YSRCP Varra Arrest: వర్రా అరెస్ట్ పై వైసీపీ వర్రీ..

Ysrcp समाचार

YSRCP Varra Arrest: వర్రా అరెస్ట్ పై వైసీపీ వర్రీ..
TDPJanasenaSocial Media
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

YSRCP Varra Arrest: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఇపుడు సోషల్ మీడియా వేదికగా నడుస్తోంది. ఒక పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఇతరులపై దుమ్మెత్తి పోయడంపై ఎపుడు ముందుంటాయి. ఈ కోవలో వైసీపీ సోషల్ మీడియా నేత వర్రా రవీందర్ రెడ్డిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

EPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలాSchool Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. నవంబర్ 13 నుంచి వరుసగా 6 రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటన..!: ఒకపుడు సోషల్ మీడియా లేనపుడు.. ఇరత పార్టీల వ్యక్తులను విమర్శించడానికి ప్రత్యర్థుల పోస్టర్స్ పై పేడ వేసేవారు. అటు హీరోల అభిమానులు కూడా ఇదే ఫాలయ్యేవారు. సోషల్ మీడియా వచ్చాకా.. ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి ఇతి పెద్ద అస్త్రంలా మారింది.

ఈ విమర్శలు ఓ లిమిట్ వరకు బాగానే ఉన్నా.. హద్దులు దాటితేనే ప్రమాదం. తాజాగా వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా నేత వర్రా రవీందర్‌రెడ్డిని ఏపీ పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలు మీదుగా హైదరాబాద్‌ ను పారిపోతుండగా.. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ప్రత్యేక పోలీసు బృందాలు అరెస్టు చేశాయి. తొలుత వర్రా రవీందర్‌రెడ్డిని కడప తరలించారు.

ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రధాన అనుచరుడిగా వర్రా ఉన్నాడు. వర్రా రవీందర్‌రెడ్డి సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనిత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, జగన్‌ తల్లి విజయమ్మ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతలపై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు ఆరోపణలున్నాయి. దాంతో మంగళగిరి, హైదరాబాద్‌లో అతనిపై కేసులు నమోదయ్యాయి. అయితే తన భర్త ఏం తప్పు చేయలేదని, ఏమైనా జరిగితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారు వర్రా రవీందర్‌ రెడ్డి భార్య.

Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.KTR Vs CM Revanth Reddy: రేవంత్ బర్త్ డే రోజు కేటీఆర్ సర్ ప్రైజ్.. ఆ పనినేనే చేస్తానంటూ సంచలన ట్విట్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TDP Janasena Social Media Andhra Pradesh

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pinepe Srikanth murder case: దళిత యువకుడి హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..Pinepe Srikanth murder case: దళిత యువకుడి హత్య కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి..Pinipe Srikanth in Murder Case: దళిత యువకుడు, వాలంటీర్ జనుపల్లి దుర్గా ప్రసాద్ హత్య కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
और पढो »

Perni Nani Counter: వైసీపీ వద్దని వెళ్లిన వ్యక్తి పెద్దమనిషి అవతారమెందుకు ఎత్తినట్టోPerni Nani Counter: వైసీపీ వద్దని వెళ్లిన వ్యక్తి పెద్దమనిషి అవతారమెందుకు ఎత్తినట్టోYsrcp leader Perni Nani Strong reaction on Balineni comments Perni Nani Counter: వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ ఆస్థుల వివాదంపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసురెడ్డి వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Ysrcp on MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ, వైసీపీ సంచలన నిర్ణయంYsrcp on MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ, వైసీపీ సంచలన నిర్ణయంYsr congress party sensational decision to boycott graduate mlc election Ysrcp on MLC Elections: వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరించాలని నిర్ణయించారు.
और पढो »

US Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయిUS Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయిUS Election 2024: ట్రంప్ పై కమలాస్త్రం.. మొదలైన వైట్ హౌస్ అధ్యక్ష రేసు.. తొలిఫలితంలో ఎవరిది పై చేయి
और पढो »

Borugadda Arrest: ఏపీ సీఎం చంద్రబాబును చంపేస్తానన్న బోరుగడ్డ అనిల్ అరెస్ట్..Borugadda Arrest: ఏపీ సీఎం చంద్రబాబును చంపేస్తానన్న బోరుగడ్డ అనిల్ అరెస్ట్..Borugadda Arrest: పేరుమోసిన రౌడీషీటర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చంపేస్తానన్నా.. బోరుగడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేశారు.ఈయన మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించారు. ఈయన అరెస్ట్ ఏపీలో కలకలం రేపుతోంది.
और पढो »

YS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్‌ షర్మిలYS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్‌ షర్మిలYS Sharmila Welcomes Varra Ravindra Reddy Arrest: తన పుట్టుకను అవమానించిన వర్రా రవీందర్‌ రెడ్డి అరెస్ట్‌ కావడాన్ని కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్వాగతిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన కుటుంబం నికృష్టంగా పోస్టులు చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
और पढो »



Render Time: 2025-02-16 09:33:15