School Holidays: విద్యార్ధులకు పండగే, డిసెంబర్ నెలలో 10 రోజులు సెలవులు

School Holidays In December 2024 समाचार

School Holidays: విద్యార్ధులకు పండగే, డిసెంబర్ నెలలో 10 రోజులు సెలవులు
School Holidays In January 202410 Days Holidays For Schools10 Days Holidays For Schools In December 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Good news for students schools remains closed for 10 days in December School Holidays: సెలవులంటే చాలు విద్యార్ధులు ఎగిరి గంతేస్తుంటారు. అక్టోబర్ తరువాత మళ్లీ ఇప్పుడు డిసెంబర్ నెలలో భారీగా సెలవులున్నాయి.

School Holidays: విద్యార్ధులకు ఈ నెలలో పండగే పండగ. నెల విడిచి నెల సెలవులు జాతర ఉంటోంది. అక్టోబర్ దసరా సెలవుల తరువాత ఇప్పుడు మళ్లీ డిసెంబర్‌లో పెద్దఎత్తున సెలవులున్నాయి. ఈ నెలలో ఏకంగా 7-10 రోజులు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.EPFO New Year Gift: ప్రైవేటు ఉద్యోగులకు 2025 న్యూ ఇయర్ బంఫర్‌ గిఫ్ట్‌.. EPFO నుంచి ఏకంగా రూ.9,000 పెన్షన్!7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఈసారి డీఏ పెంపు అంతేనా..

School Holidays: సెలవులంటే చాలు విద్యార్ధులు ఎగిరి గంతేస్తుంటారు. అక్టోబర్ తరువాత మళ్లీ ఇప్పుడు డిసెంబర్ నెలలో భారీగా సెలవులున్నాయి. డిసెంబర్ నెలలో స్కూళ్లకు ఏకంగా 10 రోజులు వివిధ సెలవులున్నాయి. కొన్ని స్కూళ్లకు 7-8 రోజులు సెలవులున్నాయి. డిసెంబర్ నెలలో సెలవుల జాబితా ఓసారి చెక్ చేద్దాం. స్కూళ్లు, కళాశాలలకు ప్రతి నెలా సెలవులు వస్తూనే ఉంటాయి. అక్టోబర్ నెలలో దసరా పేరుతో 10 రోజులు సెలవులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ క్రిస్మస్ సెలవులు రానున్నాయి. డిసెంబర్ నెలలో స్కూళ్లు , కళాశాలలకు మొత్తం 10 రోజుల వరకూ సెలవులుంటాయి. అయితే ఇవి స్కూల్‌ని బట్టి మారవచ్చు. సాధారణ స్కూళ్లకు డిసెంబర్ నెలలో 5 ఆదివారాలు సెలవులతో పాటు క్రిస్మస్ సెలవులు 5 రోజులుంటాయి. మొత్తం పది రోజులు స్కూళ్లు మూతపడనున్నాయి. క్రైస్తవ మెషినరీ స్కూళ్లకు అయితే క్రిస్మస్ సెలవులు 21 లేదా 22 నుంచి 27 వరకూ ఉంటాయి.

ఇక వచ్చే నెల జనవరిలో కూడా పెద్దఎత్తున సెలవులున్నాయి. సంక్రాంతి సెలవులు 5-6 రోజులుంటాయి. జనవరి 13 నుంచి 17 వరకూ 5 రోజులు సెలవులున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే సెలవుంది. ఇవి కాకుండా ఆదివారాలు సెలవు ఎలాగూ ఉంటుంది. మొత్తానికి డిసెంబర్, జనవరి వరుసగా రెండు నెలలు స్కూళ్లు, కళాశాలలకు పెద్దఎత్తున సెలవులున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

School Holidays In January 2024 10 Days Holidays For Schools 10 Days Holidays For Schools In December 2024 Ap School Holidays In December 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. డిసెంబర్‌ నెలలో స్కూళ్లకు సెలవులు ఎన్నో తెలుసా?School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. డిసెంబర్‌ నెలలో స్కూళ్లకు సెలవులు ఎన్నో తెలుసా?School Holidays In December: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త. స్కూళ్లకు భారీ మొత్తంలో సెలవులు రానున్నాయి. నవంబర్‌ మాసం గడిచిపోయింది. డిసెంబర్‌ నెలలో ఏపీ, తెలంగాణలోని విద్యార్థులకు పెద్ద ఎత్తున సెలవులు రానున్నాయి.
और पढो »

Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు డిసెంబర్‌లో పండుగే.. ఒక్క నెలలో 17 రోజుల సెలవులుBank Holidays: బ్యాంకు ఉద్యోగులకు డిసెంబర్‌లో పండుగే.. ఒక్క నెలలో 17 రోజుల సెలవులుBank Holidays In December 2024 Check List Here: కాలగర్భంలో 2024 సెప్టెంబర్‌ కలిసిపోనుండగా.. 2025కు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. డిసెంబర్‌ రావడంతో ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇటు వినియోగదారులకు.. అటు ఉద్యోగులకు సెలవులు అనేవి చాలా ముఖ్యం.
और पढो »

Bank holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉందా?Bank holiday: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు ఉందా?Saturday bank holiday: నవంబర్‌ నెలలో కొన్ని పండుగల నేపథ్యంలో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నవంబర్‌ 15 గురునానక్‌ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.
और पढो »

School Holidays: తుఫాను ఎఫెక్ట్‌.. స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇవ్వాలని వెదర్‌మ్యాన్‌ వినతి..!School Holidays: తుఫాను ఎఫెక్ట్‌.. స్కూళ్లకు 2 రోజులు సెలవులు ఇవ్వాలని వెదర్‌మ్యాన్‌ వినతి..!School Holiday Due To Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారి భారీ వర్షాు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
और पढो »

School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటేSchool Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటేSchools and Colleges remains Closed from November 20 today onwards till further orders ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్, సిసామౌ, కుందర్కి, గజియాబాద్, ఫూల్పూర్, మాఝవాన్, కటేహరి, ఖైర్, మీరాపూర్‌తో పాటు పంజాబ్‌లోని బర్నాలా, గురుదాస్ పూర్, హోషియార్ పూర్, శ్రీ ముక్త్సార్ సాహెబ్ జిల్లాల్లో ఉపఎన్నికలు...
और पढो »

Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవుల ప్రకటన.. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఎప్పుడంటే..?Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవుల ప్రకటన.. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఎప్పుడంటే..?Telangana Holidays 2025: వచ్చే ఏడాది 2025 కు సంబంధించిన సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్‌ హాలిడేస్‌ రానున్నాయి.
और पढो »



Render Time: 2025-02-21 13:47:09