Viral Video: రూ. 1000 ఇచ్చి మరీ భార్యతో పాలు తాగించిన భర్త.. అసలు విషయం తెలిస్తే పగలబడి నవ్వడం ఖాయం..

Viral Video समाचार

Viral Video: రూ. 1000 ఇచ్చి మరీ భార్యతో పాలు తాగించిన భర్త.. అసలు విషయం తెలిస్తే పగలబడి నవ్వడం ఖాయం..
Naga Panchami 2024Husband Gifted To Wife 1000 RsHusband Forced To Wife For Drink Milk
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Funny video: భార్య తలనొప్పితో ఏంచేయాలో తెలిక.. సోఫాలో కూర్చుని ఇబ్బందులు పడుతుంది. ఇంతలో ఆమె భర్త వచ్చి పాలు తాగాలని గ్లాస్ ఆమె ముందుకు తీసుకొచ్చాడు. దీంతో సదరు మహిళ నా మీద ఎందుకంత ప్రేమ వలకపోస్తున్నారని డౌటానుమానం వ్యక్తం చేస్తుంది. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video : రూ. 1000 ఇచ్చి మరీ భార్యతో పాలు తాగించిన భర్త.. అసలు విషయం తెలిస్తే పగలబడి నవ్వడం ఖాయం..

Kriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్.. సాధారణంగా చాలా మంది పెళ్లాయ్యాక.. తమ కొత్త జీవితంలో కొన్నిరకాల ఇబ్బందులు ఎదుర్కొంటరు. ఇద్దరు పెరిగిన పరిస్థితులు, కుటుంబ నేపథ్యంలో వేర్వేరుగా ఉంటాయి. దీంతో కొన్నిసార్లు అడ్జెస్ట్ అవ్వడానికి సమయం పడుతుంది. కొన్నిసార్లు బేధాభి ప్రాయాలు కూడా వస్తుంటారు. కొంత మంది వీటిని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటారు. మరికొందరు మాత్రం ప్రతి చిన్న విషయానికి గొడవలకు దిగుతుంటారు. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన భార్యభర్తల విషయాన్ని పంచాయతీల వరకు వెళ్తుంటారు.ఈ క్రమంలో కొంత మంది భార్యభర్తలు మాత్రం ఫన్నీగా ఉంటారు.

ఆమె మాత్రం డౌట్ తోనే ఆ పాలను తాగుతుంది. నా మీద ఎందు కంతా ప్రేమ చూపించారు.. ఎప్పటి నుంచి నా ఆరోగ్యం మీద మీకు ఇంత కేర్ వచ్చిందని సెటైర్ లు వేస్తుంది. దీంతో భర్త.. వెంటనే అసలు విషయం బైటపెడతాడు. తాను.. ఇటీవల ఒక పండితుడిని కలశానని, ఆయన తనకు ఉన్న దోషాలు పోవాలంటే.. పాముతో పాలు తాగించాలని చెప్పాడంట.అలా తాగిస్తే దోషాలన్ని పోయి.. మంచి రోజులు వస్తాయంట. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా షాక్ కు గురౌతుంది. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. పాపం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Naga Panchami 2024 Husband Gifted To Wife 1000 Rs Husband Forced To Wife For Drink Milk Funny Video Astrology

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Teen stalker: ఆన్‌లైన్‌ డెలివరీ బుకింగ్స్‌ చేస్తూ ట్యూషన్‌ టీచర్‌కు వేధింపులు.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్న పోలీసులు..Teen stalker: ఆన్‌లైన్‌ డెలివరీ బుకింగ్స్‌ చేస్తూ ట్యూషన్‌ టీచర్‌కు వేధింపులు.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్న పోలీసులు..Teen Harasses Tuition Teacher: సినిమా స్టైల్‌లో ఓ ట్యూషన్‌ టీచర్‌ను వేధించాడో ఓ టీనేజర్‌ అసలు విషయం తెలుసుకున్న పోలీసులు సదరు బాధితురాలు ఖంగుతిన్నారు ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Pune Road Rage: కారుకు సైడ్‌ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?Pune Road Rage: కారుకు సైడ్‌ ఇవ్వలేదన్న కారణంతో మహిళ ముక్కుపై చితకబాదిన వ్యక్తి అరెస్టు.. అసలేం జరిగిందంటే..?Pune Road Rage: కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదన్న నేపంలో ఓ కారు డ్రైవర్‌ ఆ మహిళను జుట్టు పట్టిలాగి ముక్కుపై పిడిగుద్దులు గుద్దాడు. అసలు జరిగిన విషయం ఏంటో తెలుసుకుందాం.
और पढो »

Haier Refrigerator Offers: ప్రైమ్‌ డే సేల్‌లో Haier 205 L ఫ్రిడ్జ్‌ను రూ.13 వేలకే.. మరీ ఇంత చీపా?Haier Refrigerator Offers: ప్రైమ్‌ డే సేల్‌లో Haier 205 L ఫ్రిడ్జ్‌ను రూ.13 వేలకే.. మరీ ఇంత చీపా?Get Haier 205 L Fridge For Rs 13,000 In Amazon Prime Day Sale ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Haier 205 L ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేస్తే అమెజాన్‌లో భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఫ్రిడ్జ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

Dhanush: జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్.. అసలు విషయం బయటపెట్టిన హీరోDhanush: జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్.. అసలు విషయం బయటపెట్టిన హీరోDhanush- Jr NTR: ధనుష్ హీరోగా నటిస్తున్న రాయన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ధనుష్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
और पढो »

Motorola Edge 50 Pro: ఫ్లిఫ్‌కార్ట్‌లో 256 GB స్టోరేజ్‌ Edge 50 ఫోన్‌ రూ.599కే.. మరీ ఇంత చీపా?Motorola Edge 50 Pro: ఫ్లిఫ్‌కార్ట్‌లో 256 GB స్టోరేజ్‌ Edge 50 ఫోన్‌ రూ.599కే.. మరీ ఇంత చీపా?Get Motorola Edge 50 Pro 5G With 68W Charger For Rs.599 In Flipkart Goat Sale ఫ్లిఫ్‌కార్ట్‌ గోట్‌ సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి.
और पढो »

KBC 16: మహాభారతానికి చెందిన ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేక రూ.25 లక్షలు కోల్పోయాడు.. ఆ ప్రశ్న ఏంటో తెలిస్తే షాకవుతారు..KBC 16: మహాభారతానికి చెందిన ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేక రూ.25 లక్షలు కోల్పోయాడు.. ఆ ప్రశ్న ఏంటో తెలిస్తే షాకవుతారు..KBC 16 Episode: అమితాబ్‌ బచ్చాన్‌ కౌన్‌ బనేగా కరోడ్‌పతి సీజన్‌ 16 ప్రముఖ టీవీ ఛానల్‌లో టెలిక్యాస్ట్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపెంట్స్‌కు హోస్ట్‌ బిగ్‌బీ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.
और पढो »



Render Time: 2025-02-20 22:50:54