New Ration Cards in Telangana: మరో రెండు నెలలు గడిస్తే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తవుతుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు ఇస్తానని చెప్పుకొచ్చారు. తాజాగా కొత్త రేషన్ కార్డులు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్.
EPFO Salary limit: గుడ్ న్యూస్.. EPS-95 పెన్షన్ ద్వారా ప్రైవేటు ఉద్యోగులు సైతం నెలకు రూ. 10,050 పొందే అవకాశం..: రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న వాటినే కొనసాగించింది. కానీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదో కొన్ని చోట్ల మాత్రం ఇచ్చామంటూ కొన్ని రేషన్ కార్డులను ఇష్యూ చేశారు. ఆ తర్వాత కొత్త పెళ్లైన వాళ్లకు మాత్రం అసలు రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదు.
తాజాగా అక్టోబర్ లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది రేవంత్ రెడ్డి సర్కారు. ఇవాళ జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు.
కొత్త రేషన్ కార్డు విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్. తెల్ల రేషన్ కార్డు అర్హులు ఎవరనేదానిపై వచ్చే భేటీలో నిర్ణయిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారనేదానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల నిబంధనలు ఎలా ఉండాలని పార్టీలకు లేఖ రాశామన్నారు. కొంత మంది ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు చేశారు.
అలా వచ్చిన సూచనలన్నీ సమావేశంలో చర్చించామని తెలిపారు. సెప్టెంబర్ 21 న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంటుందన్నారు. ఈ నెలాఖరులోగా కేబినెట్ కమిటి రిపోర్ట్ ఇస్తుందని తెలిపారు. అక్టోబర్ లో అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు మంత్రులు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Ration Cards Telangana Revanth Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chiranjeevi New Commercial Add: పవన్ దర్శకుడి డైరెక్షన్ లో చిరు కొత్త కమర్షియల్ యాడ్.. సోషల్ మీడియాలో వైరల్..Chiranjeevi Commercial Add: మెగా స్టార్ చిరంజీవి చాలా యేళ్ల మరోసారి కొత్త కమర్షియల్ యాడ్ లో కనిపించారు. దానికి సంబంధించిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »
iQoo Z9S Pro: ఐక్యూ నుంచి కొత్త మోడల్ ఫోన్ రేపే లాంచ్, ధర ఫీచర్లు ఇలాiQoo launching its new model iQoo Z9S Pro iQoo Z9S Pro: గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటున్న ఐక్యూ ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది.
और पढो »
NEET PG 2024 Results: నీట్ పీజీ 2024 ఫలితాలు విడుదల natboard.edu.in ఇలా చెక్ చేసుకోండిNEET PG 2024 Results Declared check you results here on natboard.edu.in నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. natboard.edu.in, nbe.edu.in వైబ్‌సైట్స్ ద్వారా NEET PG 2024 ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
और पढो »
Ibomma Vs Bappam Tv: ఐ బొమ్మ కంటే ఫాస్ట్‌గా కొత్త సినిమాలు డౌన్లోడ్ చేసుకోండి..Ibomma Vs Bappam Tv: ప్రస్తుతం చాలామంది సినిమా ధియేటర్లో ఎక్కువగా మూవీస్ చూసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. గూగుల్ టీవీలు వచ్చినప్పటి నుంచి ఎంత వీలైతే అంత ఇళ్లలోనే ఓటీటీ ప్లాట్ఫామ్స్‌లో సినిమాలు చూస్తున్నారు.
और पढो »
AP Medical Admission Quota: ఏపీ మెడికల్ అడ్మిషన్ల మొదటి విడత కన్వీనర్ కోటా విడుదల, ఇలా చెక్ చేసుకోండిAndhra Pradesh Medical College Admissions MBBS Convenor Quota list AP Medical Admission Quota: ఏపీలో 2024-25 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితా ఖరారైంది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో సీటు లభించిన విద్యార్ధుల జాబితాను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది.
और पढो »
Telangana PCC: టీ పీసీసీ ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ..Telangana PCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నూతన సారథి నియామకం, మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది.
और पढो »