Bank Holidays in December 2024 rbi issues holidays list 12 days banks remains closed జాతీయ సెలవులున్నప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడుతుంటాయి. ప్రాంతీయ సెలవులు మాత్రం రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి.
Bank Holidays 2024: బ్యాంకింగ్ లావాదేవీలన్నీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే అధికంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని పనులకు మాత్రం బ్యాంకుకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటుంది. అందుకే బ్యాంక్ సెలవులు ఎప్పుడున్నాయో ముందుగా చెక్ చేసుకోవాలి. ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంక్ సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది.DA Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ గుడ్‌న్యూస్, ఈసారి డీఏ, జీతం పెంపు ఎంతంటేNew Bumper Pension Scheme: మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్..
జాతీయ సెలవులున్నప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడుతుంటాయి. ప్రాంతీయ సెలవులు మాత్రం రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 29 మధ్యలో బ్యాంకులకు ఏకంగా 12 రోజులు సెలవులున్నాయి. ఇందులో రెండవ, నాలుగవ శనివారాలు, అదివారాలు కూడా ఉన్నాయి. చెక్‌బుక్, పాస్‌బుక్ సంబంధిత పనులుంటే మాత్రం సెలవు రోజుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. డిసెంబర్ నెలలో ఇప్పటికే 9 రోజులు పూర్తయ్యాయి.
Bank Holiday In December 2024 December 2024 Bank Holidays RBI Bank Holidays List RBI Issues December 2024 Bank Holidays List Banks Remains Closed For 15 Days In December 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
School Holidays: విద్యార్ధులకు పండగే, డిసెంబర్ నెలలో 10 రోజులు సెలవులుGood news for students schools remains closed for 10 days in December School Holidays: సెలవులంటే చాలు విద్యార్ధులు ఎగిరి గంతేస్తుంటారు. అక్టోబర్ తరువాత మళ్లీ ఇప్పుడు డిసెంబర్ నెలలో భారీగా సెలవులున్నాయి.
और पढो »
Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు డిసెంబర్‌లో పండుగే.. ఒక్క నెలలో 17 రోజుల సెలవులుBank Holidays In December 2024 Check List Here: కాలగర్భంలో 2024 సెప్టెంబర్ కలిసిపోనుండగా.. 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ రావడంతో ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇటు వినియోగదారులకు.. అటు ఉద్యోగులకు సెలవులు అనేవి చాలా ముఖ్యం.
और पढो »
AP Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు రేపట్నించి ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలుAndhra pradesh Weather Forecast low pressure in bay of bengal causes heavy rains AP Heavy Rains: బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి రేపటికి అల్పపీడనంగా మారనుంది. అక్కడి నుంచి తమిళనాడు, శ్రీలంక తీరం వైపుకు కదులుతూ వాయుగుండంగా బలపడవచ్చు
और पढो »
School Holidays 2024: ఇవాళ నవంబర్ 20 నుంచి ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు నిరవధిక సెలవులు, ఎక్కడెక్కడంటేSchools and Colleges remains Closed from November 20 today onwards till further orders ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్, సిసామౌ, కుందర్కి, గజియాబాద్, ఫూల్పూర్, మాఝవాన్, కటేహరి, ఖైర్, మీరాపూర్‌తో పాటు పంజాబ్‌లోని బర్నాలా, గురుదాస్ పూర్, హోషియార్ పూర్, శ్రీ ముక్త్సార్ సాహెబ్ జిల్లాల్లో ఉపఎన్నికలు...
और पढो »
Bank Holidays: ಡಿಸೆಂಬರ್ ನಲ್ಲಿ 17 ದಿನ ಬ್ಯಾಂಕ್ ಗಳು ಬಂದ್!Bank Holidays in December 2024: ದೇಶದ ವಿವಿಧ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ವಿವಿಧ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಬ್ಯಾಂಕ್ಗಳಿಗೆ ರಜೆ ನೀಡಲಾಗುತ್ತದೆ.
और पढो »
Bank Holiday: డిసెంబర్‌లో కూడా కేవలం 15 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.. ఎందుకో తెలుసా?Bank Holiday in December 2024: డిసెంబర్ నెలలో కొన్ని రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. కేవలం 15 రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »