Sun Transit 2024: రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు.. వాతావరణంలో మార్పులతో పాటు ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!

Sun Transit 2024 समाचार

Sun Transit 2024: రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు.. వాతావరణంలో మార్పులతో పాటు ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!
Sun Transit In Taurus 2024 In TeluguSun TransitSun Transit In Aries 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

3 Zodiac Signs Will Get Unexpected Gains జ్యోతిష శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన సూర్యగ్రహణం మే 25వ తేదీన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది.. ఈ ప్రవేశం కారణంగా కొన్ని రాశుల వారికి లాభాలు కలగడం కాకుండా వాతావరణంలో మార్పులు కూడా వస్తాయి.

Sun Transit 2024 : రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు.. వాతావరణంలో మార్పులతో పాటు ఈ రాశుల వారికి డబ్బే, డబ్బు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు అధిపతిగా గురువుగా పరిగణిస్తారు. మే 25వ తేదీన మధ్యాహ్నం ఈ సూర్యగ్రహణం తన నక్షత్రాన్ని వదిలి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. కృష్ణ పక్షం రెండవ రోజున సూర్యుడు కృత్తికా నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ గ్రహం జూన్ 8వ తేదీ వరకు అదే నక్షత్రంలో సంచార దశలో ఉంటుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sun Transit In Taurus 2024 In Telugu Sun Transit Sun Transit In Aries 2024 Sun Transit Capricorn 2024 Sun Transit In Aries

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Budhaditya Yoga 2024: ఈ 3 రాశుల వారిపై బుధాదిత్య రాజయోగ ప్రభావం.. ఏ పనులు చేసిన డబ్బే డబ్బు!Budhaditya Yoga 2024: ఈ 3 రాశుల వారిపై బుధాదిత్య రాజయోగ ప్రభావం.. ఏ పనులు చేసిన డబ్బే డబ్బు!Due To Budhaditya Yoga 2024 3 Zodiac Signs Will Get Tremendous Financial Gains And Money మే 12వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి అనుకున్న పనులు జరగబోతున్నాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలిగే శక్తిని పొందబోతున్నారు.
और पढो »

Mars Transit 2024: ఈ రాశులవారిపై కుజుడి ఎఫెక్ట్.. వీరికి జూన్‌ 1 నుంచి డబ్బే, డబ్బు!Mars Transit 2024: ఈ రాశులవారిపై కుజుడి ఎఫెక్ట్.. వీరికి జూన్‌ 1 నుంచి డబ్బే, డబ్బు!Due To Mars Transit In Aries, 3 Zodiac Signs Will Get Bumper Profits And Promotions In Jobs జూన్‌ 1వ తేదిన మేష రాశిలోకి కుజుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో వస్తున్న సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. ఆఫీసుల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి.
और पढो »

Shani Dev: శని నక్షత్ర మార్పుతో ఈ రాశుల వారికీ బంపరాఫర్ తగిలినట్టే.. డబ్బే డబ్బు..Shani Dev: శని నక్షత్ర మార్పుతో ఈ రాశుల వారికీ బంపరాఫర్ తగిలినట్టే.. డబ్బే డబ్బు..Astrology - Shani Dev: గ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఒక్కోరాశిలో రెండున్నర యేళ్లు ఉంటాడు. ఒక్కో రాశిలో నెమ్మదిగా సంచరిస్తాడు గనుక ఈయన్ని మంద గమనుడు, మందుడు అని పిలుస్తుంటారు. ఈయన్ని గ్రహాల్లో న్యాయ దేవతగా పరిగణిస్తారు.
और पढो »

Astrology: సూర్య దేవుని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికీ డ‌బ్బే డ‌బ్బు.. ఇంట్లో ధ‌న‌ల‌క్ష్మి తాండవ‌మే..Astrology: సూర్య దేవుని అనుగ్ర‌హంతో ఈ రాశుల వారికీ డ‌బ్బే డ‌బ్బు.. ఇంట్లో ధ‌న‌ల‌క్ష్మి తాండవ‌మే..Astrology: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య దేవుడు గ్రహాలకు రాజుగా అభివర్ణిస్తుంటారు. ఈయన ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. దీన్ని సంక్రాంతి అంటారు. మే 13న సూర్య భగవానుడు వృషభంలో ప్రవేశించనున్నాడు. దీంతో ఆయా రాశుల వారికీ జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
और पढो »

Venus Transit On 25 April: ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతం జరబోతోంది.. ఎటు చూసిన డబ్బే, డబ్బు!Venus Transit On 25 April: ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతం జరబోతోంది.. ఎటు చూసిన డబ్బే, డబ్బు!Due To Transit Of Venus, 4 Zodiac Signs Will Get Unexpected Promotions And Money In Jobs From April 25 శుక్రుడి సంచారం ఏప్రిల్ 25వ తేదిన జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అనుకున్న పనులు కూడా జరుగతాయి.
और पढो »

Most Lucky Zodiac: మే నెల కొత్త వారం లక్కీ రాశుల ఫలాలు.. ఇందులో మీ రాశి కూడా ఉందా?Most Lucky Zodiac: మే నెల కొత్త వారం లక్కీ రాశుల ఫలాలు.. ఇందులో మీ రాశి కూడా ఉందా?May New Week Lucky Zodiac Signs Prediction జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెలలోని కొత్త వారం కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఈ క్రింది రాశుల వారు మిశ్రమ లాభాలు పొందడమే కాకుండా కొన్ని రాశుల వారు వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు పొందుతారు.
और पढो »



Render Time: 2025-02-21 05:42:11