NEET 2025 Exam Pattern to be changed, Radhakrishnan committee recommended NEET Exam Pattern Change: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షలో మార్పులు రానున్నాయి.
NEET Exam Pattern Change: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షలో మార్పులు రానున్నాయి. ఈ ఏడాది జరిగిన అవకతవకల నేపధ్యంలో నీట్ పరీక్ష విధానంలో మార్పులు తీసుకురానున్నారు. ఈ కొత్త విధానం విద్యార్ధులకు ఏ మేరకు ఉపయోగం ఆ వివరాలు తెలుసుకుందాం.EPFO Pension: 150 మిలియన్ల ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి EPF నుంచి ప్రతినెల రూ.10,000 పెన్షన్ పొందండి..Telangana: 75 ప్రశ్నలతో సమగ్ర కుటుంబ సర్వే.. ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన పత్రాలివే..
నీట్ పరీక్షతో పాటు ఇతర జాతీయ ప్రవేశ పరీక్షల్లో కూడా కీలక మార్పులు రావచ్చు. ముఖ్యంగా నీట్ పరీక్షపై జరుగుతున్న వివాదాల నేపధ్యంలో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది పరిస్థితి మరీ శృతి మించింది. నాలుగు సార్లు ఫలితాలు ప్రకటించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో నీట్‌తో పాటు ఇతర జాతీయ పరీక్షల విధానంలో మార్పు చేర్పుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ ఛీఫ్ రాధాకృష్ణన్ నేతృత్వంలో 7 మంది సభ్యులతో కమిటీ వేసింది. ఈ కమిటీ తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించింది.
పేపర్ లీకేజ్ వ్యవహారం వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టేందుకు రాధాకృష్ణన్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. దశలవారీగా ఆన్‌లైన్ పరీక్షకు మారాలని తెలిపింది. పూర్తిగా ఆన్ లైన్ పరీక్ష సాధ్యం కాకుంటే హైబ్రిడ్ మోడల్ సిపారసు చేసింది. అంటే ప్రశ్నాపత్రాలు డిజిటల్ రూపంలో పరీక్షా కేంద్రాలకు వెళ్తాయి. విద్యార్ధులు పేపర్‌పై సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ విధానంతో పేపర్ లీకేజ్ అరికట్టవచ్చని కమిటీ అభిప్రాయపడింది. ప్రింటింగ్ ప్రెస్, స్ట్రాంగ్ రూమ్ స్టోరేజ్, సెక్యూరిటీ, ట్రాన్సిట్ దశల అవసరం ఉండకపోవచ్చు.
NTA NEET Exam In Two Stages Radhakrishnan Committee Radhakrishnan Committee On NEET Exams Medical Entrance Test Neet Exam NEET Exam Like To Be Conducted In JEE Model
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO: యువతకు అదిరిపోయే బంపర్ ఆఫర్.. పరీక్ష రాయకుండానే రూ.65,000 జీతంతో జాబ్..EPFO Recruitment 2024: ఎంప్లాయిమెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పరీక్ష లేకుండానే రూ.65,000 జీతంతో అదిరిపోయే జాబ్ ఆఫర్ ప్రకటించింది.
और पढो »
Railway Jobs: రాత పరీక్ష లేకుండానే 2 లక్షల జీతంతో రైల్వేలో ఉద్యోగాల భర్తీ, చివరి తేదీ ఎప్పుడంటేIRCTC Recruitment 2024 no written test required interview based jobs with 2 lakhs salary IRCTC Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. రైల్వేలో ఉన్నత స్థాయి పదవుల భర్తీ జరగనుంది.
और पढो »
JEE Main 2025: జేఈఈ మెయిన్స్ పరీక్షలో కీలక మార్పు, ఇక ఛాయిస్ లేనట్టేJEE Main 2025 Exam Pattern Changed, Choice option removed all question JEE Main 2025: జేఈఈ మెయిన్స్ 2025 మొదటి విడత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. 2025 జనవరి 22 నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి.
और पढो »
Group 1 Mains: గ్రూప్ 1పై ముందుకే తెలంగాణ సర్కార్.. తగ్గేదెలే అంటున్న రేవంత్ రెడ్డిArrangements Speed Up Group 1 Mains Exam: అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.
और पढो »
NEET SS 2024 Exam: नीट सुपर स्पेशियलिटी परीक्षा के पैटर्न बदला, 30 मार्च को होगी परीक्षाराष्ट्रीय आयुर्विज्ञान परीक्षा बोर्ड (NBEMS) ने राष्ट्रीय पात्रता प्रवेश परीक्षा - सुपर स्पेशियलिटी (NEET SS) 2024 के परीक्षा पैटर्न में दो बदलावों की घोषणा की है. शिक्षा | बोर्ड परीक्षा
और पढो »
Sabarimala: అయ్యప్ప స్వాములకు మోడీ సర్కారు అదిరిపోయే శుభవార్త.. ఇకపై వాటికి చెల్లు..Sabarimala: అయ్యప్ప స్వాములకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై విమానాల్లో ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ పలు నిబంధనలు సడలించింది.
और पढो »