Video: మంచువారింట రచ్చ రేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మీడియా ముందు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు అని కన్నీటి పర్యంతమయ్యారు.
और पढो »
Manchu Manoj VS Mohan babu: పవన్, రేవంత్ సార్... నాకు న్యాయం చేయండి.. మంచు మనోజ్ స్పెషల్ రిక్వెస్ట్..Manchu Manoj Request to telugu states cms: మంచు మనోజ్ తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, తెలంగాణ డీజీపీ, సీఎంవోలను ట్యాగ్ చేస్తు తనకు న్యాయం చేయాలని కూడా ట్విట్ చేసినట్లు తెలుస్తొంది . దీంతో ప్రస్తుతం మంచు వర్సెస్ మోహన్ బాబు ల మధ్య గొడవ కాకరేపుతుందని చెప్పుకొవచ్చు.
और पढो »
Manchu Manoj: మంచు మనోజ్ మెడికల్ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదుManchu Manoj Injured His Medical Report: కుటుంబ వివాదం నేపథ్యంలో సినీ హీరో మంచు మనోజ్ గాయపడ్డారనే వార్తలు సంచలనంగా మారాయి. తాజాగా అతడి ఆస్పత్రికి సంబంధించిన మెడికల్ రిపోర్టులోకి వచ్చాయి. అందులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
और पढो »