New Route: తెలంగాణ-ఏపీకి కొత్త మార్గం.. ఖమ్మం, విజయవాడలకు వెళ్లడం ఇలా

Heavy Rains समाचार

New Route: తెలంగాణ-ఏపీకి కొత్త మార్గం.. ఖమ్మం, విజయవాడలకు వెళ్లడం ఇలా
VijayawadaKhammamMonsoon
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Police Suggested New Route For Vijayawada Khammam From Hyderabad: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల మధ్య బంధాలను తెంచేయడంతో పోలీస్‌ శాఖ మరో కొత్త మార్గాన్ని సూచించింది. ఖమ్మం, విజయవాడ వెళ్లేందుకు మార్గనిర్దేశం చేశారు.

Gas Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్, రేపు సెప్టెంబర్ 1 నుంచి భారీగా తగ్గనున్న గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరలుభారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల మధ్య బంధం తెగిపోయింది. జాతీయ రహదారిపై ఉధృతంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీలోకి వెళ్లేందుకు కొత్త మార్గాన్ని పోలీసులు సూచించారు. సూర్యాపేట-కోదాడ మీదుగా రాకపోకలను మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని చెప్పారు. ఖమ్మం విజయవాడ వెళ్లేందుకు కొత్త మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు.భారీ వర్షాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్.. గాల్లో బంతిలా ఎగిరి కింద పడిన యువతి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Heavy Rain fall: విజయవాడ, గుంటూరులో వర్ష బీభత్సం, విజయవాడ జలమయం, గుంటూరులో ముగ్గురి మృతి

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vijayawada Khammam Monsoon Very Heavy Rains Telangana Andhra Pradesh National Highway Telangana Rains Hyderabad Rains

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana New BJP Chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు..Telangana New BJP Chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు..Telangana New BJP chief: తెలంగాణ బీజేపీ ఛీఫ్ గా అనూహ్యంగా తెరపైకి కొత్త పేరు వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా మరియు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే తెలంగాణకు నూతన అధ్యక్షుడు నియమించనున్నారు.
और पढो »

iQoo Z9S Pro: ఐక్యూ నుంచి కొత్త మోడల్ ఫోన్ రేపే లాంచ్, ధర ఫీచర్లు ఇలాiQoo Z9S Pro: ఐక్యూ నుంచి కొత్త మోడల్ ఫోన్ రేపే లాంచ్, ధర ఫీచర్లు ఇలాiQoo launching its new model iQoo Z9S Pro iQoo Z9S Pro: గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటున్న ఐక్యూ ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది.
और पढो »

Hajj 2025 New Rules: హజ్ యాత్రికులకు అప్‌డేట్, మారిన నిబంధనలు, రిజిస్ట్రేషన్ ఫీ రద్దు, 65 ఏళ్లు దాటితే నోHajj 2025 New Rules: హజ్ యాత్రికులకు అప్‌డేట్, మారిన నిబంధనలు, రిజిస్ట్రేషన్ ఫీ రద్దు, 65 ఏళ్లు దాటితే నోHajj 2025 New rules and guidelines issued registration fee abolished Hajj 2025 New Rules: హజ్ యాత్రికుల కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేసింది.
और पढो »

New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌..New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌..New Railway Line Via Bhadradri: తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి కూడా కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
और पढो »

Ration Card: తెలంగాణ కొత్త రేషన్ కార్డు కావాలా? అయితే అర్హతలు ఇవే!Ration Card: తెలంగాణ కొత్త రేషన్ కార్డు కావాలా? అయితే అర్హతలు ఇవే!Telangana Govt News Rules For Ration Cards: రేషన్‌ కార్డుల కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని గతంలోనే చెప్పిన ప్రభుత్వం తాజాగా రేషన్‌ కార్డులకు అర్హులు ఎవరో వెల్లడించింది.
और पढो »

BSNL 5G SIM: BSNL కొత్త సిమ్ కావాలా? ఇలా ఆర్డర్ చేసిన 90 నిమిషాల్లోనే మీ ఇంటికే వస్తుంది!BSNL 5G SIM: BSNL కొత్త సిమ్ కావాలా? ఇలా ఆర్డర్ చేసిన 90 నిమిషాల్లోనే మీ ఇంటికే వస్తుంది!BSNL SIM Home Delivery: బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు విపరీతంగా పెరిగిపోతున్నారు. భారత ప్రభుత్వ టెలికాం సంస్థ 5 జీ సేవలను కూడా ప్రారంభించింది.
और पढो »



Render Time: 2025-02-19 11:24:40