Rs 26 Lakhs Bath Tub Is It True Rushikonda Palace Photos Leaked: రిషికొండ భవనానికి సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. కొండపై నిర్మించిన భవనం లోపల అత్యంత విలువైన వస్తువులు ఉన్నాయి. వీటిని టీడీపీ ఎమ్మెల్యే బయటపెట్టారు.
Trigrahi yog 2024: శక్తి వంతమైన త్రిగ్రహి యోగం.. జూన్ 16 నుంచి ఈ నాలుగు రాశులపై డబ్బుల వర్షం.. మీరున్నారా..?అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పేరిట విశాఖపట్టణంలో మకాం మార్చేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ భవనం నిర్మించారు. ముఖ్యమంత్రి పరిపాలన కార్యాలయంగా ఈ భవనం నిర్మించగా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రిషికొండను తవ్వి భవనం నిర్మించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై న్యాయస్థానాల్లో కూడా విచారణ జరుగుతోంది. అయితే అనూహ్యంగా వైఎస్ జగన్ అధికారం కోల్పోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Jagan Mohan Reddy House Jagan Mohan Reddy House: లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు బుల్డోజర్.. శిష్యుడి రేవంత్ రెడ్డితో చంద్రబాబు రివేంజ్..?Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!
Rushikonda Palace Ganta Srinivasa Rao Rishikonda Building Visakhapatnam
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rushikonda Building: రుషికొండ జగన్ భవనం టీడీపీ స్వాధీనం, పార్టీ జెండాల ఎగురవేతAp Elections 2024 Results update telugudesam leaders hoisted party flags ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవికి రాజీనామా చేయనున్నారు. తన రాజీనామాను త్వరలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సమర్పించనున్నారు.
और पढो »
Lenovo Tab M11 Price: అమెజాన్‌లో రూ.16 వేలకే శక్తివంతమైన Lenovo Tab M11 ట్యాబ్ మీ సొంతం.. ఫీచర్, ధర వివరాలు!Lenovo Tab M11 with Pen Low Price: అమెజాన్‌లో అతి తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ వస్తువులు అందుబాటులో ఉన్నారు. మెగా ఎలక్ట్రానిక్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా కొన్ని స్మార్ట్ ట్యాబ్ పై భారీ తగ్గింపు పొందవచ్చు.
और पढो »
PM Modi Hotel Bill: సద్దుమణిగిన ప్రధాని మోదీ హోటల్ అద్దె గొడవ.. రూ.80 లక్షలు చెల్లించేదెవరో తెలుసా?Narendra Modi Hotel Rent: ఇతర ప్రాంత పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ బస చేసిన హోటల్ అద్దె విషయమై వివాదం సద్దుమణిగింది. హోటల్ అద్దె చెల్లించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
और पढो »
Loan App: రూ.10 వేలకు రూ.లక్ష చెల్లించాలని వేధింపులు.. కట్టలేక కృష్ణా నదిలో దూకిన విద్యార్థిStudent Commits Suicide In Krishna River At Tadepalli: తీసుకున్నది రూ.10 వేలు కానీ రూ.లక్ష చెల్లించాలని చెప్పడంతో ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు. ఇంట్లో వారికి చెప్పే ధైర్యం లేక ఆ విద్యార్థి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
और पढो »
Samsung Galaxy S23 Fe Price: రూ.79 వేల సాంసంగ్ మొబైల్ Galaxy S23 Fe రూ.3 వేలకే పొందండి!Get Samsung Galaxy S23 Fe Mobile For Rs.3,000 On Flipkart ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్ డెడ్ చీఫ్ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Tecno Spark 20 Price: అమెజాన్‌లో రూ.499కే 32MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ మొబైల్‌ను పొందండి!Get 32Mp Selfie Camera, 5000Mah Battery Tecno Spark 20 Mobile For Rs.499 On Amazon ప్రీమియం కెమెరాతో కూడిన Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్, ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »