భారత్ 145 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఒక్క రెండో రోజే 15 వికెట్లు పడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చివరి ఐదవ టెస్ట్‌లో టీమ్ ఇండియా విజయం సాధిస్తేనే టెస్ట్ సిరీస్ డ్రా అవుతుంది. లేదంటే ఆసీస్ కైవసం అవుతుంది.
టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. రెండ్రోజులకే దాదాపు మూడో ఇన్నింగ్స్ నడుస్తోంది. భారత్ 145 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. Madhuri Dixit: లేటు వయసులో 'ఘాటు ప్రేమ'.. 69 ఏళ్ల వయసులో హీరోయిన్‌పై లవ్ Ind vs Aus: కంగారూల గడ్డపై బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఐదవ టెస్ట్ తొలి రెండ్రోజుల ఆటకే మూడో ఇన్నింగ్స్ నడుస్తోంది. ఒక్క రెండో రోజే 15 వికెట్లు పడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఆసీస్ గడ్డపై జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో దాదాపు ప్రతి టెస్ట్‌లో బౌలర్లదే ఆధిపత్యం కన్పిస్తోంది. చివరి ఐదవ టెస్ట్‌లో తొలి రోజే ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 185 పరుగులకు ఆల్ అవుట్ కాగా రెండో రోజు ఆస్ట్రేలియా 181 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలింది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు టెస్ట్‌లలో ఆస్ట్రేలియా రెండింట్లో విజయం సాధించగా ఇండియా ఒక టెస్ట్ గెలిచింది. మరో టెస్ట్ డ్రాగా ముగియడంతో టెస్ట్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంతో ఆసీస్ నిలిచింది. చివరి ఐదవ టెస్ట్‌లో టీమ్ ఇండియా విజయం సాధిస్తేనే టెస్ట్ సిరీస్ డ్రా అవుతుంది. లేదంటే ఆసీస్ కైవసం అవుతుంది. అందుకే మూడో రోజంతా టీమ్ ఇండియా వికెట్లు కోల్పోకుండా ఆడితే ఆస్ట్రేలియా ముందు భారీ ఆధిక్యం ఉంచవచ్చు. టెస్ట్ విజయానికి ప్రయత్నించవచ్చు. తొలిసారి ఆస్ట్రేలియా పర్యటకు వెళ్లిన యశస్వి జైశ్వాల్ ఇండియా తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం 391 పరుగులు చేశాడు. ఇక టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బూమ్రా 47 ఏళ్ల రికార్డు బద్దలుగొట్టాడు. ఒకే సిరీస్‌లో ఎక్కువ వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు
క్రీడలు టెస్ట్ ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ క్రికెట్ విజయం డ్రా ఆసీస్ టీమ్ ఇండియా ఆట బౌలర్ ఇన్నింగ్స్ రెండో రోజు ముక్కో రోజు రిషభ్ పంత్ యశస్వి జైశ్వాల్ జస్ప్రీత్ బూమ్రా
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ind vs Aus 2nd Test: రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా ఘోర ఓటమి, సిరీస్ 1-1 తో సమంIndia vs Australia 2nd Test live updates, australia grand victory Ind vs Aus 2nd Test: భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1 సమమైంది.
और पढो »
Australia vs India 2nd Test Cricket Match: రెండో టెస్ట్ ఆరంభంలోనే భారత్‌కు ఊహించని షాక్ తగిలిందిఓపెనర్ జైస్వాల్‌ని మిచెల్ స్టార్క్ ఔట్ చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసాడు. కేఎల్ రాహుల్‌ను కూడా స్టార్క్ ఔట్ చేసి రెండు వికెట్లు తన ఖాతాలో వేసాడు. ఆడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్ తుది జట్టులో మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగాలను చూపారు.
और पढो »
IND vs AUS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించిన టీమ్ ఇండియా..నల్లబ్యాండ్ లు ధరించి మైదానంలోకిIND vs AUS: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. 92ఏళ్ల వయస్సులో ఆయన అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు.
और पढो »
నితీష్ కుమార్ రెడ్డి: ఫాలో ఆన్ గండం నుంచి టీమ్ ఇండియాను గట్టెక్కించిన తెలుగు కుర్రోడునాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలవుట్ అయింది.ఆ తరువాత రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు గట్టి దెబ్బే తగిలింది. టాప్ ఆర్డర్ అంతా తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. ఈ దశలో బరిలో దిగిన తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి విజృంభించి ఆడాడు. 176 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 105 పగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
और पढो »
Pan India No.1 Hero: ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్.. పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు..?Allu Arjun Vs Prabhas:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో ఎవరు అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో మరి పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇంతకాలం పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు అంటే ప్రభాస్ పేరు చెప్పేవారు.
और पढो »
Ys Jagan Vastu: వైఎస్ జగన్ తాడేపల్లి ఇంటికి వాస్తు మార్పులు, తొలగిన ఇనుప కంచె ఇప్పుడైనా కలిసొస్తుందాYs Jagan Tadepalli house undergoes vastu changes iron grill removed Ys Jagan house vastu Changes in Telugu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నట్టుండి తన ఇంటికి మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారుతోంది
और पढो »