Tiruchanur: తిరుచానూరు అమ్మవారికి శ్రీవారి కానుకలు.. 3 కిలోల బంగారం, వజ్రా భరణాలు చూడండి..

Tiruchanur समाचार

Tiruchanur: తిరుచానూరు అమ్మవారికి శ్రీవారి కానుకలు.. 3 కిలోల బంగారం, వజ్రా భరణాలు చూడండి..
Srivari GiftsKarthika BrahmotsavTirumala
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 8 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Srivari Gift To Tiruchanur:తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి తరఫునుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు కానుకలు బహుమతిగా వెళ్లాయి. ఇందులో ముఖ్యంగా బంగారం వజ్రాభరణాలతో పొదిగిన దాదాపు కోటికి రూపాయలకు పైగా అభరణాలు ప్రత్యేకంగా తయారు చేయించారు.

కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న చివరిరోజు అమ్మవారికి శ్రీవారి తరఫున ఈ భారీ కానుకలు అప్పజెప్పారు.తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతుంది. చివరి రోజు అయిన శుక్రవారం రోజున తిరుమల శ్రీ వేంకటేశుని తరఫు నుంచి అమ్మవారికి భారీగా కానుకలు వెళ్లాయి. ఈరోజు చక్రస్నానం కూడా వైభవంగా జరిగింది పద్మ పుష్కరిణిలో అంగరంగ వైభవంగా సాగించారు. అంతేకాదు మాడ వీధుల్లో పద్మావతి అమ్మవారిని పల్లకిలో ఊరేగించి ఆ భక్తులకు కనువిందు చేశారు.

Reliance Jio: ముఖేష్‌ అంబానీ మాస్టర్‌ స్ట్రోక్‌.. 3 నెలల వ్యాలిడిటీ ప్యాక్‌ కేవలం రూ.479 మాత్రమే, ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌ కూడా ఫ్రీ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Srivari Gifts Karthika Brahmotsav Tirumala Padmavathi Amma Tirupati Temple Gold Jewelry Diamond Necklace Temple Offerings

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

BANGAR DHALU SHANTI CHAISA, SLIPU KURUBANGAR DHALU SHANTI CHAISA, SLIPU KURUహమ్మయ్య..మొత్తానికి బంగారం ధరలు శాంతించాయి. డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,100 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,400 పలుకుతోంది. బంగారం ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయితో పోల్చితే స్వల్పంగా తగ్గింది.
और पढो »

Gold Rate Today: ఇది కదా కావాల్సింది...బంగారం ధర తులంపై ఏకంగా రూ. 6వేలు తగ్గింది. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today: ఇది కదా కావాల్సింది...బంగారం ధర తులంపై ఏకంగా రూ. 6వేలు తగ్గింది. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?Gold Rate Today: బంగారం ధరలకు రెక్కలు విరిగినట్లేనా? పెరుగుట విరుగటకే అనే సామేత బంగారం ధరకు వర్తిస్తుందా?భారీగా పెరిగిన బంగారం ధర ఉన్నట్టుండి ఎందుకు పతనం అవుతోంది. నేడు డిసెంబర్ 2 సోమవారం బంగారం ధర తగ్గింది. ఆదివారంతో పోల్చితే సోమవారం స్వల్పంగా తగ్గింది.
और पढो »

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర.. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.. అదేంటంటేGold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర.. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.. అదేంటంటేGold Price Today: బంగారం ధరలకు రెక్కలు విరిగాయి. అవును బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత వారం భారీగా పెరిగిన బంగారం ధరలు..నేడు కాస్త తగ్గాయి. అయితే పసిడి ప్రియులకు ఈ మురిపం ఎన్ని రోజులు ఉంటుంది...ఇన్నాళ్లూ భారీగా పెరిగిన బంగారం ధర నేడు ఒక్కసారిగా ఎందుకు తగ్గింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Gold and Silver Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..వరుసగా మూడోరోజు పెరిగిన పసిడి ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold and Silver Rate: పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..వరుసగా మూడోరోజు పెరిగిన పసిడి ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ.
और पढो »

Tirumala: భక్తులకు భారీ ఆఫర్ ప్రకటించిన టీటీడీ.. ఇలా చేస్తే సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం..Tirumala: భక్తులకు భారీ ఆఫర్ ప్రకటించిన టీటీడీ.. ఇలా చేస్తే సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం..Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల మంది భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో ఎదురు చూస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి టికెట్లను మంజూరు చేస్తారు.
और पढो »

Gold Rate Today: బంగారం ధర తులం రూ. 6వేలు తగ్గింది..ఈరోజు బంగారం ధర ఎంతుందో తెలిస్తే సంబురం చేసుకుంటారుGold Rate Today: బంగారం ధర తులం రూ. 6వేలు తగ్గింది..ఈరోజు బంగారం ధర ఎంతుందో తెలిస్తే సంబురం చేసుకుంటారుGold Rate Today: శుక్రవారంతో పోల్చితే శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే బంగారం ధర ఇప్పటికే ఆల్ టైం రికార్డుతో పోల్చితే ఇంకా 6000 తక్కువగా ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ఈ నెల ఆల్ టైం గరిష్ట స్థాయికి తాకింది. అంటే దాదాపు 84,000 వరకు పలికింది. అక్కడి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.
और पढो »



Render Time: 2025-02-13 09:53:58