Who Will Win in AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించనుందని ఎంపీ రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. కూటమికి 130 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ కనుమరుగవుతందన్నారు.
Sun Transit 2024: మే 14 నుంచి ఈ రాశుల వారికి తిరుగులేదు.. ముట్టిందల్లా బంగారం కాబోతోంది!
RR Vs PBKS Dream11 Team: నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం.. జైలులో తాను చేసిన శపథం నెరవేరిందని.. గత ఎన్నికల్లో వైసీపీ వచ్చిన సీట్లు 151 అని ఈ సంఖ్యలో ఒకటి నంబరు ఎటువైపు పోతుందో తెలియదన్నారు. కూటమి అభ్యర్థులు 130 సీట్లలో విజయం సాధిస్తారని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Raghu Ramakrishna Raju MP Raghu Ramakrishna Raju Ap Assembly Elections 2024 AP Elections
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్ ప్రకటనKT Rama Rao Said After Lok Sabha Polls KCR Will Be CM: లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు ఇస్తే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
और पढो »
Swami Gautamananda: রামকৃষ্ণ মঠ ও মিশনের ১৭তম অধ্যক্ষ নির্বাচিত হলেন স্বামী গৌতমানন্দ...Swami Gautamanandaji has become the next president of Ramakrishna Math and Mission after Swami Smaranandaji
और पढो »
Surat MP Seat: ఎన్నికలకు ముందే బీజేపీకి తొలి విక్టరీ.. ఆ ఎంపీ సీటుకు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ..Gujarat - Surat MP Seat: ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం రేపింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ.. ఇపుడు తాజాగా లోక్ సభ ఎన్నికలు ముంగట ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకొని బోణి కొట్టింది.
और पढो »
Pemmasani Chandrasekhar: దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి మన తెలుగోడే.. అతడి ఆస్తులు ఎన్నో తెలుసా?Indias Richest MP Candidate Is Pemmasani Chandrasekhar: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగోడు రికార్డు నెలకొల్పాడు. దేశ ఎన్నికల్లోనే అత్యంత ధనవంత అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నిలవగా.. అతడి ఆస్తులు చూస్తే నివ్వెరపోతారు.
और पढो »
Telangana Congress MP Candidates: ఆ మూడు సీట్లను ఎంపీ అభ్యర్థులు ఖరారు..! ఖమ్మంలో బిగ్ ట్విస్ట్..?Loksabha Election 2024: ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఈ మూడు సీట్లను మాత్రం పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఖమ్మం నుంచి ఎవరు పోటీ చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
और पढो »
Everest Masala : ఎవరెస్ట్ మసాలా పొడుల్లో పురుగుల మందు.. క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం..Cancer Causing Ingredients: భారత దేశంలో ఉన్న ప్రముఖ మసాలా బ్రాండ్లలో ఎవరెస్ట్ కూడా ఒకటి. కానీ తాజాగా ఎవరెస్ట్ మసాలా పడే వాళ్ళందరికీ ఒక పెద్ద షాక్ ఎదురైంది.
और पढो »