Trump 2.0: డొనాల్డ్ ట్రంప్ విజయంతో భారత్ అమెరికా మధ్య కొత్త శకం మొదలైంది. రిపబ్లికన్ పార్టీ భారత్ పట్ల ఉదారా వైఖరి కలిగి ఉంటుందని గతంలో ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అటు భారతీయ మూలాలు ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ఓడించి మరి మెజార్టీఎన్నారైలు ట్రంప్ నకు పట్టం కట్టారు.
Trade To Immigration : తిప్పరా మీసం.. ట్రంప్ గెలుపుతో మోడీ ప్రభుత్వానికి జరిగే లాభం ఇదే.. ఇక తిరుగేలేదు
ఇదిలా ఉంటే అటు ఇమిగ్రేంట్స్ విషయంలో ట్రంప్ సర్కార్ కఠినంగా ఉండే, అవకాశం కనిపిస్తోందని మరికొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హెచ్ వన్ బి వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన చరిత్ర గతంలో ఉంది. దీంతో అటు విద్యార్థులు, ఉద్యోగులకు వీసా నిబంధనలు కఠిన తరం అవుతాయని భావిస్తున్నారు. అయితే ఈసారి ట్రంప్ సర్కార్ భారత్ పట్ల కాస్త ఉదార వైఖరి అవలంబించే అవకాశం ఉందని, ఎన్నికల హామీల్లో తెలిపినట్లు తెలుస్తోంది.
US Presidential Elections Donald Trump Donald Trump Trump Immigration
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PM Modi: నమస్తే ట్రంప్.. మరోసారి హౌడీ, మోడీ..!Trump - PM Modi: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవడం దాదాపు ఖరారైంది. దీంతో ట్రంప్ కు వివిధ దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ..
और पढो »
Raw Garlic: రోజూ ఒక పచ్చి వెల్లుల్లి తింటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే ...Health Benefits Of Raw Garlic: పచ్చి వెల్లుల్లిని ఉదయాన్నే నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లితో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
और पढो »
Telangana DAs: పెండింగ్‌లో ఉద్యోగుల ఐదు డీఏలు.. రేవంత్ సర్కార్‌కు ఆల్టిమేటంTelangana Five DAs Pending Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గడువు విధించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులేనని హెచ్చరించారు.
और पढो »
Trump Vs Kamala: ట్రంప్ వర్సెస్ కమల.. ఎవరైతే మనకు లాభం..?America Elections: ప్రపంచంలోనే అతి పురాతన ప్రజస్వామ్య దేశమైన అమెరికాలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఎవరినే దానిపై ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ తరుపున భారతీయ అమెరికన్ కమల హారిస్ పోటీలో ఉన్నారు.
और पढो »
US Elections: ట్రంప్ కే అమెరికా ప్రజల మొగ్గు.. కమలా హారిస్ విజయావకాశాలకు గండిUS Elections: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై పై చేయి సాధించారు. నవంబర్ 5వ తేదీన జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ కంటే ట్రంప్ కే స్వల్పంగా గెలుపు అవకాశాలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
और पढो »
US Elections 2024: రెండుసార్లు ఆడవాళ్ళని మట్టి కరిపించి అధ్యక్షుడైన ట్రంప్.. డెమోక్రట్లకు తప్పని స్త్రీ పరాభవంUS Elections 2024: డోనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా ఇద్దరు మహిళలపై విజయం సాధించి రెండుసార్లు అధ్యక్ష పదవిని చేపట్టారు. ఇది అమెరికా దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా చెప్పవచ్చు.
और पढो »