Tollywood World Wide Top Gross Collections Movies: ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ లెక్కలన్ని మారిపోయాయి. తాజాగా పుష్ప 2 విడుదలకు ముందు ఒక లెక్క. రిలీజ్ తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంది. తాజాగా ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను ఫస్ట్ డేనే పాతర వేసింది.
Tollywood Day 1 WW Top Gross Movies: ‘పుష్ప 2’ సహా ఫస్ట్ డే టాలీవుడ్ హైయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రాలు..: ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ లెక్కలన్ని మారిపోయాయి. తాజాగా పుష్ప 2 విడుదలకు ముందు ఒక లెక్క. రిలీజ్ తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంది. తాజాగా ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను ఫస్ట్ డేనే పాతర వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తెలుుగులో అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
123 కోట్ల షేర్ రాబట్టి తాజా ర్యాకింగ్స్ లో టాప్ 3లో నిలిచింది.4. కల్కి 2898 AD.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 100.01 కోట్ల షేర్ తో మూడో ప్లేస్ నుంచి టాప్ 4లోకి వెళ్లింది.5. దేవర పార్ట్ 1.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘దేవర పార్ట్ 1’. ఈ చిత్రం ఫస్ట్ డే దాదాపు రూ. 170 కోట్ల గ్రాస్ వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తాజాగా ర్యాంకింగ్స్ లో టాప్ 5లో నిలిచింది. 6.
Pushpa 2 The Rule Kalki 2898 AD Devara Jr Ntr Allu Arjun Prabhas Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
2024 WW Top Gross collection Movies: ‘పుష్ప 2’ సహా 2024 మొదటి రోజు ఎక్కువ గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రాలు..2024 World Wide Top Gross Collections Movies: 2024 టాలీవుడ్ సహా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలో రిలీజైన చిత్రాలు ఫస్ట్ డే అత్యధిక వసూల్లు సాధించాయి. ఈ యేడాది పుష్ప 2 విడుదల ముందు వరకు ‘కల్కి 2898 AD’ మూవీ ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా టాప్ 1లో ఉంది.
और पढो »
Pushpa 2 Hindi Day 1 Net Collections: ‘పుష్ప 2’ సహా ఫస్ట్ డే హిందీలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు..Pushpa 2 Hindi 1st Day Net Collections: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2 ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర అందులో హిందీలో సంచలన వసూళ్లతో దుమ్ము దులుపుతోంది.
और पढो »
Hindi Dubbed South movies top day 1 Collections: ‘పుష్ప 2’ సహా సౌత్ డబ్బింగ్ మూవీస్ లో టాప్ డే 1 కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవే..Hindi Dubbed South movies top day 1 Collections: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ బాలీవుడ్ హిందీ డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అంతేకాదు హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
और पढो »
Hidni Dubbed South movies top day 1 Collections: ‘పుష్ప 2’ సహా సౌత్ డబ్బింగ్ మూవీస్ లో టాప్ డే 1 కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవే..Hidni Dubbed South movies top day 1 Collections: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ బాలీవుడ్ హిందీ డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అంతేకాదు హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
और पढो »
Pushpa2 Success Meet: బాధిత కుటుంబాన్ని వెళ్లి కలుస్తాను.. పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్..Pushpa2 Success Meet: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజాగా చిత్రం ‘పుష్ప 2’. పుష్ప మూవీకి రెండో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే సంచలన వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే మన దేశంలో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టింది.
और पढो »
Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!Pushpa 2 the Rule First Review: అల్లు అర్జున్ హీరోగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. పుష్ప హిట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ వాళ్లు ఈ సినిమా పై తన అభిప్రాయాలను ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
और पढो »