YS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.. దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించు: వైఎస్ షర్మిల

YS Sharmila समाचार

YS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.. దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించు: వైఎస్ షర్మిల
YS JaganEx CM JaganYS Sharmila Vs Jagan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 25%
  • Publisher: 63%

YS Sharmila Fires on Jagan: అదానీ నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. అదానీ నుంచి జగన్ లబ్ధి పొందకపోతే బైబిల్ మీద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.

Business Ideas: ఈ పండ్లను పండిస్తే బంగారాన్ని పండించినట్లే.. కిలో రూ. 1000కి అమ్ముతారు.. ఎకరం భూమిలో సాగు చేస్తే ఏడాదికి 60 లక్షలు పక్కామాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటూ సెటైర్లు వేశారు. శాలువలు, సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గంగవరం పోర్టును అడ్డికి పావుసేరు లెక్కన రూ.640 కోట్లకే అమ్మినప్పుడే ముడుపుల బంధం ఏపాటితో తెలిసిపోయిందన్నారు వైఎస్ షర్మిల. అదానీతో రహాస్య ఒప్పందాలు జరగకుంటే.. అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే.. మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే జగన్ మోహన్ రెడ్డి ఈ సవాల్‌ను స్వీకరించాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

YS Jagan Ex CM Jagan YS Sharmila Vs Jagan YS Sharmila Fires On Jagan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

YS Jagan: అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే జగనన్న రాజీనామా చేయ్‌: వైఎస్ షర్మిలYS Jagan: అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే జగనన్న రాజీనామా చేయ్‌: వైఎస్ షర్మిలYS Sharmila Demands YS Jagan Resignation: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనని ప్రకటించిన మాజీ సీఎం వైఎస్‌ జగనన్న ధైర్యం లేకుండా రాజీనామా చేయ్‌ అని అతడి సోదరి, కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.
और पढो »

YS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్‌ షర్మిలYS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్‌ షర్మిలYS Sharmila Welcomes Varra Ravindra Reddy Arrest: తన పుట్టుకను అవమానించిన వర్రా రవీందర్‌ రెడ్డి అరెస్ట్‌ కావడాన్ని కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్వాగతిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కుటుంబం నికృష్టంగా పోస్టులు చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
और पढो »

YS Sharmila: వైఎస్‌ జగన్‌ ఇంట్లోకి వెళ్లి అయినా సరే సజ్జల భార్గవ్‌ను అరెస్ట్‌ చేయాలిYS Sharmila: వైఎస్‌ జగన్‌ ఇంట్లోకి వెళ్లి అయినా సరే సజ్జల భార్గవ్‌ను అరెస్ట్‌ చేయాలిYS Sharmila Demands Arrest For Sajjala Bhargav Reddy: తనపై.. తన కుటుంబంపై అసభ్య పోస్టుల వెనుక సజ్జల భార్గవ్‌ రెడ్డి దాగి ఉన్నాడని.. అతడు జగన్‌ ఇంట్లో దాగి ఉన్నా కూడా అరెస్ట్‌ చేయాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.
और पढो »

YS Sharmila: విషనాగుల వెనుక ఉన్న అనకొండ వైఎస్‌ జగన్‌ను అరెస్ట్‌ చేయాలిYS Sharmila: విషనాగుల వెనుక ఉన్న అనకొండ వైఎస్‌ జగన్‌ను అరెస్ట్‌ చేయాలిYS Sharmila Demands To YS Jagan Arrest: సామాజిక మాధ్యమాల్లో దూషిస్తున్న వారి నాయకుడిని అరెస్ట్‌ చేయాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. సైకోల వెంట ఉన్న పెద్ద నాయకుడిని అరెస్ట్‌ చేయాలని పరోక్షంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి షర్మిల మాట్లాడారు.
और पढो »

Ys Jagan Fired: రాష్ట్రంలో చీకటి రోజులు, ప్రశ్నిస్తే అరెస్టులు, వైఎస్ జగన్ ఆగ్రహంYs Jagan Fired: రాష్ట్రంలో చీకటి రోజులు, ప్రశ్నిస్తే అరెస్టులు, వైఎస్ జగన్ ఆగ్రహంYsr Congress President ys jagan made severe allegations Ys Jagan Fired: ఏపీలో ప్రశ్నించే స్వరం ఉండకూడదనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎక్కడికక్కడ అణగదొక్కే చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు
और पढो »

Ys Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదాYs Jagan Comments: నా చెల్లెలు, తల్లిపై బాలకృష్ణ, చంద్రబాబులు తప్పుడు ప్రచారం చేయించలేదాYsrcp leader ys jagan serious on chandrababu and Balakrishna Ys Jagan Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
और पढो »



Render Time: 2025-02-15 00:14:37