Janasena Politics: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ కోలువుదీరాక.. ఒకే ఒక్క మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు. ఆ పదవి కోసం చాలామంది లీడర్లు పోటీ పడ్డప్పటికీ పదవిని మాత్రం భర్తీ చేయలేదు. తాజాగా ఈ పోస్టును సీఎం చంద్రబాబు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
Pawan Kalyan : మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఖాయమైంది..! చంద్రబాబు కేబినెట్‌లో ఒక్క మంత్రి పదవి మాత్రమే ఖాళీగా ఉండటంతో నాగబాబుతో పూర్తి చేశారు..! ఒకట్రెండు రోజుల్లోనే నాగబాబే చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ నాగబాబుకు ఇచ్చే శాఖ ఏది..!ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ కోలువుదీరాక.. ఒకే ఒక్క మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు.
మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయనకు గత పార్లమెంటు ఎన్నికల సమయంలోనే అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అనకాపల్లి సీటును సీఎం రమేష్‌కు కేటాయించడంతో నాగబాబు సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత నాగబాబుకు నామినేటేడ్ పోస్టు ఇస్తారని టాక్ వినిపించింది. తాజాగా రాజ్యసభ రేసులోనూ నాగబాబు ఉన్నారని చెప్పారు. కానీ రాజ్యసభకు టీడీపీ తరపున ఇద్దరు, బీజేపీ తరఫున ఇద్దరు వెళ్లడంతో.. జనసేన పరిస్థితి ఏంటనే చర్చ జరిగింది.
ముఖ్యంగా నాగబాబుకు మంత్రి పదవి రావడం వెనుక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ది కీలకపాత్రగా చెబుతున్నారు. పవన్‌ను రాష్ట్ర రాజకీయాల్లో కీలకం చేసి పవన్ కల్యాణ్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలనే యోచననలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు తన సోదరుడికి పట్టుబట్టిమరి మంత్రి పదవి ఇప్పించుకున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. అయితే రాష్ట్ర కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించాలంటే కీలకశాఖనే అప్పగిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ దగ్గర రెండు శాఖలు ఉన్నాయి..
మొత్తంగా నాగబాబుకు ప్రమాణ స్వీకరానికి సంబంధించి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. వీలైనంతా త్వరగా ప్రమాణ స్వీకారోత్సవంపై రాజ్‌భవన్ వర్గాలు నాగబాబుకు సమాచారం ఇచ్చే చాన్స్ ఉందట. అయితే ఈనెల 13వ తేదీన సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్‌ను ప్రకటించబోతున్నారు. కాబట్టి ఆ రోజున ఉండకపోవచ్చని అంటున్నారు. ఆ తర్వాత మంచిరోజు చేసి ప్రమాణ స్వీకారోత్సవానికి పిలుస్తారని టాక్ వినిపిస్తోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Nara Lokesh Pawan Kalyan Nagababu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan-Nagababu : పెద్దల సభకు నాగబాబు, మోదీతో పవన్ భేటీ అందుకేనా..!Pawan Kalyan-Nagababu : రాజ్యసభ సభ్యునిగా నాగబాబు పేరు ఎందుకు సడన్ గా తెరపైకి వచ్చింది..? పవన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణం ఇదేనా..? ఢిల్లీలో పవన్ ప్రతినిధిగా జనసేన తరుపున ఒక కీలక వ్యక్తిని నియమించాలని జనసేనాని అనుకుంటున్నారా..? దానికి తన సోదరుడు నాగబాబు సూటబుల్ పర్సన్ గా పవన్ భావిస్తున్నారా..
और पढो »
Nagababu As AP Cabinet Minister: మెగాబ్రదర్ కు చంద్రబాబు బంపరాఫర్ .. క్యాబినేట్ లో నాగబాబుకు చోటు..Nagababu As AP Cabinet Minister: మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ సీఎం చంద్రబాబు బంపరాఫర్ ప్రకటించారు. త్వరలో ఏపీమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేయనున్నారు. తాజాగా కూటమి తరుపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటిస్తూ.. నాగబాబును క్యాబినేట్ లో తీసుకోబోతున్నట్టు ప్రకటించారు.
और पढो »
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం తుది జాబితా ఇదే, 574 మంది ఆటగాళ్లు ఏ సెట్‌లో ఎవరెవరంటేIPL 2025 Mega Auction Updates bcci released final list with 574 players ఐపీఎల్ 2025 మెగా వేలానికి ఈసారి 574 మంది ఆటగాళ్లు బరిలో నిలుస్తున్నారు. ఈసారి వేలం కోసం 1574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోగా ఐపీఎల్ బోర్డు 574 మందినే ఫైనల్ చేసింది
और पढो »
Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు అన్నయ్య చిరంజీవి.. ఇపుడు తమ్ముడు నాగబాబు ఆ ఫీట్ అందుకోబోతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. ఇంతకీ కొణిదెల కుటుంబంలో రిపీట్ కాబోతున్న ఆ ఫీట్ ఏంటంటే.. ?
और पढो »
School Holidays: తుఫాను ఎఫెక్ట్.. స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇవ్వాలని వెదర్‌మ్యాన్ వినతి..!School Holiday Due To Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి భారీ వర్షాు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
और पढो »
EPF: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. మరికొన్ని గంటలే సమయం.. అప్డేట్ చేయకపోతే అంతే సంగతి!EPFO: ఆధార్ ఆధారిత OTPని ఉపయోగించి ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ అయ్యేలా చూడాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ని ఆదేశించింది.
और पढो »