Prediabetic Signs: ప్రీ డయాబెటిస్ స్థితి అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి

Diabetics समाचार

Prediabetic Signs: ప్రీ డయాబెటిస్ స్థితి అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి
Pre DiabeticsWhat Is PrediabeticsPrediabetics Preventions
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Health precautions of prediabetic conditions know what is prediabetic బిజీ లైఫ్ కారణంగా చాలామంది ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్యాకెట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు అలవాటు పడుతున్నారు. ఇది కాస్తా శరీరంలో వివిధ రకాల సమస్యలకు కారణమౌతోంది.

Prediabetic Signs : ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. రక్తపోటు, మధుమేహం, కిడ్నీ వ్యాధులు, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణం ఆహారపు అలవాట్లే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.TS Inter Results 2024 Prediabetic Signs : బిజీ లైఫ్ కారణంగా చాలామంది ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్యాకెట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు అలవాటు పడుతున్నారు. ఇది కాస్తా శరీరంలో వివిధ రకాల సమస్యలకు కారణమౌతోంది.

మధుమేహం అనేది ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి. మధుమేహంలో ప్రీ డయాబెటిక్ స్థితి దాటిన తరువాత ఎవరికైనా మధుమేహం సోకుతుంది. ప్రీ డయాబెటిక్ అంటే రక్తంలో చక్కెర స్థాయి బోర్డర్ లెవెల్స్‌లో ఉండటం. ఈ స్థితిలో కన్పించే లక్షణాలను సాధారణంగా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దాంతో ప్రీ డయాబెటిక్ స్థితి కాస్తా డయాబెటిక్‌గా మారుతుంది. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటే ప్రీ డయాబెటిక్ అంటారు.

ప్రీ డయాబెటిక్ స్థితి నుంచి బయటపడాలంటే ముఖ్యంగా చేయాల్సింది బ్యాలెన్స్డ్ డైట్. అంటే మీరు తీసుకునే ఆహారంలో నిర్ణీత మోతాదులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ ఉండేట్టు చూసుకోవాలి. రిఫైండ్ షుగర్, శాచ్యురేటెడ్ ఫ్యాట్, ప్రోసెస్డ్ ఫుడ్ తగ్గించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆహార పదార్ధాలు బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచుతాయి. ఇలా కాకుండా ఉండేందుకు కొద్ది కొద్దిగా రోజుకు 4-5 సార్లు ఆహారం తీసుకోవాలి.

ప్రీ డయాబెటిస్ స్థితిని నియంత్రించేందుకు వ్యాయామం లేదా యోగా లేదా వాకింగ్ తప్పనిసరిగా ఉండాలి. రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. సైక్లింగ్ చేసినా ఫరవాలేదు. శారీరక శ్రమ ఉండేట్టు చూసుకోవాలి. తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం ద్వారా హెల్తీ వెయిట్ ఉండేట్టు చూసుకోవాలి. బరువు అధికంగా ఉంటే క్రమంగా తగ్గించుకోవాలి. ఎందుకంటే స్థూలకాయం అనేది డయాబెటిక్ రోగులకు మంచిది కాదు.ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pre Diabetics What Is Prediabetics Prediabetics Preventions Prediabetic Symptoms Prediabetic Signs How To Manage Prediabetic Conditions

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Today Gold Price: పసిడి ధరలు పైపైకి.. ఈరోజు తులం బంగారం ఎంత అంటే?Today Gold Price: పసిడి ధరలు పైపైకి.. ఈరోజు తులం బంగారం ఎంత అంటే?Today Gold Price: బంగారం అంటే బంగారమే గోల్డ్ రేట్స్ పెరుగుతుంటే సామాన్యుడు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మధ్యతరగతి వారు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడ్డాయి.
और पढो »

Summer Skincare Tips: ఎండకాలం మెరిసే ముఖానికి బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ 5 బెస్ట్ ఫేస్ మాస్క్స్‌Summer Skincare Tips: ఎండకాలం మెరిసే ముఖానికి బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ 5 బెస్ట్ ఫేస్ మాస్క్స్‌Summer Skincare Tips: చందనాన్ని సంవత్సరాలుగా సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. ఇవి కూడా చల్లదనం గుణం కలిగి ఉంటాయి.
और पढो »

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..Tirumala Tirupati Devasthanam: ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్చూవల్ సేవ టిక్కెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అంగప్రదక్షిణ టోకెన్లను ఏప్రిల్ 23 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
और पढो »

World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఏ కారణం లేకుండా విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఇది కూడా లివర్ సంబంధిత సమస్యల్లో ఒక లక్షణం.
और पढो »

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిTS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిTelangana intermediate results 2024 will be declared on april 22 పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తవడంతో ఎన్నికల సంఘం అనుమతి కోసం నిరీక్షిస్తోంది. అనుమతి రాగానే ఏప్రిల్ 22వ తేదీన ఫలితాలు విడుదల చేయనుందని తెలుస్తోంది.
और पढो »

Hormonal Imbalance: మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు, కారణాలు..!Hormonal Imbalance: మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు, కారణాలు..!Hormonal Imbalance In Women: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా కొంది మంది మహిళ్లలో హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్ సమస్యలు తలెత్తతున్నాయి. దీనిని అనేర రకాల కారణాలు ఉన్నాయి. అలాగే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
और पढो »



Render Time: 2025-02-14 02:02:23