Nisha Dubey: ఆ కేంద్ర మంత్రిపై మనసు పారేసుకున్న నటి.. ఆయనంటే క్రష్ అంటూ ఇన్ స్టాలో పోస్టులు..

Chirag Paswan समाचार

Nisha Dubey: ఆ కేంద్ర మంత్రిపై మనసు పారేసుకున్న నటి.. ఆయనంటే క్రష్ అంటూ ఇన్ స్టాలో పోస్టులు..
Nisha DubeyBhojpuri Actress Nisha DubeyLove Propose To Chirag Paswan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Nisha Dubey: భోజ్‌పురి నటి నిషా దూబే ఇన్ స్టా వేదికగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ఒక కేంద్ర మంత్రి అంటే తనకు ఎంతో ఇష్టమంటూ చెప్పింది. అంతటితో ఆగకుండా వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Pawan Kalyan: పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఆ రోజున మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని

కేంద్రంలో ఇటీవల మోదీ 3.0 ప్రమాణ స్వీకార కార్యక్రమం పండుగలా సాగింది. ఈ కార్యక్రమానికి మన దేశంతో పాటు, విదేశాల నుంచి కూడా వీఐపీలు హజరయ్యారు. దాదాపు పదివేల మంది వరకు కూడా అతిథులు ఈ వేడుకకు హజరయ్యారు. మోదీతోపాటు మరో 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీచేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదిలా ఉండగా.. మోదీ కేబినెట్ లో.. కేంద్రమంత్రి, లోక్‌జన శక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్‌కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ నేపథ్యంలో.. చిరాగ్ పాశ్వాన్‌ను ప్రేమిస్తున్నానంటూ నిషా దూబే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఇక.. నిషా దూబే కన్నాకూడా చిరాగ్ 16 ఏళ్లు పెద్దవాడని తెలుస్తోంది. నిషాకు వయసు 25 ఏళ్లు కాగా.. చిరాగ్ పాశ్వాన్‌ వయసు 41 ఏళ్లు. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్రమంత్రిగా చిరాగ్ పాశ్వాన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియో క్లిప్‌ను నిషా దూబే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి, ఆయనంటే తనకు క్రష్ అంటూ తెల్చి చెప్పింది. నిత్యం నవ్వుతూ ఉండే చిరాగ్ పాశ్వాన్ అమాయకత్వపు ముఖం చేస్తే.. ఎవరైనా ఆయనంటే మనసు పారేసుకుంటారని.

Lovers Jumping into River: నదిలో దూకిన ప్రేమజంట.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మత్స్యకారుడు.. వీడియో వైరల్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ నియోజకవర్గం నుంచి 6.14 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో చిరాగ్ పాశ్వాన్ విజయం సాధించారు. తన తండ్రి, దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ వారసుడిగా చిరాగ్ పాశ్వాన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.ex cm ys jagan

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Nisha Dubey Bhojpuri Actress Nisha Dubey Love Propose To Chirag Paswan Central Minister Chirag Paswan Social Media

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Medak incident: రంగంలోకి దిగిన బండి సంజయ్.. మెదక్ ఘటనపై పోలీసులకు కీలక ఆదేశాలు..Bandi sanjay: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మెదర్ ఘటనపై సీరియస్ అయ్యారు. కేంద్ర మంత్రి హోదాలో పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
और पढो »

Tomorrow Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవా? ఈ విషయం మీకు తెలుసా?Tomorrow Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవా? ఈ విషయం మీకు తెలుసా?Tomorrow Bank Holiday: ఒడిశాలో కూడా ఆరోజు బ్యాంకులకు సెలవు ఎందుకంటే ఒడిశాలో ఆ రోజున రాజసంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు.
और पढो »

Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..sanjeeda shaikh: హీరా మండి వెబ్ సిరిస్ నటి గతంలో తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని ఇటీవల పంచుకున్నారు. ఆరోజు రాత్రి నైట్ క్లబ్ లో ఉండగా.. ఈ ఘటన జరిగినట్లు నటి సంజీదా షేక్ తెలిపింది.
और पढो »

Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Jr Ntr: చంద్ర బాబు ఆహ్వనంపై బిగ్ సస్పెన్స్.. ఆ కారణంతో జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ ప్రచారం..?..Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
और पढो »

Adah Sharma: అరుదైన వ్యాధితో బాధపడుతున్న.. ఎమోషనల్ అయిన ది కేరళ స్టోరీ సినిమా హీరోయిన్..Adah Sharma: అరుదైన వ్యాధితో బాధపడుతున్న.. ఎమోషనల్ అయిన ది కేరళ స్టోరీ సినిమా హీరోయిన్..Bollywood actress Adah sharma: బాలీవుడ్ నటి అదాశర్మ ఇటీవల షాకింగ్ విషయాన్ని బైటపెట్టారు. తనకు అరుదైన వ్యాధి వచ్చిందని, దీనికి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటూనే షూటింగ్ లలో పాల్గొంటున్నానని చెప్పుకొచ్చింది.
और पढो »

kangana ranaut: లేడీ కానిస్టేబుల్ కు గోల్డ్ రింగ్, జాబ్ ఆఫర్.. కంగానా రనౌత్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..kangana ranaut: లేడీ కానిస్టేబుల్ కు గోల్డ్ రింగ్, జాబ్ ఆఫర్.. కంగానా రనౌత్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..kangana ranaut: కంగానా రనౌత్ చెంపదెబ్బ ఘటన చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఈ క్రమంలో ఛండీఘడ్ ఎయిర్ పోర్టులో నటి కంగానాను సీఎఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ చెంపమీద కొట్టిన విషయం తెలిసిందే.
और पढो »



Render Time: 2025-02-19 13:12:55