YS Jagan: ఎవరూ అధైర్యపడొద్దు.. మంచి రోజులు వస్తాయి మాజీ సీఎం జగన్‌ భరోసా

YS Jagan Mohan Reddy समाचार

YS Jagan: ఎవరూ అధైర్యపడొద్దు.. మంచి రోజులు వస్తాయి మాజీ సీఎం జగన్‌ భరోసా
PulivendulaPraja DarbarYSR Congress Party
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 84%
  • Publisher: 63%

YS Jagan Assured To YSRCP Leaders And Public: సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అధైర్యపడవద్దని.. మంచి రోజులు వస్తాయని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. పులివెందులలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ ప్రజలతో కిటకిటలాడింది.

'కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని.. అరాచక పాలన సాగిస్తోందని.. అకారణంగా దాడులు చేస్తోందని' మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 'ఎవరూ అధైర్యపడొద్దు. మంచి రోజులు వస్తాయి. సమస్యలు శాశ్వతం కాదు' అంటూ భరోసా కల్పించారు. త్వరలోనే మన ప్రభుత్వం మళ్లీ వస్తుందని.. అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని..

YS Sharmila: చేతకాని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎన్డీయే నుంచి బయటకు రావాలి.. వైఎస్‌ షర్మిల సంచలన డిమాండ్‌ కడప జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజాదర్భార్‌లో ప్రజల వినతులు స్వీకరించారు. తనను కలిసిన ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. సమస్యలు విన్న ఆయన వారికి భరోసానిచ్చారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని.. అరాచక పాలన సాగిస్తోందని.. అకారణంగా దాడులు చేస్తున్నారని స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్‌‌ జగన్‌ వాపోయారు.

పలు సమస్యలతో బాధపడుతున్న ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ సీఎం జగన్‌కు విన్నవించేందుకు వచ్చారు. దీంతో ప్రజాదర్బార్‌ కిటకిటలాడింది. వేలాది సంఖ్యలో తరలిరావడంతో అక్కడి ప్రాంతం సందడిగా మారింది. వారి సమస్యలు తెలుసుకున్న జగన్‌ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు. అన్ని వర్గాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్‌ ఛార్జీలపై తాము పోరాడుతామని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Srikakulam sherlock holmes movie review: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రివ్యూ.. వెన్నెల కిషోర్ ఇన్వెస్టిగేషన్ కామెడీ థ్రిల్లర్ మెప్పించిందా..!Hyderabad Police: సంధ్య థియేటర్ ఘటన.. ఇక మీదట తోలు తీస్తాం..!.. సీవీ ఆనంద్ మాస్ వార్నింగ్.. ఏంజరిగిందంటే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pulivendula Praja Darbar YSR Congress Party Ysrcp Kadapa District Andhra Pradesh AP News YS Jagan YS Avinash Reddy Ap Politics Breaking News Ys Jagan Kadapa Tour YS Jagan News Telugu News YS Jagan Telugu News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ys Jagan Vastu: వైఎస్ జగన్ తాడేపల్లి ఇంటికి వాస్తు మార్పులు, తొలగిన ఇనుప కంచె ఇప్పుడైనా కలిసొస్తుందాYs Jagan Vastu: వైఎస్ జగన్ తాడేపల్లి ఇంటికి వాస్తు మార్పులు, తొలగిన ఇనుప కంచె ఇప్పుడైనా కలిసొస్తుందాYs Jagan Tadepalli house undergoes vastu changes iron grill removed Ys Jagan house vastu Changes in Telugu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నట్టుండి తన ఇంటికి మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది
और पढो »

Ys Jagan: రాష్ట్రంలో ఏ పని కావాలన్నా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు జగన్ సంచలన ఆరోపణలుYs Jagan: రాష్ట్రంలో ఏ పని కావాలన్నా చంద్రబాబు అండ్ కోకు ముడుపులు జగన్ సంచలన ఆరోపణలుYsr congress party leader ys jagan sensational Bribe allegations on chandrababu ఏపీలో ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్, శాండ్ స్కామ్‌లతో కన్పిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు.
और पढो »

YS Jagan: వైఎస్ జగన్ కొత్త వ్యూహం, అనంతపురం నుంచి పోరుబాట ప్రారంభంYS Jagan: వైఎస్ జగన్ కొత్త వ్యూహం, అనంతపురం నుంచి పోరుబాట ప్రారంభంYsr Congress Party leader ys jagan special focus on rayalaseema districts YS Jagan: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట ప్రారంభించనుంది. వైసీపీకు మొదట్నించి అడ్డాగా ఉన్న రాయలసీమ నుంచే పోరాటం ప్రారంభించనున్నారు
और पढो »

Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై అక్రమ కేసులు, అరెస్టు అక్రమం అంటూ వైఎస్ జగన్ ట్వీట్Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై అక్రమ కేసులు, అరెస్టు అక్రమం అంటూ వైఎస్ జగన్ ట్వీట్Ysr Congress Party Chief Ys Jagan strongly condemns Allu Arjun Arrest Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్‌పై అందరూ మండిపడుతున్నారు.
और पढो »

Ys Jagan: జగన్ మార్క్ రాజకీయం మొదలైనట్టేనా, షర్మిల పదవికి చెక్ పడనుందాYs Jagan: జగన్ మార్క్ రాజకీయం మొదలైనట్టేనా, షర్మిల పదవికి చెక్ పడనుందాYsr Congress Party leader ys jagan new strategy target ys sharmila Ys Jagan: ఏపీలో అటు కూటమి ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇరువురూ వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కీలకనేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు.
और पढो »

YS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.. దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించు: వైఎస్ షర్మిలYS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.. దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించు: వైఎస్ షర్మిలYS Sharmila Fires on Jagan: అదానీ నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. అదానీ నుంచి జగన్ లబ్ధి పొందకపోతే బైబిల్ మీద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
और पढो »



Render Time: 2025-02-13 06:27:30