Shades Of Zaheer Khan: వావ్.. ఊహించని జాక్ పాట్ కొట్టేసిన జహీర్ ఖాన్‌లా బౌలింగ్ చేసిన యువతి.. డిటెయిల్స్ ఇవే..

Sachin Tendulkar Viral Video समाचार

Shades Of Zaheer Khan: వావ్.. ఊహించని జాక్ పాట్ కొట్టేసిన జహీర్ ఖాన్‌లా బౌలింగ్ చేసిన యువతి.. డిటెయిల్స్ ఇవే..
Sushila Meena Bowling ActionZaheer Khan Bowling ResemblancesRajasthan Girl Bowling Talent
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 73%
  • Publisher: 63%

Sushila Meena bowling action Video: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇటీవల ఒక యువతి బౌలింగ్ చేస్తున్న స్టైల్ ను వీడియో రూపంలో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అది వెంటనే వైరల్ గా మారిపోయింది.

Shades Of Zaheer Khan : వావ్.. ఊహించని జాక్ పాట్ కొట్టేసిన జహీర్ ఖాన్‌లా బౌలింగ్ చేసిన యువతి.. డిటెయిల్స్ ఇవే..

How to download in ibommaప్రస్తుతం సోషల్ మీడియా హావా నడుస్తొందని చెప్పుకొవచ్చు. చాలా మంది తమ టాలెంట్ ను వీడియోలు, రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొంత మంది దగ్గర టాలెంట్ ఉంటుంది. కానీ వారికి అంతగా గుర్తింపు ఉండదు. ఇటీవల కొంత మంది అనుకొకుండా చేస్తున్నారో.. కావాలని చేస్తున్నారో కానీ.. వారు రీల్స్, వీడియోలు చేసిన సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటే.. అవి వైరల్ గా మారిపోతున్నాయి.

ఒక వేళ నిజంగా.. ఆ వీడియోలో లేదా రీల్స్ లలో సదరు వ్యక్తికి టాలెంట్ ఉంటే.. వారు ఓవర్ నైట్ లో పాపులారీటీ సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, జరిగిన ఒక ఘటన మాత్రం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు. సచిన్ టెండుల్కర్ రాజస్థాన్ కు చెందిన ఒక 12 ఏళ్ల బాలిక.. సుశీలా మీనా క్రికెడ్ ఆడుతుంది. ఆమె తన ఎడమ చేతితో స్పీడ్ గా వచ్చి బౌలింగ్ చేస్తుంది.అయితే.. ఆమె బౌలింగ్ స్టైల్ అచ్చం జహీర్ ఖాన్ లా ఉండటంతో.. సచిన్ టెండుల్కర్ ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి.. జహీర్ ఖాన్ కు ట్యాగ్ చేసి అచ్చం..

ఆమె బౌలింగ్ స్టైల్ ను చూసేందుకు నెటిజన్లు సైతం ఆసక్తి చూపించారంట. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమెకు అనుకుని విధంగా లక్ కలిసి వచ్చిందంట. ఈ వీడియోను చూసి ఆదిత్య గ్రూప్ సదరు యువతికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందంట.ఆమెకు క్రికెట్ లో రాణించడానికి అన్ని విధాలుగా ట్రైనింగ్ ను తాము దగ్గరుండి ఇప్పిస్తామని, దీనికయ్యే ఖర్చంతా కూడా భరిస్తామని కూడా ఆదిత్య బిర్లా గ్రూప్ చెప్పింట. తమ పథకం..ఫోకస్ ఫర్ గుడ్ అనే కార్యక్రమంద్వారా యువతికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కూడా ఆదిత్య బిర్లా ప్రకటించినట్లు తెలుస్తొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Liquor Prices: మందుబాబులకు మరింత కిక్, భారీగా తగ్గిన మద్యం ధరలు ఏ బ్రాండ్ ధర ఎంతంటేRajasthan's NagaurKT Rama Rao

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sushila Meena Bowling Action Zaheer Khan Bowling Resemblances Rajasthan Girl Bowling Talent Shades Of Zaheer Khan Viral Video Trending Video Young Girl Susheela Meena Bowling Style Video Telugu News Latest News News In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

వీధికుక్క పాలు తాగుతూ రచ్చ చేసిన యువతి వీడియో వైరల్వీధికుక్క పాలు తాగుతూ రచ్చ చేసిన యువతి వీడియో వైరల్ఒక యువతి వీధికుక్క పాలు తాగుతూ రచ్చ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. యువతి చేసిన పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
और पढो »

Bigg Boss: బంపర్ జాక్ పాట్ కొట్టేసిన విష్ణు ప్రియ..!.. టైటిల్ గెలవకుండానే విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్..?..Bigg Boss: బంపర్ జాక్ పాట్ కొట్టేసిన విష్ణు ప్రియ..!.. టైటిల్ గెలవకుండానే విన్నర్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్..?..Bigg boss 8 telugu: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ నుంచి తాజాగా విష్ణు ప్రియ బైటకు వచ్చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం విష్ణు ప్రియ విన్నర్ కంటే ఎక్కువ డబ్బులు వెనుకేసుకుందని వార్తలు జోరుగా వస్తున్నాయి.
और पढो »

Year Ender 2024: కాంట్రవర్సీలతో కాకరేపిన అందమైన ఐఏఎస్ అధికారిణులు.. డిటెయిల్స్ ఇవే..Year Ender 2024: కాంట్రవర్సీలతో కాకరేపిన అందమైన ఐఏఎస్ అధికారిణులు.. డిటెయిల్స్ ఇవే..Smita Sabharwal: మరికొన్నిరోజులైతే కొత్త ఏడాదికి అందరు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పబోతున్నాం.ఈ క్రమంలో కొం త మంది ఐఏఎస్ అధికారిణులు మాత్రం కొన్ని వివాదస్పద అంశాలతో వార్తలలో నిలిచారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Lady Aghori: ఊహించని వివాదంలో అఘోరీ.. కేసు నమోదు చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..Lady Aghori: ఊహించని వివాదంలో అఘోరీ.. కేసు నమోదు చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..Lady Aghori Controversy: లేడీ అఘోరీ మళ్లీ తెలుగు స్టేట్స్ లలో హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం అఘోరీ నాగ సాధు ఎక్కడకు వెళ్లిన అక్కడ వివాదాలకు కేరాఫ్ గా మారిందని కూడా చెప్పుకొవచ్చు. అయితే.. అఘోరీ మీద వరంగల్ పరిధిలోని పీఎస్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తొంది.
और पढो »

Lakshmis Ntr Actor: చిక్కుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు.. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన యువతి.. ఏంచేశాడంటే..?Lakshmis Ntr Actor: చిక్కుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు.. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన యువతి.. ఏంచేశాడంటే..?Actor Sritej: లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో చంద్రబాబు రోల్ చేసిన నటుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది.ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో దుమారంగా మారింది.
और पढो »

Shukra Yuthi: 30 యేళ్ల తర్వాత ఈ రాశుల వారికీ జాక్ పాట్.. ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..Shukra Yuthi: 30 యేళ్ల తర్వాత ఈ రాశుల వారికీ జాక్ పాట్.. ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..Shani - Shukra Yuthi: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక మంచి యోగదాయకంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడికి శని దేవుడికి మంచి స్నేహ బంధం గ్రహ మైత్రి ఉంది. దాదాపు 30 యేళ్ల తర్వాత శని దేవుడితో శుక్రుడి కలయిక కొన్ని రాశుల వారికీ తిరుగులేని అదృష్టాన్ని తీసుకురాబోతుంది.
और पढो »



Render Time: 2025-02-12 22:09:52