TS Lawcet 2024: టీఎస్ లా సెట్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు సరైన జవాబుని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
TS Lawcet 2024: తెలంగాణ లాసెట్ హాల్ టిక్కెట్లు విడుదల.. ఈ లింక్ ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి..
అంతేకాదు పీజీ లాసెట్ తెలంగాణకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు కూడా అందుబాటులో ఉన్నాయి. టీఎస్ లాసెట్ ఎగ్జామ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఒక గంట 30 నిమిషాల పాటు నిర్వహిస్తారు. టీఎస్ లాసెట్ 3 సెక్షన్ల వారీగా విభజించారు. ఇది నైపుణ్యత పైన ఆధారపడి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా ఎగ్జామ్ ఇంగ్లీష్, తెలుగు రెండు భాషల్లో అందుబాటులో ఉంది.
టీఎస్ లా సెట్ పీజీ సార్ అడ్మిట్ కార్డ్స్ స్క్రీన్ పైన అప్పుడు కనిపిస్తాయి. దీనిని నేరుగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు.
TS Lawcet 2024 Admit Cards Released Ts Lawcet 2024 Admit Card Release Date Ts Lawcet
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
TS TET Hall Tickets 2024: తెలంగాణ టెట్ 2024 పరీక్ష హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండిTelangana TET 2024 Hall Tickets released download it from tstet2024.aptonline.in. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన తెలంగాణ టెట్ 2024 హాల్ టికెట్లను అభ్యర్ధులు tstet2024.aptonline.in. వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.
और पढो »
TS EAPCET 2024 Hall Tickets: తెలంగాణ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల, అప్లై చేయడానికి గడువుందాTelangana EAPCET 2024 Hall Tickets released get your hall tickets తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికై నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ TS EAPCET 2024 హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ https: eapcet.tsche.ac.
और पढो »
TS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండిTS EAMCET Results 2024 Live: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయి.. రిజల్ట్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
और पढो »
TS EAPCET 2024 Results: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండిTelangana EAPCET 2024 Results Declared check your results తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలవుతున్నాయి TS EAPCET 2024 ఫలితాలను http: eapcet.tsche.ac.inలో ఇలా చెక్ చేసుకోవచ్చు
और पढो »
Election Commission: రేవంత్ సర్కారు కు గుడ్ న్యూస్.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్..Election commission: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు నిర్వహించుకొవడానికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జూన్ 2 న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకొవచ్చని ఈసీ తెలిపింది.
और पढो »
Ooty-Kodaikanal Tour: ఇక ఊటీ, కొడైకెనాల్ వెళ్లాలంటే అనుమతి ఉండాల్సిందే, ఎవరిస్తారు, ఎలా తీసుకోవాలిAre you want to visit Summer Vacation places Ooty and Kodaikanal then take e pass ప్రముఖ వేసవి విడిది కేంద్రాలంటే అందరికీ గుర్తొచ్చేది ఊటీ, కొడైకెనాల్ www.epass.tnega.org ద్వారా ఈ పాస్ తప్పనిసరిగా తీసుకోవాలి.
और पढो »