Narendra Modi 3.O Cabinet: ఈ రోజు కొలువు దీరబోయే నరేంద్ర మోడీ క్యాబినేట్ లో తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచిన బండి సంజయ్, ఈటల రాజేందర్ లకు కీలక పదవులు దక్కనున్నాయా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలకు అధిష్ఠానం నుంచి ఫోన్లు కూడా వచ్చినట్టు సమాచారం.
7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!: ఈ రోజు సాయంత్రి 7.15 నిమిషాలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతేకాదు మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు 60 మంది ఎంపీలు క్యాబినేట్, స్వతంత్ర, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈ సారి మోడీ క్యాబినేట్ లో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జై శంకర్, నితిన్ గడ్కరి వంటి నేతలకు తిరిగి క్యాబినేట్ లో కీలక శాఖలు దక్కనున్నాయి. మరోవైపు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ సారి క్యాబినేట్ లో చోటు దక్కకపోవచ్చే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమెకు ఏదైనా రాష్ట్రాలనికి గవర్నర్ కు పంపాలనే ఉద్దేశ్యంతో మోడీ ఉన్నట్టు తెలుస్తోంది. నిర్మల సీతారామన్ ప్లేస్ లో పీయూష్ గోయల్ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మరోవైపు తెలంగాణ నుంచి ఈ సారి క్యాబినేట్ లో ఇద్దరికి చోటు దక్కే అవకాశాలున్నాయి. బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ కు తెలంగాణ కోటా నుంచి మోడీ క్యాబినేట్ లో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి కేంద్ర సహాయ మంత్రి లేదా స్వతంత్ర హోదాతో కూడిన మంత్రి పదవులు వరించే అవకాశం ఉంది. మరోవైపు బండి సంజయ్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Bandi Sanjay Etela Rajender BJP NDA President Of Bharat Lok Sabha Election Result
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Narendra Modi: ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..Narendra Modi: 2024లో 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరో మూడు రోజుల్లో అందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.
और पढो »
Modi 3.O Cabinet: నరేంద్ర మోడీ క్యాబినేట్ లో టీడీపీ తీసుకునే కీలక శాఖలు ఇవేనా?Modi 3.O Cabinet: 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ 3.O ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే. ఈ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఆగిపోవడంతో టీడీపీ, జేడీయూ నేతలైన చంద్రబాబు, నితీష్ కుమార్ కింగ్ మేకర్స్ గా నిలిచారు.
और पढो »
PM Narendra Modi Record: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరో రికార్డు..PM Narendra Modi Record: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో రికార్డు క్రియేట్ చేశారు. అవును ప్రధాన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి నేటితో 10 యేళ్ల ఐదు రోజులు అవుతోంది. ఈ సందర్భంగా దేశంలో ఎక్కువ రోజులు ప్రధాన మంత్రి బాధ్యతలో ఉన్న మూడో వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
और पढो »
Rashmika: రష్మికను సర్ప్రైజ్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్..PM Modi - Rashmika: హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్ సేతు ప్రాజెక్ట్ ను ప్రశంసిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. తాజాగా రష్మిక చేసిన ట్వీట్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రీ ట్వీట్ చేసి నేషనల్ క్రష్‌కు సర్రైజ్ ఇచ్చారు.
और पढो »
Narendra Modi Oath As Prime Minister: నేడు ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.. ఎన్నో ప్రత్యేకతలు..Modi 3.O Cabinet: దేశ వ్యాప్తంగా 2024లో జరిగిన 18వ లోక్ సభకు జరిగి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఈ రోజు ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికో ప్రత్యేకత ఉంది.
और पढो »
एमपी से मंत्रियों में सिर्फ सिंधिया हो सकते हैं रिपीट: शिवराज के अलावा दो नए चेहरों को मिल सकता है मौका; रा...Narendra Modi Ministry 2024 Update; Follow Madhya PradeshCabinet Ministers Latest News and Modi 3.0 Cabinet List Updates On Dainik Bhaskar (दैनिक भास्कर)
और पढो »