Tirumala Rains: తిరుమలలో కుండపోత వర్షం.. ఆ మార్గాల మూసీవేత..

Tirumala Rains समाचार

Tirumala Rains: తిరుమలలో కుండపోత వర్షం.. ఆ మార్గాల మూసీవేత..
Ap RainsTirumalaTirupathi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Tirumala Rains: ఆంధ్ర ప్రదేశ్ లో వాయుగుండం ప్రభావంతో తీవ్ర వర్షాలు పడుతున్నాయి. దీంతో తిరుపతి సహా మొత్తం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కొండపై కురుస్తోన్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

Tirumala Rains : ఆంధ్ర ప్రదేశ్ లో వాయుగుండం ప్రభావంతో తీవ్ర వర్షాలు పడుతున్నాయి. దీంతో తిరుపతి సహా మొత్తం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కొండపై కురుస్తోన్న భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. Tirumala Rains : తుఫానులతో తమిళనాడు సహా ఏపీలో తిరుపతి సహా పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం, తుఫానులు విరుచుకుపడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

అంతేకాదు భారీ వర్షాలతో ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచనలు చేసింది. వర్షానికి జారీ పడే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. మరోవైపు భారీ వర్షాలకు కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండడంతో ప్రజలతో పాటు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలకు పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను టీటీడీ తాత్కాలికంగా మూసివేసింది. మరోవైపు గోగర్భం, పాపవినాశనం పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని కిందికి ఒదులుతున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ap Rains Tirumala Tirupathi TTD Heavy Rains Water Flow Rain Alert

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tirumala: తిరుమలలో నెల రోజులపాటు సుప్రభాత సేవ రద్దు.. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ, ఎందుకో తెలుసా?Tirumala: తిరుమలలో నెల రోజులపాటు సుప్రభాత సేవ రద్దు.. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ, ఎందుకో తెలుసా?Tirumala Suprabhata Seva: తిరుమల శ్రీ వేంకటేశుని ఆలయంలో ప్రతిరోజూ పారాయణ చేసే సుప్రభాత సేవను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆ స్థానంలో తిరుప్పావై పారాయణ చేయాలని టీటీడీ యంత్రాంగం నిర్ణయించింది.
और पढो »

Tirumala: రాజకీయ నాయకులకు బిగ్‌షాక్‌.. తిరుమలలో వాటిపై నిషేధంTirumala: రాజకీయ నాయకులకు బిగ్‌షాక్‌.. తిరుమలలో వాటిపై నిషేధంBig Shock To Political Leaders In Tirumala: రాజకీయ వ్యాఖ్యలతో నిత్యం గోవింద నామస్మరణతో తరించాల్సిన తిరుమల కొండపై ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయ ప్రసంగాలపై నిషేధం ప్రకటించింది.
और पढो »

Tirumala: తిరుమలలో భారీ వర్షాలు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?Tirumala: తిరుమలలో భారీ వర్షాలు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?Heavy Rains In Tirumala And Darshan Time Details: చలికాలానికి తోడు వర్షాలు కురుస్తుండడంతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమల అందాలను.. శ్రీవారి దర్శనం చేసుకుని తన్మయత్వానికి లోనవుతున్నారు. కొంత ఇబ్బందులు ఉన్నా భక్తితో వాటిని మైమరిచిపోతున్నారు.
और पढो »

Tirumala: తిరుమలలో మళ్లీ అన్యమత ఆనవాళ్లు.. విజిలెన్స్ వైఫల్యంతో తీవ్ర దుమారంTirumala: తిరుమలలో మళ్లీ అన్యమత ఆనవాళ్లు.. విజిలెన్స్ వైఫల్యంతో తీవ్ర దుమారంOther Religion Quotes Scorpio Found In Tirumala: కొత్త పాలక మండలి బాధ్యతలు చేపట్టినా కూడా తిరుమలలో పరిస్థితి మారడం లేదు. తాజాగా మరోసారి అన్యమతానికి చెందిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ మతానికి చెందిన వాహనం నేరుగా తిరుమల ప్రధాన ఆలయం వరకు చేరుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది.
और पढो »

Tirumala Photoshoot: తిరుమలలో మరో వివాదం.. ప్రధానాలయం ముందు రాజకీయ నాయకుల హల్‌చల్‌Tirumala Photoshoot: తిరుమలలో మరో వివాదం.. ప్రధానాలయం ముందు రాజకీయ నాయకుల హల్‌చల్‌Political Leaders Tirumala Photoshoot: పవిత్రమైన తిరుమల ఆలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. ప్రధానాలయం ముందు రాజకీయ నాయకులు ఫొటో షూట్‌ చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లు సమాచారం.
और पढो »

Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. శ్రీవారికే శఠగోపం పెట్టిన కేటుగాడు.. ఏంచేశాడో తెలుసా..?Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. శ్రీవారికే శఠగోపం పెట్టిన కేటుగాడు.. ఏంచేశాడో తెలుసా..?Hundi Theft in tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏకంగా స్వామి వారి హుండీని ఒక కేటుగాడు చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై టీటీడీ సీరియస్ అయినట్లు తెలుస్తొంది.
और पढो »



Render Time: 2025-02-15 18:57:48