kangana ranaut: లేడీ కానిస్టేబుల్ కు గోల్డ్ రింగ్, జాబ్ ఆఫర్.. కంగానా రనౌత్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..

Actress Kangana Ranaut समाचार

kangana ranaut: లేడీ కానిస్టేబుల్ కు గోల్డ్ రింగ్, జాబ్ ఆఫర్.. కంగానా రనౌత్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..
Chandigarh AirportCISF ConstableKangana Slapped Issue
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

kangana ranaut: కంగానా రనౌత్ చెంపదెబ్బ ఘటన చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఈ క్రమంలో ఛండీఘడ్ ఎయిర్ పోర్టులో నటి కంగానాను సీఎఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ చెంపమీద కొట్టిన విషయం తెలిసిందే.

దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన వేళ.. కంగానా రనౌత్ వివాదం క్రమంగా ముదురుతుంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ మండి ఎంపీ అభ్యర్థి ఢిల్లీకి వెళ్లేందకు ఛండీగఢ్ విమానశ్రయం చేరుకున్నారు. ఈ క్రమంలో కంగానాకు షాకింగ్ అనుభవం ఎదురైంది.కంగానాను సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెంపమీద కొట్టింది. గతంలో కంగానా ఢిల్లీలోని రైతు ఉద్యమంలో వంద, రెండోందులు తీసుకుని రైతులు నిరసనలు చేస్తున్నారని, ఖలీస్తాన్ తీవ్రవాదులున్నారంటూ వ్యాఖ్యలు చేసింది.

కంగానా ఘటనపై బాలీవుడ్ నుంచి కానీ, పొలిటిషయన్స్ నుంచి గానీ తగినంత స్పందన రాలేదు. దీంతో ఆమె మరింత ఫైర్ అయ్యారు. మీకు కూడా భవిష్యత్తులో ఇలాంటి అనుభవం కల్గవచ్చంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కంగానా దాడి చేసిన లేడీ కానిస్టేబుల్ కు రైతులు, సోషల్ మీడియా వేదికగా అనేక మంది మద్దతు తెలియజేస్తున్నారు.ఫెమస్ సింగర్ విశాల్ దద్లానీ ఆమెకు జాబ్ ఆఫర్ చేశారు. తమిళనాడుకు చెందిన పెరియార్ అభిమాన సంఘం.. ఆమెకు బంగారు ఉంగరం బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chandigarh Airport CISF Constable Kangana Slapped Issue Tamil Nadu Periyar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?Kangana Ranaut: లోక్ సభ ఎన్నికలలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హిమచల్ ప్రదేశ్‌ లోని మండి నుంచి బరిలో నిలబడ్డారు. ఈరోజున ఆమె ఎన్నికల నామినేషన్ ను దాఖలు చేశారు.
और पढो »

Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..Loksabha elections 2024: బాలీవుడ్ నటి కంగాన రనౌత్ మండి నియోజక వర్గం నుంచి బరిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె జాతీయ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారాయి.
और पढो »

50 ಎಲ್ಐಸಿ ಪಾಲಿಸಿಗಳು, 7 ಕೆ‌ಜಿ ಚಿನ್ನಾಭರಣ... ಕಂಗನಾ ರನೌತ್ ಬಳಿಯಿರುವ ಆಸ್ತಿ ಎಷ್ಟು ಗೊತ್ತಾ?50 ಎಲ್ಐಸಿ ಪಾಲಿಸಿಗಳು, 7 ಕೆ‌ಜಿ ಚಿನ್ನಾಭರಣ... ಕಂಗನಾ ರನೌತ್ ಬಳಿಯಿರುವ ಆಸ್ತಿ ಎಷ್ಟು ಗೊತ್ತಾ?Kangana Ranaut Net Worth: ಿನ್ನೆಯಷ್ಟೇ (ಮೇ 14) ಮಂಡಿ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಾಮಪತ್ರ ಸಲ್ಲಿಸಿರುವ ಕಂಗನಾ ರನೌತ್ ಬರೋಬ್ಬರಿ 91ಕೋಟಿ ರೂಪಾಯಿ ಆಸ್ತಿಯನ್ನು (Kangana Ranaut Net Worth) ಘೋಷಿಸಿದ್ದಾರೆ.
और पढो »

Chandrababu Naidu: జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు షాకింగ్ రిప్లై..Chandrababu Naidu: జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు షాకింగ్ రిప్లై..Nara Chandrababu Naidu: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభజంనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మావయ్యను అభినందిస్తూ జూనియర్ ..ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
और पढो »

कंगनाला कानाखाली मारणं योग्य की चुकीचं? ह्रतिकने एक शब्दही न बोलता दिलं उत्तर; पोस्ट चर्चेतकंगनाला कानाखाली मारणं योग्य की चुकीचं? ह्रतिकने एक शब्दही न बोलता दिलं उत्तर; पोस्ट चर्चेतHrithik Roshan on Kangana Ranaut: बॉलिवूड अभिनेत्री आणि नवनिर्वाचित खासदार कंगना रणौत (Kangana Ranaut) सीआयएसएफ (CISF) जवानाने कानाखाली लगावल्यानंतर चर्चेत आली आहे.
और पढो »

Nitish kumar: మోదీ ప్రమాణ స్వీకారం వేళ షాకింగ్ ట్విస్ట్... నితీష్ కుమార్ కు ప్రధాని పదవీ..?..Nitish kumar: మోదీ ప్రమాణ స్వీకారం వేళ షాకింగ్ ట్విస్ట్... నితీష్ కుమార్ కు ప్రధాని పదవీ..?..Loksabha election results 2024: దేశంలో మోదీ ప్రమాణ స్వీకరానికి అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు సాయంత్రం (ఆదివారం) మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
और पढो »



Render Time: 2025-02-21 07:27:40