NBK@50Years: తండ్రి నుంచి నేను నేర్చుకున్నది నటన మాత్రమే కాదు.. 50 యేళ్ల సినీ ప్రస్థానంపై బాలయ్య భావోద్వేగం..

Balakrishna@50Years समाचार

NBK@50Years: తండ్రి నుంచి నేను నేర్చుకున్నది నటన మాత్రమే కాదు.. 50 యేళ్ల సినీ ప్రస్థానంపై బాలయ్య భావోద్వేగం..
ChiranjeeviNBKBalakrishna
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 8 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 28%
  • Publisher: 63%

NBK@50Years: తండ్రి ఎన్టీఆర్ నుంచి నేను నేర్చుకున్నది నటన మాత్రమే కాదు. క్రమశిక్షణతో పాటు ఎన్నో ఉన్నాయి. నటుడిగా 50 యేళ్లు సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్బంగా స్టేజ్ పై భావోద్వేగానికి గురయ్యారు.

NBK @50Years: తండ్రి నుంచి నేను నేర్చుకున్నది నటన మాత్రమే కాదు.. 50 యేళ్ల సినీ ప్రస్థానంపై బాలయ్య భావోద్వేగం..

నాకు జన్మ ఇచ్చిన తల్లి తండ్రులకు, నాకు ఇంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరినీ ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటానని కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు బాలయ్య.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Chiranjeevi NBK Balakrishna Venkatesh Balayya Mohan Babu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

NBK@50Years: ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి ఆదర్శం..చిరు ఆసక్తికర కామెంట్స్..NBK@50Years: ఇంద్ర సినిమా చేయడానికి బాలయ్య సమరసింహారెడ్డి ఆదర్శం..చిరు ఆసక్తికర కామెంట్స్..NBK50Years: నందమూరి నట సింహం బాలకృష్ణ 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుక కన్నుల పండువగా జరిగింది.
और पढो »

NBK@50Years: బాలయ్య 50 యేళ్ల మహోత్సవానికి వాళ్లిద్దరికి పిలుపు లేదా..!NBK@50Years: బాలయ్య 50 యేళ్ల మహోత్సవానికి వాళ్లిద్దరికి పిలుపు లేదా..!NBK50Years: అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య.. ఈ నెల 29తో నటుడిగా సినీ పరిశ్రమలో 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు.
और पढो »

NBK@50Years: బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవానికి అల్లు అర్జున్ సహా ఇతర ఇండస్ట్రీ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులు వీళ్లే..NBK@50Years: బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవానికి అల్లు అర్జున్ సహా ఇతర ఇండస్ట్రీ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖులు వీళ్లే..NBK50 Years: తెలుగు చిత్రసీమలో అన్న ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. ఈ రోజుతో 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న సినీ ఇండస్ట్రీ తరుపున బాలయ్యను ప్రత్యేకంగా సత్కరించబోతున్నారు.
और पढो »

Balakrishna@50Years: 50 యేళ్ల నట ప్రస్థానంలో బాలయ్య టాప్ చిత్రాలు ఇవే..Balakrishna@50Years: 50 యేళ్ల నట ప్రస్థానంలో బాలయ్య టాప్ చిత్రాలు ఇవే..Balakrishna50Years: నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టి నటుడిగా 50 యేళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. అంతేకాదు టాలీవుడ్ లో ఫస్ట్ నట వారసుడిగా సత్తా చూపెట్టిన హీరోగా రికార్డులకు ఎక్కాడు.
और पढो »

NBK@50Years: ఘనంగా బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు.. హైలెట్స్ ఇవే..NBK@50Years: ఘనంగా బాలయ్య 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవ వేడుకలు.. హైలెట్స్ ఇవే..NBK50Years: నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య నటుడిగా 50 యేళ్లు నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ పరిశ్రమ నట సింహాన్ని ఘనంగా సత్కరించింది. ఈ సందర్బంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకల హైలెట్స్ విషయానికొస్తే..
और पढो »

NBK@50 Years: బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం..NBK@50 Years: బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవానికి ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం..NBK50 Years: తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. నటుడిగా ఈ నెల 30న 50 యేళ్ల సినీ స్వర్ణోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. దీనికి సినీ ఇండస్ట్రీకి చెందిన చిరు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు.
और पढो »



Render Time: 2025-02-19 10:01:39