Painkiller Tablets: పీరియడ్స్ సమయంలో మహిళలు పెయిన్ కిల్లర్ మందులు వాడవచ్చా లేదా

Periods समाचार

Painkiller Tablets: పీరియడ్స్ సమయంలో మహిళలు పెయిన్ కిల్లర్ మందులు వాడవచ్చా లేదా
Menstrual CyclePainkiller TabletsAnalgesics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Menstrual cycle alert on usage of painkiller tablets is it safe Painkiller Tablets: ప్రతి మహిళ జీవితంలో ప్యూబెర్టీ నుంచి మెనోపాజ్ వరకూ ప్రతి నెలా క్రమం తప్పకుండా జరిగే ప్రక్రియ నెలసరి లేదా పీరియడ్స్. ఈ సమయంలో రక్తస్రావం జరుగుతుంటుంది.

Painkiller Tablets : మహిళ జీవితంలో నెలసరి లేదా పీరియడ్స్ అనేది సర్వ సాధారణం. ఈ సమయంలో ప్రతి మహిళ చాలా అసౌకర్యంగా ఉంటుంది. శరీరంలోని కొన్ని భాగాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి..ఆ వివరాలు మీ కోసం.Different Love Story: ఇదో విచిత్ర ప్రేమ కథ.. తండ్రిలా భావించిన వ్యక్తినే లవ్ మ్యారేజ్ చేసుకున్న అందాల భామ..!Kushboo: చిన్న వయసులోనే మా నాన్న నన్ను లైంగికంగా వేధించారు.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన కుష్బూ..

Painkiller Tablets: ప్రతి మహిళ జీవితంలో ప్యూబెర్టీ నుంచి మెనోపాజ్ వరకూ ప్రతి నెలా క్రమం తప్పకుండా జరిగే ప్రక్రియ నెలసరి లేదా పీరియడ్స్. ఈ సమయంలో రక్తస్రావం జరుగుతుంటుంది. ఫలితంగా విపరీతమైన బలహీనతతో పాటు కడుపు నొప్పి, నడుము నొప్పి తీవ్రంగా ఉంటాయి. ఈ నొప్పుల నుంచి రిలీఫ్ పొందేందుకు చాలామంది పెయిన్ కిల్లర్ మందులు వాడుతుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకుందాం.

పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు కొంతమంది మహిళలు పెయిన్ కిల్లర్ మందులు వాడుతుంటారు. ఇది సాధారణమైన పద్ధతే. అయితే ఇలా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడటం మంచిదా కాదా అనే విషయంలో చాలా సందేహాలున్నాయి. పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలు వైద్యుని ప్రిస్క్పిప్షన్ లేకుండానే ఇబూప్రోఫెన్, ఎసిటమినోఫెన్, నాప్రాక్సిన్ వంటి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడుతుంటారు. ఇలా వాడటం మంచిదా కాదా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తీవ్రమైన నొప్పి భరించనంతగా ఉంటేనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడాలి. వైద్యులు కూడా అలాంటి పరిస్థితి ఉంటేనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ సూచిస్తుంటారు. అధిక మోతాదులో ట్యాబ్లెట్లు వాడటం మంచిది కాదు. ప్రతిసారీ తీవ్రమైన నొప్పి ఉంటుంటే మాత్రం వైద్యుని సంప్రదించాలి.లో నొప్పి ఒకటే అయినా శరీర తత్వం విభిన్నంగా ఉంటుంది. ఎవరికి ఏది మంచిదనేది వైద్యుని సలహా మేరకే నిర్ణయించాల్సి ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Menstrual Cycle Painkiller Tablets Analgesics Pain Relievers Over The Counter Medicine Usage Of Painkiller Tablets In Periods Time Is Painkiller Tablets In Periods Ideal Or Not

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Love Tips: అమ్మాయిలు ఇలా చేస్తే ఆ పిల్ల మీకు పడిపోయినట్టే! పండుగ చేసుకో పోLove Tips: అమ్మాయిలు ఇలా చేస్తే ఆ పిల్ల మీకు పడిపోయినట్టే! పండుగ చేసుకో పోLove Tips For Women Attraction: మహిళలు లేదా యువతులు తాము ఒకరి పట్ల ఉన్న తమ ఆసక్తిని.. ఇష్టాన్ని నేరుగా వ్యక్తం చేయరు. వారి చేతి సంజ్ఞలు.. లేదా బాడీ లాంగ్వేజ్‌తో గుర్తించవచ్చు. వాళ్లు ప్రవర్తించే విధానం ద్వారా వారి ఉద్దేశాన్ని గమనించవచ్చు.
और पढो »

GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..Gym workouts video: జిమ్ లో కొంత మంది మహిళలు చీరకట్టులో వర్కౌట్స్ చేస్తు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Fixed Deposit: ఈ స్కీములో 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 21 లక్షలు పక్కా.. బంపర్ ఆఫర్Fixed Deposit: ఈ స్కీములో 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఏకంగా రూ. 21 లక్షలు పక్కా.. బంపర్ ఆఫర్Fixed Reposit Rate: సాధారణంగా చాలా మంది ఎఫ్డీలో ఒకటి లేదా రెండేండ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఎఫ్డీలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని మీకు తెలుసా.
और पढो »

Betting At Munneru: మద్యంమత్తులో అత్యుత్సాహం.. బెట్టింగ్‌ కోసం మున్నేరులో దూకిన యువకులుBetting At Munneru: మద్యంమత్తులో అత్యుత్సాహం.. బెట్టింగ్‌ కోసం మున్నేరులో దూకిన యువకులుDrunked Youth Stunts At Munneru River Nandigama: వరదల సమయంలో యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మద్యం మత్తులో బెట్టింగ్‌కు పాల్పడి ఈత చేస్తూ కొట్టుకుపోయారు.
और पढो »

Polala Amavasya 2024: ఎడ్ల పొలాల అమావాస్య ఎప్పుడు..?.. ఈ పండుగ విశిష్టత.. ఈరోజున ఎద్దులను ఎందుకు ఊరేగిస్తారంటే..?Polala Amavasya 2024: ఎడ్ల పొలాల అమావాస్య ఎప్పుడు..?.. ఈ పండుగ విశిష్టత.. ఈరోజున ఎద్దులను ఎందుకు ఊరేగిస్తారంటే..?Edla polala Amavasya 2024: శ్రావణంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య లేదా ఎడ్ల పోలాల అమావాస్యగా పిలుస్తుంటారు. ఈరోజున ముఖ్యంగా ఎడ్లను పూజించుకుంటారు.
और पढो »

Bhadra rajayog 2024: భద్ర రాజయోగం.. ఈ రాశులవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తోంది!.. మీరున్నారా..?Bhadra rajayog 2024: భద్ర రాజయోగం.. ఈ రాశులవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తోంది!.. మీరున్నారా..?Bhadra rajayog effect: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్నియోగాలు మనిషి జీవితంలో మంచి ఫలితాలను కల్గజేస్తాయి.ఈ సమయంలో మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుందని చెబుతుంటారు.
और पढो »



Render Time: 2025-02-14 02:29:31