Schools Declared Holidays in these states winter holidays 15 days School Holidays: సాధారణంగా పండుగ సెలవులు లేదా వేసవి సెలవులుంటాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో శీతాకాల సెలవులుంటాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రత పడిపోతోంది.
School Holidays : విద్యార్ధులు ఆనందంతో ఎగిరి గంతేసే వార్త ఇది. ఏకంగా 15 రోజులు సెలవులు వచ్చేశాయి. శీతాకాలం సెలవులు ఇచ్చేశారు. ఏయే రాష్ట్రాల్లో ఎప్పట్నించో తెలుసుకుందాం. సంక్రాంతికి ముందే సెలవులు రావడంతో విద్యార్ధుకు ఆనందపడుతున్నారు.Yamaha Rx100 New Model Pics Viral: యువతకు గుడ్ న్యూస్.. మళ్లీ Yamaha Rx100 వచ్చేస్తోంది.. ఫీచర్స్ క్రేజీ ఉంటాయ్!Kasthuri Shankar: ఒంటి మీద బట్టలు లేకుండా నిలబెట్టారు..!.. జైల్లో షాకింగ్ అనుభవం బైటపెట్టిన నటి కస్తూరీ..
School Holidays: సాధారణంగా పండుగ సెలవులు లేదా వేసవి సెలవులుంటాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో శీతాకాల సెలవులుంటాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రత పడిపోతోంది. చలితీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రాల్లో ఏకంగా 15 రోజులు స్కూళ్లకు సెలవులిచ్చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఢిల్లీలో చలి తీవ్రత కారణంగా స్కూళ్లకు సెలవులిచ్చేశారు. జనవరి 1 నుంచి జనవరి 15 వరకూ దేశ రాజధానిలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో కూడా అదే పరిస్థితి. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో సెలవులిస్తుంటారు. ఈసారి డిసెంబర్ 25 నుంచి జనవరి 5 వరకూ వింటర్ హాలిడేస్ ప్రకటించింది యూపీ ప్రభుత్వం.
దేశ రాజధాని ఢిల్లీకు ఆనుకుని ఉన్న హర్యానాలో కూడా చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. చలిగాలులు అధికమౌతున్నాయి. దాంతో శీతాకాల సెలవులిచ్చేందుకు హర్యానా ప్రభుత్వం సిద్దమైంది. గత ఏడాది జనవరి 1 నుంచి జనవరి 15 వరకూ సెలవులిచ్చారు. ఈసారి అంతకంటే ముందే డిసెంబర్ 25 నుంచి జనవరి 10 వరకూ సెలవులుంటాయని తెలుస్తోంది. జమ్ము కశ్మీర్‌లో స్కూళ్లకు సెలవులిచ్చేశారు. జమ్ము కశ్మీర్‌లో చలి తీవ్రత చాలా ఉంది. ఇప్పటికే డిసెంబర్ 10 నుంచే సెలవులిచ్చేశారు. 5వ తరగతి విద్యార్ధులు ఇప్పటికే సెలవులున్నాయి. ఇక 6 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు డిసెంబర్ 16 వరకూ సెలవులిచ్చేశారు. ఫిబ్రవరి 28 వరకూ ఈ స్కూళ్లు తిరిగి తెర్చుకునే పరిస్థితి లేదు. జమ్ము కశ్మీర్‌లో శీతాకాల సెలవులు ఏకంగా రెండు నెలలు పైగా ఉండటం సహజమే. ఇక పంజాబ్‌లో శీతాకాల సెలవులు తాజాగా ప్రకటించారు. ఈ నెల అంటే డిసెంబర్ 24 వరకూ సెలవులు ప్రకటించారు.
Winter Holidays Schools Remains Closed For 15 Days In These State Schools Declared Holidays Uttar Pradesh Winter Holidays
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
School Holidays: విద్యార్ధులకు పండగే, డిసెంబర్ నెలలో 10 రోజులు సెలవులుGood news for students schools remains closed for 10 days in December School Holidays: సెలవులంటే చాలు విద్యార్ధులు ఎగిరి గంతేస్తుంటారు. అక్టోబర్ తరువాత మళ్లీ ఇప్పుడు డిసెంబర్ నెలలో భారీగా సెలవులున్నాయి.
और पढो »
Telangana: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్.. వరుసగా 3 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..!School Holidays In Telangana: విద్యార్థులకు మరోసారి బంపర్ గుడ్‌న్యూస్ వరుసగా మరోసారి మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాధారణంగా సెలవు అంటేనే పండుగ చేసుకునే విద్యార్థులకు ఏకంగా మూడు రోజులు సెలవులు ప్రభుత్వం ప్రకటించింది.
और पढो »
Schools Bandh: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వరుసగా రేపు, ఎల్లుండి సెలవులుAgain Two Days School Holidays In Telangana: విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ లభించింది. వరుసగా రెండు రోజుల పాటు సెలవులు వచ్చాయి. రేపు, ఎల్లుండి వరుసగా సెలవులు రావడంతో ఎంచక్కా ఆడుకోవచ్చు. ఈ రెండు రోజుల్లో ఒక రోజు విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వగా.. మరో రోజు ఆదివారం.
और पढो »
School Holidays: తుఫాను ఎఫెక్ట్.. స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇవ్వాలని వెదర్‌మ్యాన్ వినతి..!School Holiday Due To Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి భారీ వర్షాు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
और पढो »
Bank Holidays 2024: రేపట్నించి ఈ నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడంటేBank Holidays in December 2024 rbi issues holidays list 12 days banks remains closed జాతీయ సెలవులున్నప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడుతుంటాయి. ప్రాంతీయ సెలవులు మాత్రం రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి.
और पढो »
Holidays 2025: ఏపీలో వచ్చే ఏడాది 44 సెలవులు, జాబితా విడుదలAP Government Declared Holidays list 2025 check the genreal and optional holidays Holidays 2025: ఆదివారాలు కాకుండా ప్రతి నెలా పండుగలు, ప్రత్యేక రోజుల సెలవులుంటాయి. ప్రతి ఏటా సెలవుల్ని ముందే ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంటుంది.
और पढो »