Tecno launches super powerful 108MP Camera and 16GB Ram smartphone టెక్నో నుంచి నిన్న జూన్ 17న Tecno Spark 20 Pro 5G లాంచ్ అయింది. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది
Tecno Phones: గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పట్టు కోసం ప్రయత్నిస్తున్న టెక్నో నుంచి మరో సరికొత్త ఫోన్ లాంచ్ అయింది. 108 మెగాపిక్సెల్ కెమేరా కలిగిన ఈ ఫోన్ ధర కూడా చాలా తక్కువకే లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Pawan Kalyan: పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ఆ రోజున మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న జనసేనానిTecno Phones: శాంసంగ్, వన్‌ప్లస్, రెడ్‌మి, రియల్ మి, ఒప్పో, వివో ఫోన్లతో పాటు ఇటీవల పోకో, టెక్నో ఫోన్లకు సైతం ఆదరణ పెరుగుతోంది.
టెక్నో నుంచి నిన్న జూన్ 17న Tecno Spark 20 Pro 5G లాంచ్ అయింది. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ 5.3 వెర్షన్ , వైఫై 6 ఉన్నాయి. ఇక ఆన్‌బోర్డ్ సెన్సార్లలో ఏంబియంట్ లైన్ సెన్సార్, ఇ కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సాల్, జి సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు ఉన్నాయి. ఎట్మోస్ డాల్బీ ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లు ఉండటం వల్ల మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేయవచ్చు.
Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. స్క్రీన్ కెమేరా చుట్టూ డైనమిక్ పోర్ట్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం వేరియంట్ ఉంది. ఆన్‌బోర్డ్ మెమరీ అయితే 16 జీబీ వరకూ ర్యామ్ పెంచుకోవచ్చు. కెమేరా గురించి పరిశీలిస్తే ఏకంగా 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరాతో డ్యూయల్ కెమేరా సెటప్ ఉంది. ఆప్టికల్ జూమ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది.
Tecno Spark 20 Pro 5G Features Tecno Spark 20 Pro 5G Launch Date In India Tecno Spark 20 Pro 5G Price Tecno Spark 20 Pro 5G Specifications
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tecno Spark 20: 200MP కెమేరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్పార్క్ ఫోన్, ధర చాలా తక్కువేTecno launches new smartphone with 200MP Camera and 6000mAH Battery Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ 6.6 ఇంచెస్ డాట్ ఇన్ డిస్‌ప్లే, 720×1612 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది
और पढो »
TECNO CAMON 30: 50MP నాలుగు కెమేరాలు, 24జీబీ ర్యామ్‌తో సూపర్ స్మార్ట్‌ఫోన్ TECNO CAMON 30, ధర ఎంతంటేTecno launches super amazing smartphone TECNO CAMON 30 TECNO CAMON 30: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. TECNO CAMON 30 Series నుంచి CAMON 30 ప్రీమియర్ ఫోన్ ఇది.
और पढो »
Samsung Galaxy F54: 108MP కెమేరా, 256GB స్టోరేజ్‌తో శాంసంగ్ నుంచి కొత్త ఫోన్, ధర ఎంతంటేSamsung launces new phone Samsung Galaxy F54 with 108MP Camera Samsung Galaxy F54: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అంతా చైనా ఉత్పత్తులతో నిండిపోయింది. ఒకదాన్ని మించి మరొక ఫీచర్లు, కెమేరా, తక్కువ బడ్జెట్‌తో ఆకట్టుకుంటున్నాయి
और पढो »
Infinix Note 40 Pro: 108MP కెమేరా 8GB Ramతో ఇన్ఫినిక్స్ ఫోన్ 20 వేలకేInfinix note 40 pro smartphone with 108MP Camera and 8GB Ram Infinix Note 40 Pro ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
और पढो »
Motorola G85: మోటోరోలా జి85 లాంచ్ త్వరలో, కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లతోMotorola to launch Motorola G85 shortly with 12GB Ram and 50MP Camera Motorola G85: అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది.
और पढो »
iPhone 16 Features: లీకైన ఐఫోన్ 16 ఫీచర్లు, కెమేరా ప్రత్యేకతలు, లాంచ్ ఎప్పుడంటేiPhone lineup iPhone 16 features and specifications leaked ఐఫోన్ 16 సిరీస్ 6.3, 6.9 ఇంచెస్ పరిమాణంలో క్యాప్చర్ బటన్‌తో వస్తున్నాయి. అత్యంత వేగవంతమైన ఏ సిరీస్ చిప్ ఉండటం ఓ ప్రత్యేకత
और पढो »