Viral Video: మరో 15 ఏళ్ల పాటు అల్లు అర్జున్ కు రాజయోగం..!.. వేణు స్వామిపై నెటిజన్లు ఫైర్.. కాంట్రవర్సీకి కారణమైన వీడియో ఇదే..

Allu Arjun समाचार

Viral Video: మరో 15 ఏళ్ల పాటు అల్లు అర్జున్ కు రాజయోగం..!.. వేణు స్వామిపై నెటిజన్లు ఫైర్.. కాంట్రవర్సీకి కారణమైన వీడియో ఇదే..
Pushpa2 StampedeVenu SwamyVenu Swamy Predictions
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Allu Arjun Arrest news: పుష్ప 2 మూవీని చూసిన తర్వాత వేణు స్వామి తన ఎక్స్ ఖాతాలో అల్లుఅర్జున్ గురించి కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకు మరో 15 ఏళ్లు పాటు తిరుగులేదని, రాజయోగం నడుస్తుందంటూ అన్నారు. ఈ వీడయో వైరల్గా మారిన విషయం తెలిసిందే..

Viral Video : మరో 15 ఏళ్ల పాటు అల్లు అర్జున్ కు రాజయోగం..!.. వేణు స్వామిపై నెటిజన్లు ఫైర్.. కాంట్రవర్సీకి కారణమైన వీడియో ఇదే..

Year-End Karnataka Tour: ఇయర్ ఎండ్ ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ టు కర్నాటకకు చీప్ అండ్ బెస్ట్ టూర్ ప్యాకేజీ ఇదేLatest New Business Idea: మహిళలు ఈ క్రేజీ ఐడియా మీకే.. ఇంట్లో ముచ్చట్లు పెడుతూ.. నెలకు రూ. 60 వేలు సంపాదించండి! అదే విధంగా.. దీనిపై పెద్ద ఎత్తున దుమారం ప్రస్తుతం నడుస్తొంది. అయితే.. ఇటీవల అల్లు అర్జున్ సినిమా పుష్ప2 మూవీ సినిమా చూశాక.. వివాదస్పద ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేశారు. దీనిలో అల్లుఅర్జున్ ఈ సినిమాలో జాతర సీన్ అదరగొట్టారని, చీర కట్టుకుని తెగ హల్ చల్ చేశారన్నారు. ఆయనకు మరో 15 ఏళ్ల పాటు రాజయోగం ఉందని, ఆయనతో సినిమా తీసిన నిర్మాతలు డబ్బుల బుట్టలో పడినట్లు అని వీడియో రిలీజ్ చేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pushpa2 Stampede Venu Swamy Venu Swamy Predictions Viral Video Venu Swamy Prediction On Allu Arjun Sandhya Theatre Stampede Allu Arjun Lawyer Ashok Reddy Telangana High Court CM Revanth Reddy Allu Arjun Arrest Allu Arjun Arrested Allu Arjun Pushpa 2 Pushpa 2 Allu Arjun Arrest News Pushpa 2 Allu Arjun Allu Arjun News Allu Arjun Arrest Live Allu Arjun Arrest Video Telugu News Latest News News In Telugu Allu Arjun Arrested News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!Allu Arjun Arrest Live: అల్లు అర్జున్ అరెస్ట్‌కు అసలు కారణం ఇదే.. లైవ్ వీడియో ఇదిగో..!
और पढो »

Viral Video: మరో వివాదంలో నాగార్జున..?.. గుడిలో ఇదేం పనంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు.. వీడియో ఇదే..Viral Video: మరో వివాదంలో నాగార్జున..?.. గుడిలో ఇదేం పనంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు.. వీడియో ఇదే..Sobhita and Nagachaitanya: శోభిత, చైతులపెళ్లి గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. వీరంతా కలిసి వివాహం అయ్యాక.. పెళ్లి బట్టల మీదే శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ సహిత మలన్నను దర్శనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున ప్రవర్తించిన తీరును కొంత మంది నెటిజన్లు తప్పుబడుతున్నట్లు తెలుస్తొంది.
और पढो »

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్..Sandhya theatre stampede: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్యథియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.దీనిపై ఇప్పటికే చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు, సంధ్య థియేటర్ పై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
और पढो »

Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Big Breaking: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..!Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.
और पढो »

Action King Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ కు మరో అరుదైన గౌరవం..Action King Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ కు మరో అరుదైన గౌరవం..Action King Arjun: దక్షిణాది చలన చిత్రసీమలో హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘అర్జున్’. కేవలం తన యాక్షన్ చిత్రాలతో యాక్షన్ కింగ్ పేరు గడించిన ఏకైక భారతీయ హీరోగా నిలిచారు. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న అర్జున్ కు తాజాగా అరుదైన గౌరవం వచ్చి చేరింది.
और पढो »

Venu Swamy: పుష్ప2 మూవీ చూసిన వేణు స్వామి.. రాబోయే కాలంలో అల్లు అర్జున్ జాతకం ఇదేనంట.. వీడియో ఇదిగో..Venu Swamy: పుష్ప2 మూవీ చూసిన వేణు స్వామి.. రాబోయే కాలంలో అల్లు అర్జున్ జాతకం ఇదేనంట.. వీడియో ఇదిగో..Venu swamy predictions: సెలబ్రీటల జ్యోతిష్యుడు వేణు స్వామి మరల వార్తలలో నిలిచారు. ఆయనన తాజాగా, పుష్ప2 సినిమాను చూసి వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఆయన చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-13 10:01:59