YS Sharmila: రూ.99కే క్వార్టర్‌ సీసా ఇస్తే అత్యాచారాలు జరుగుతాయి? మద్యంపై వైఎస్‌ షర్మిల ఆందోళన

Liquor समाचार

YS Sharmila: రూ.99కే క్వార్టర్‌ సీసా ఇస్తే అత్యాచారాలు జరుగుతాయి? మద్యంపై వైఎస్‌ షర్మిల ఆందోళన
YS SharmilaVijayawadaCongress Party
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

YS Sharmila Fire On Rs 99 Quarter Liquor: క్వార్టర్‌ మద్యం రూ.99కే ఇస్తే మహిళలపై అత్యాచారాలు పెరుగుతాయని వైఎస్‌ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం విధానంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ సీఎం చంద్రబాబును కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఇంకా ఆర్టీసీ ఉచిత బస్సు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. వెంటనే ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించి హల్‌చల్‌ చేశారు. బస్సులో టికెట్‌ తీసుకుని మహిళలతో మాట్లాడారు. ఉచిత బస్సు వెంటనే అమలు చేయాలని కోరుతూ బస్సులోనే నిరసనకు దిగారు.

'తక్కువ ఖర్చు పథకం మీకు అమలు చేయడానికి ధైర్యం రావడం లేదు. మీకు ఇష్టం వచ్చినప్పుడు అమలు చేస్తారా? ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటి? ఐదేళ్లు ఇలానే కాలయాపన చేస్తారా?' అని షర్మిల సందేహం వ్యక్తం చేశారు. 'ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు భద్రత ఉంటుంది. ఎంతో మంది మహిళలు బస్సులను ఆశ్రయిస్తారు. ఇది చాలా మంచి పథకం' అని ప్రశంసలు వ్యక్తం చేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

YS Sharmila Vijayawada Congress Party Rs 99 Quarter Liquor Women Crime Rate Palle Velugu Bus Free Bus Scheme Andhra Pradesh Free Bus Scheme

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jio Offers: జియో అతితక్కువ ధరలో అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌.. రూ.101 రీఛార్జీతో 2 నెలల వ్యాలిడిటీ..Jio Offers: జియో అతితక్కువ ధరలో అన్‌లిమిటెడ్‌ ప్లాన్‌.. రూ.101 రీఛార్జీతో 2 నెలల వ్యాలిడిటీ..Jio Offers Unlimited Data: జియో అతి తక్కువ ధరలో మరో బడ్జెట్‌ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. 5జీ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ కేవలం రూ.101 కే అందుబాటులో ఉంది.
और पढो »

AP Liquor Policy: మందుబాబులకు సీఎం చంద్రబాబు కానుక.. రూ.99కే మద్యంAP Liquor Policy: మందుబాబులకు సీఎం చంద్రబాబు కానుక.. రూ.99కే మద్యంLiquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్‌ ఆమోదం తెలిపింది.
और पढो »

Liquor Bottle Price: మందుబాబులకు పండగే పండగ.. క్వార్టర్ బాటిల్‌ ధర కేవలం రూ.99 ఆ రోజు నుంచే అమలు..!Liquor Bottle Price: మందుబాబులకు పండగే పండగ.. క్వార్టర్ బాటిల్‌ ధర కేవలం రూ.99 ఆ రోజు నుంచే అమలు..!Quarter Liquor Bottle Price at 99 Rupees: ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రూ.99 క్వార్టర్‌ బాటిల్‌ ధరపై బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపుల్లో విక్రయాలు కూడా మొదలయ్యాయి.
और पढो »

YS Jagan: ఏపీలో లిక్కర్ మాఫీయా నడుస్తోంది.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్..YS Jagan: ఏపీలో లిక్కర్ మాఫీయా నడుస్తోంది.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ జగన్..Ys Jagan fires on Chandrababu naidu: ఏపీలో అరాచక పాలన నడుస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అమలు కానీ హమీలు చెప్పి ప్రజల్ని మోసం చేశారన్నారు.
और पढो »

Tirumala: వైఎస్‌ జగన్‌ తిరుమల దర్శనం.. డిక్లరేషన్‌ కోరనున్న దేవస్థానం..? గతంలో డిక్లరేషన్‌ ఇచ్చిన ప్రముఖులు వీరే..!Tirumala: వైఎస్‌ జగన్‌ తిరుమల దర్శనం.. డిక్లరేషన్‌ కోరనున్న దేవస్థానం..? గతంలో డిక్లరేషన్‌ ఇచ్చిన ప్రముఖులు వీరే..!YS Jagan Visit To Tirumala: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ కల్తీ రాజకీయాల్లో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్ తిరుమల పర్యటన మరింత ఉత్కంఠగా మారింది.
और पढो »

Ys Jagan On Haryana Results: హర్యానా ఎన్నికలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలుYs Jagan On Haryana Results: హర్యానా ఎన్నికలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలుAndhra pradesh former cm ys jagan sensational comments on haryana election results జనం అభిప్రాయాలుక వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలున్నాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. హర్యానా ఫలితాలు ఏపీలో ఫలితాలలానే ఉన్నాయన్నారు.
और पढो »



Render Time: 2025-02-13 15:14:59