YouTuber Prasad Behara Arrest And 14 Days Remand: యూట్యూబ్ కంటెంట్‌తో గుర్తింపు పొందిన ప్రసాద్ బెహారా అరెస్టవడం కలకలం రేపింది. తన వెబ్‌సిరీస్‌లలో అవకాశం ఇస్తామని చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు వేధింపులకు గురి చేసిన కేసులో అతడు అరెస్టయ్యాడు.
వెబ్ సిరీస్‌లలో అవకాశం ఇస్తానని చెప్పి తన స్నేహితురాలిని పిలిచి అనంతరం అసభ్యంగా వేధించడం.. అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్టయ్యాడు. ఓ యువతిని వేధించిన కేసులో యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహారాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రసాద్ బెహారాకు 11 సంవత్సరాల నుంచి ఓ యువతి పరిచయం ఉంది. పెళ్లివారమండి సిరీస్ షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రసాద్ ఆమెను అనుచితంగా తాకాడు.
వీటన్నిటిని తట్టుకుని ఆ వెబ్‌సిరీస్ షూటింగ్ పూర్తి చేస్తున్నా కూడా ప్రసాద్ మరింత రెచ్చిపోయాడు. షూట్‌లో అతడు రాయలేని రీతిలో ఆమెను కామెంట్లు చేయడం ప్రారంభించాడు. 'నీవు హాట్‌గా ఉంటావు. నాకు క్యూట్‌గా ఉంటేనే ఇష్టం' వంటి వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ముఖానికి లేజర్ ట్రీట్‌మెంట్ చేసుకోవాలని అవమానించడంతో ప్రసాద్ వేధింపులు భరించలేక ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ బెహారాను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Allu Arjun: శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులపై షాకింగ్ నిజం బైటపెట్టిన సీవీ ఆనంద్.. అల్లు అర్జున్ చెప్పినవన్ని అబద్దాలేనా..?.. వీడియో వైరల్..Snake Viral Video: వావ్.. చమక్.. చమక్ చమ్కాయిస్తున్న డైమండ్ సర్పం.. వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..
Harassment Jubilee Hills Hyderabad Police Youtube Star Tollywood Breaking News Latest News Telangana Police Prasad Behara Molested Pellivaramandi Web Series Mechanic Web Series Magistrate Remand Jubilee Hills Police Telangana News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనటీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు.
और पढो »
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలుYsrcp leader Lakshmi parvathi sensational comments on allu arjun arrest పుష్ప 2 విడుదల సందర్భంగా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్.. అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ.. ఎందుకో తెలుసా?Arrest Warrant to Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
और पढो »
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన కేఏ పాల్.. బాబుకో న్యాయం..బన్నికో న్యాయమా..Allu Arjun Arrest: ‘పుష్ప 2’ విడుదల సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనలో పోలీసులు అరెస్ట్ పర్వానికి తెర లేపారు. ఈ కేసులో ఇప్పటికే ఇప్పటికే సంధ్య థియేటర్ కు సంబంధించిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది.
और पढो »
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ ఇవాళే ఎందుకు, అంతా ప్లాన్ ప్రకారమేనాTollywood Actor Allu Arjun Arrest incident why police arrest him హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనమైంది. సంఘటన జరిగిన పది రోజుల తరువాత ఇవాళ అరెస్ట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అర్ధమౌతోంది.
और पढो »
KTR Arrested: కేటీఆర్ అరెస్ట్.. హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తం..BRS MLAs Arrested : కెసిఆర్ కొడుకు.. ఎక్స్ అయితే మినిస్టర్.. కేటీఆర్ ని అరెస్ట్ చేయడంతో.. ప్రస్తుతం తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. అసెంబ్లీ గేట్ల వద్ద.. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు..
और पढो »