Tirumala laddu controversy: తిరుమల లడ్డు వివాదంపై పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకుని శుధ్ది కార్యక్రమంలో చేపట్టారు. దీనిలో భాగంగా ఆయన ఇంద్ర కీలాద్రిలో మెట్లను శుభ్రం చేశారు. అంతేకాకుండా.. వైఎస్సార్సీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Pawan kalyan vs prakash raj: సనాతన ధర్మం జోలికి రావోద్దు.. ఇంద్రకీలాద్రి సాక్షిగా మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో..
తిరుమల లడ్డు వివాదం ఏపీని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవల తిరుమలలో ప్రాయిశ్చిత్త యాగం కూడా నిర్వహించారు. అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. 11 రోజులు పాటు ప్రత్యేకంగా ప్రాయిశ్చిత దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ రోజు.. విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. అక్కడ మెట్లను పసుపు నీళ్లతో శుభ్రం చేశారు. అంతేకాకుండా.. మెట్లకు పసుసు, కుంకుమ బోట్లు సైతం పెట్టారు. ఆతర్వాత ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు.
హిందుువుల మనోభావాలు ఉండవా.. హిందువులపై దాడులు జరిగుతుంటే, ఆలయాలలో అపవిత్రమైన పనులు జరుగుతుంటే చూస్తు ఊరుకోవాలా.. అంటూ మండిపడ్డారు. ఇక మీదట ఇలాంటివి సహించేదిలేనది విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కొంత మంది తప్పులు చేసిన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Tirumala Laddu Controversy Animal Fat In Tirumala Laddu Pawan Kalyan Fires On Ysrcp Pawan Kalyan Vs Prakash Raj Tirumala Laddu Row Pawan Kalyan Shuddhi Prayaschitta Karyakramam In
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
और पढो »
Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎక్కువ ట్రోల్స్ కు గురైంది ఆయన మూడు పెళ్లిళ్ల గురించే. అప్పటి అధికార వైసీపీ నేతలు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్నే టార్గెట్ చేసారు. కానీ ప్రజలు మాత్రం ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు.
और पढो »
Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎందుకు ఇన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి..!Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఓకే చేసినా.. అది కంప్లీటయ్యేంతకు వరకు రిలీజ్ అయ్యే వరకు నిర్మాతల్లో ఓ రకమైన టెన్షన్. ఈయన కెరీర్ లో కొన్ని ఒప్పుకున్న కొన్ని చిత్రాలు ఇంకా పూర్తి కాలేకపోయాయి. కొన్ని కొబ్బరికాయకే పరిమితమైతే.. ఇంకొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి.
और पढो »
Pawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan:మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
और पढो »