Tirumala laddu Controvercy: తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో..పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యల్ని పవన్ కల్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
Pawan VS Prakash Raj: ఆవేశం వద్దు.. ఆలోచించు.. పవన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. వీడియో ఇదే..
తిరుపతి శ్రీవారి ఆలయం లడ్డు వివాదం ఏపీలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పొలిటికల్ గా కాకుండా, టాలీవుడ్ లో కూడా రచ్చగా మారింది. దీనిపై చంద్రబాబు సైతం ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ గా సిట్ ను సైతం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత దీక్షను చేపట్టారు. అదే విధంగా ఈరోజు విజయవాడ చేరుకుని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం మెట్లను సైతం కడిగారు. ప్రతి మెట్టుకు పసుపు, కుంకుమలను సైతం పెట్టారు. అమ్మవారిని దర్శించుకున్నారు.
సాటి హిందువులే తోటి హిందువుల గురించి తప్పుగా, తక్కువగా మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుళ్లలో దొంగతనాలు జరిగినా, విగ్రహాల శిరచ్ఛేదనాలు జరిగినా మాట్లాడకుండా ఉండాలా.. అన్నారు. సెక్యులరిజం అంటే టూ వే.. నాట్ వన్ వే అంటూ మండిపడ్డారు. అసలు తిరుపతి లడ్డూ విషయంలో నీకు సంబంధం ఏంటి?.. నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావ్ అని ప్రకాశ్ రాజ్ ను పవన్ కళ్యాణ్ కడిగిపారేశారు.
Tirumala Laddu Controvercy Tirumala Laddu Row Prakash Raj Counter Attack On Pawan Kalyan Prakash Raj Comments On Laddu Row Pawan Kalyan Vs Prakash Raj
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Prakash Raj: పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన ప్రకాశ్ రాజ్.. డిప్యూటీ సీఎంపై తీవ్ర విమర్శలుPrakash Raj Strong Counter To Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అతడి ఆత్మీయ మిత్రుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
और पढो »
Pawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan:మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
और पढो »
Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
और पढो »
Tirumala Laddu Dispute: టాలీవుడ్‌లో కాక రేపుతున్న లడ్డూ వివాదం, మంచు విష్ణుకు ఇచ్చి పడేసిన ప్రకాశ్ రాజ్Tirumala Laddu Dispute in Tollywood prakash raj vs manchu vishnu దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న తిరుమలలో ఆ వివాదం సినీ పరిశ్రమలో విబేధాలకు దారి తీస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో పవన్ వర్సెస్ ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ఠు మద్య కొత్త వివాదం రేపుతోంది.
और पढो »
Pawan Kalyan: ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ నుంచి ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..Pawan Kalyan - Hari Hara Veera Mallu Release Date: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో జట్టుకట్టి మంచి కూటమికి మంచి విజయాన్నే కట్టబెట్టాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు.
और पढो »
Pawan kalyan: ఏం తమాశాగా ఉందా..?.. హీరో కార్తీపై రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్.. వీడియో ఇదిగో..Pawan kalyan vs Actor karthi: హీరో కార్తీ ఇటీవల ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డుపై సెటైరికల్ గా మాట్లాడారు. దీనిపై తాజాగా, పవన్ కళ్యాణ్ విజయవాడలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
और पढो »