Us woman climb into zoo: యువతి యూఎస్ లోని ఒక జూలో.. రాయల్ బెంగాల్ టైగర్ ఉన్న బోను ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించింది. అంతే కాకుండా.. అక్కడ పులిదగ్గరకు తింగరి పనులు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Actor Vijayకొంత మంది సరదాగా తమ ఫ్యామిలీతో ఎక్కువగా గడిపేందుకు ఆసక్తిచూపిస్తుంటారు. కొంత మంది కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. మరికొందరు మాత్రం జలపాతాలు, అడవులకు వెళ్తుంటారు. ఇంకా కొంత మంది జూలకు కూడా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో జూలలో అనేక జంతువులు ఉంటాయి. సింహాలు, పులులు, ఏనుగులు,కోతులు, మొసళ్లు, నెమళ్లు, పాముల వంటి రకరకాల జంతువులు ఉంటాయి. అయితే.. కొంత మంది మాత్రం జూలలో వెళ్లి జంతువులనుచూసి ఎంజాయ్ చేస్తుంటారు .
LOOK: Bridgeton Police want to identify this woman, who climbed over the tiger enclosure’s wooden fence at the Cohanzick Zoo “and began enticing the tiger, almost getting bit by putting her hand through the wire enclosure.” 1/4కానీ కొందరు మాత్రం దీనికి భిన్నంగా మూగజీవాలను రాళ్లతో కొడుతూ వారి సైకోయిజం చూపిస్తుంటారు. తమను ఏమనుకున్న కూడా జంతువులను రాళ్లతో కొడుతుంటారు. అంతేకాకుండా.. క్రూర జంతువులు ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించడానికి చూస్తుంటారు. దగ్గరి నుంచి ఫోటోలు దిగడానికి సైతం రిస్క్ లు చేస్తుంటారు.
యువతి బోనులోకి దూకగానే అప్రమత్తమైన పులి అలర్ట్ అయ్యింది. యువతిపై దాడిచేసేందుకు గాండ్రిస్తు. అటు ఇటు తిరిగింది. కానీ ఇంతలో ఆమె టైమ్ బాగుందో ఏంటో కానీయువతి మరల వెనక్కు వెళ్లిపోయింది. యువతి చేసిన తింగరి పని అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ ఘటన యూఎస్ పోలీసులు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి పనులు చేయడం మానుకొవాలని హితవు పలికారు.
ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి పనులు చేస్తే.. చట్టప్రకారం పనిష్మెంట్ కూడా ఉంటుదని కూడా పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక జూ అధికారుల ప్రకారం, ఆ జూలో.. రిషి, మహేశా అనే రెండు బెంగాల్ టైగర్లు ఉన్నాయి. 2016లో ఆ జూలో వీటిని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఏకంగా 500 పౌండ్ల బరువును దాటిపోయాయట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 3500 బెంగాల్ టైగర్లు మాత్రమే ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anakapalli Reactor Blast: అచ్యుతాపురం సెజ్ పేలుడు ఇప్పటివరకు 18 మంది మృత్యువాత.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంఎల్ ల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..Botswana Diamond : అదృష్టమంటే ఈ దేశానిదే భయ్యా..
Cohanzick Zoo In New Jersey Royal Bengal Tiger Woman Entering The Enclosure Tiger Attacks On Woman In Zoo Tiger Almost Getting Bit Viral Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Venu Swamy: సంచలనం.. సూసైడ్ కు సిద్ధమైన వేణుస్వామి దంపతులు..?..వీడియో వైరల్..Venu swamu: వేణు స్వామి, శ్రీవాణి దంపతులు తమకు సూసైడ్ మాత్రమే శరణ్యం అంటూ సంచలన వీడియో విడుదల చేశారు . ఇది సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
और पढो »
Nurse Rape and Murder: కోల్ కత్తా తరహా మరో ఘటన.. నర్సుపై అత్యాచారం, ఆపై గొంతు కోసి దారుణ హత్య.. ఎక్కడో తెలుసా..?Uttarakhand nurse raped: ఉధమ్ సింగ్ జిల్లాలో యువతి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె తన విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
और पढो »
Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..Cobra snake facts: పాము రోడ్డు మీద ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ పడిపోయింది.అక్కడున్న వారు ఆశ్చర్యంతో చూస్తు ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Samantha: ఫుడ్ కన్నా సెక్స్ ముఖ్యం..వైరల్ అవుతున్న సమంత వీడియోSamantha Upcoming Videos: సమంత ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూలో సెక్స్, ఫుడ్ మధ్య.. ఏది ఎంచుకుంటారు అని అడగగా.. ఆమె ఇచ్చిన జవాబు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఇచ్చిన దిమ్మతిరిగే జవాబు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »