Shocking Incident: వీళ్లు స్కూల్‌ పిల్లలా? వీధిరౌడీలా.. బాలికపై పిడిగుద్దుల వర్షం

Group Of Girls समाचार

Shocking Incident: వీళ్లు స్కూల్‌ పిల్లలా? వీధిరౌడీలా.. బాలికపై పిడిగుద్దుల వర్షం
MumbaiMaharashtraDisturbing Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Shocking Incident Group Of Girls Abuse And Brutally Attack In Mumbai: తోటి స్నేహితురాలిపై పాఠశాలకు వెళ్లే విద్యార్థులు విరుచుకుపడ్డారు. బూతులతో నోటితో.. పిడిగుద్దులతో దాడికి పాల్పడి బీభత్సం సృష్టించారు.

Happy Janmashtami Krishna

పాఠశాల పిల్లలు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. తోటి విద్యార్థినిపై మిగతా విద్యార్థులు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా కిందపడేసి తన్నుతూ బాలికపై తీవ్రంగా దాడి చేశారు. వీధి రౌడీల్లా ప్రవర్తించి ఓ బాలికను చితకబాదారు. అత్యంత అమానుషంగా వ్యవహరించిన ఆ దృశ్యాలు చూస్తుంటే భయానకంగా ఉన్నాయి. అంతేకాకుండా బండ బూతులతో నోటికి కూడా పని చెప్పారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఆగస్టు 12వ తేదీ ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఈ దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపాయి. వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. వెంటనే స్పందించిన పోలీసులు దాడికి సంబంధించిన వివరాలు ఆరా తీశారు. మైనర్లు కావడంతో వారి తల్లిదండ్రులతో కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలికల ప్రవర్తనపై పాఠశాల యాజమాన్యం స్పందించి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కాగా పిల్లలు ఇలా తయారైతే ఎలా? పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆడుకునే సమయంలో ఇలాంటి గొడవలు దిగే విద్యార్థులు భవిష్యత్‌లో ఎలా తయారవుతారని ముక్కు మీద వేలేసుకుంటున్నారు.

यारी रोड स्कूल कांड बाहेरील व्यक्ती येऊन मारत आहेत शाळेतल्या मुलींना स्कूल नेम चिल्ड्रन वेल्फेअर सेंटर..స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mumbai Maharashtra Disturbing Video Brutal Assault School Girls Yari Road ​​Versova Girls Brutal Assault Viral Video

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
और पढो »

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయంHyderabad Heavy Rains: హైదరాబాద్‌లో బిగ్ అలర్ట్, రాత్రి నుంచి భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయంHeavy Downpour and Cloubdurst Rains in Hyderabad Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది.
और पढो »

Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?Kanpur road accident: స్కూల్ కు బంకుకొట్టి మరీ మైనర్ బాలుడు కారును తీసుకుని వేగంగా డ్రైవ్ చేశారు. దీనికి సంబంధిచిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Star Kids School : బాలీవుడ్ సూపర్ స్టార్ల పిల్లలు చదివే స్కూల్ ఇదే. ఈ స్కూల్ ఫీజుతో ఓ బెంజ్ కార్ కొనుక్కోవచ్చు..!!Star Kids School : బాలీవుడ్ సూపర్ స్టార్ల పిల్లలు చదివే స్కూల్ ఇదే. ఈ స్కూల్ ఫీజుతో ఓ బెంజ్ కార్ కొనుక్కోవచ్చు..!!Star Kids School : స్కూలు ఫీజులు ఎలా కట్టాలో తెలియక తల్లిదండ్రులు తికమక పడుతుంటే... మరోవైపు ముంబైలోని ఓ స్కూలు మాత్రం ఏకంగా కోటి రూపాయల ఫీజు వసూలు చేస్తోంది. అయితే ఈ స్కూల్ లో ఫీజు కట్టే తల్లి దండ్రులు మాత్రం ఫీజేంటి ఇంత తక్కువగా ఉందని ఫీలవుతున్నారట..మరి ఆ స్కూల్ ఎక్కడో దాని కథేంటో తెలుసుకుందాం..
और पढो »

Chandra Gochar 2024: ఈ రాశిలో వారిపై చంద్రుడు డబ్బుల వర్షం కురిపించబోతున్నాడు!Chandra Gochar 2024: ఈ రాశిలో వారిపై చంద్రుడు డబ్బుల వర్షం కురిపించబోతున్నాడు!Due To Chandra Gochar 2024, 3 Zodiac Signs Will Get Job Promotions, Bumper Money And Luxury Life జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు ఏ రాశిలోకి సంచారం చేసిన అన్ని రాశుల వ్యక్తిగత జీవితాలపై ప్రభావం పడుతుంది. ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉన్నవారికి లాభాలు కలిగితే..
और पढो »

Payel Mukherjee: కలకత్తాలో మరో దారుణం.. జులాయిల వేధింపులతో గుక్కపెట్టి ఏడ్చిన స్టార్‌ హీరోయిన్‌Payel Mukherjee: కలకత్తాలో మరో దారుణం.. జులాయిల వేధింపులతో గుక్కపెట్టి ఏడ్చిన స్టార్‌ హీరోయిన్‌Shocking Incident: వైద్యురాలి అత్యాచారం సంఘటనతో అట్టుడుకుతున్న కలకత్తాలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. హీరోయిన్‌ను వేధింపులకు పాల్పడ్డారు.
और पढो »



Render Time: 2025-02-16 00:53:43