LIC Bima Sakhi Yojana: మహిళలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో వారికి ప్రతినెలా రూ.7,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ స్టైఫండ్ అందుతుంది. ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు.
LIC Bima Sakhi Yojana : మహిళలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో వారికి ప్రతినెలా రూ.7,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ స్టైఫండ్ అందుతుంది. ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు.ఈ పథకానికి మీరు కూడా అర్హులు కావాలంటే కేవలం పదో తరగతి చదివితే చాలు. వయస్సు 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న మహిళలను ఎంపిక చేసి మూడేళ్లపాటు వారికి ఆర్థిక, బీమా అంశాలపై తగిన శిక్షణ అందిస్తారు.
మహిళా సాధికారతకు ఎల్‌ఐసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా నియమితులైన మహిళలకు నెలకు కనీసం రూ.15,000 జీతం పొందవచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనిపట్‌లో ఈ పథకాన్ని ప్రారంభించే సమయంలో అన్నారు. మొదటి ఏడాది లక్ష మంది లక్ష్యంగా పనిచేయనుంది. ఆ తర్వాత ఏడాది రెండు లక్షల మందిని నియమించనుంది. పదో తరగతి చదివిన 25 వేలమంది మహిళలకు ఈ పథకం ద్వారా నియమించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ఐఆర్‌డీఏఐ ఈ మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
Telugu News Latest Telugu News Zee Telugu News Bima Sakhi Yojana Pm Bima Sakhi Yojana Bima Sakhi Yojana 2024 Bima Sakhi Yojana Kya Hai Bima Sakhi Yojna
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Washing Machine Discount: ఆఫర్ అంటే ఇది కద సామీ.. రూ.22 వేల Haier వాషింగ్ మెషిన్‌ను కేవలం రూ.9 వేలకే పొందండి..Washing Machine Discount: ప్రముఖ ఎలక్ట్రిక్ బ్రాండ్ హైయర్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ అత్యంత తక్కువ ధరలోనే మంచి మంచి ఎలక్ట్రానిక్స్‌ను లాంచ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్ గురించైతే చెప్పనక్కర్లేదు.
और पढो »
జియో బంపర్ ఎయిర్ ఫైబర్ ప్లాన్ 50 రోజుల ప్లాన్‌తో రూ.1,000 ఆదా చేయండిజియో డేటా వినియోగదారులకు ఎయిర్ ఫైబర్ ప్లాన్ ద్వారా రూ.1000 ఆదా చేయారు. ఇది కిందిగా ఉన్న బంపర్ ప్లాన్. జియో కొత్త ఆఫర్లతో ప్రతినెలా ఒక్క మిలియన్ కస్టమర్లను తమ ఖాతాల్లో వేసుకునేందుకు లక్ష్యంగా చేసుకుంది.
और पढो »
Zomato Gold: రూ.999 జొమాటో గోల్డ్ రూ.30కే.. 3 నెలలు ఫ్రీ.. ఇప్పుడే ఇలా పొందండి!Zomato Gold Membership: జొమాటో గోల్డ్ సభ్యత్వాన్ని అతి తక్కువ ధరకే పొందాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయం.. గోల్డ్‌ను కేవలం రూ.30కే పొందవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »
Reliance Jio: ముఖేష్ అంబానీ మాస్టర్ స్ట్రోక్.. 3 నెలల వ్యాలిడిటీ ప్యాక్ కేవలం రూ.479 మాత్రమే, ఈ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ కూడా ఫ్రీ..Reliance Jio Masterstroke Plan: కేవలం సిమ్ యాక్టివేషన్ లో ఉంటే చాలు రూ.500 లోపు వచ్చే రీఛార్జ్ ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారా? మీకోసమే జియో బంపర్ ఆఫర్ అందిస్తోంది. జియో అందిస్తున్న బంపర్ ఆఫర్ ధర కేవలం రూ.479.
और पढो »
Scheme: వావ్.. ఈ స్కీమ్‌లో రూ.12,000 పెట్టుబడి పెడితే రూ.34,1700 పొందే బంపర్ అవకాశం..ICICI Prudential Blue chip Fund: ప్రతినెలా కష్టబడిన డబ్బులను భద్రంగా దాచుకుంటారు. పిల్లల భవిష్యత్తుకు బ్యాంకు ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో డబ్బులు పెట్టుబడి పెడతారు.
और पढो »
New Bumper Pension Scheme: మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్..New Bumper Pension Scheme: వృద్ధాప్యంలో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పెన్షన్ పథకాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్, నిరుపేదలకు ఆర్థిక సహాయానికి సంబంధించిన పెన్షన్ పథకం.. ఇలా వివిధ రకాల పెన్షన్ పథకాలను అందిస్తోంది.
और पढो »