Maharashtra Assembly Elections janasena leader pawan kalyan Pawan Kalyan: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తరువాత ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఒక్కసారిగా సనాతనం అవతారమెత్తారు
Pawan Kalyan : జనసేనాని ఇప్పుడు బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. సనాతనం బాథ్యతల్ని తీసుకున్న పవన్ కళ్యాణ్‌ను బీజేపీ బిగ్ ప్లాన్ నడిపిస్తోందని మరోసారి అర్ధమైంది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అదే జరుగుతోంది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Rain Alert: మరో అల్పపీడనం... ఐఎండీ తుఫాను హెచ్చరిక, ఈ 3 జిల్లాలకు భారీ వర్ష సూచన.. Pawan Kalyan: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తరువాత ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఒక్కసారిగా సనాతనం అవతారమెత్తారు. తిరుపతి లడ్డూ వ్యవహారంతో సనాతన బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడూ అదే మార్గంలో ఉన్నారు. ప్రస్తుతం దేశమంతా మహారాష్ట్ర ఎన్నికలవైపు చూస్తోంది. కూటమి పార్టీ నేతలు మహారాష్ట్రంలో బీజేపీ-శివసేన కూటమికి మద్దతుగా ప్రచారంలో దిగుతున్నారు. ఇందులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. తనను తాను సనాతనవాదిగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా అవే అంశాలు వల్లెవేస్తున్నారు. బీజేపీ జాతీయ ఎజెండా అంశాలే ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఎజెండా ప్రచారం చేసే బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడాలనేది బీజేపీ నిర్ణయిస్తోంది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, సనాతన ధర్మం, అయోధ్య రామాలయం వంటి అంశాల్ని బీజేపీ నేతలు ప్రస్తావించడం లేదు గానీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మిత్రపక్షాలు ఈ అంశాల్ని ప్రస్తావించడం లేదు. బీజేపీ ఈ అంశాల్ని తాను స్వయంగా ప్రచారం చేయకుండా పవన్ కళ్యాణ్ చేత చెప్పిస్తోంది. బీజేపీ తాను అనుకున్నది పవన్‌తో చెప్పిస్తోందనే వాదన విన్పిస్తోంది. అయితే ఇది మహరాష్ట్ర ఎన్నికలకు పరిమితమయ్యేలా లేదు. జమిలి ఎన్నికలు వస్తే ఒకే ఎజెండాతో ముందుకెళ్లాల్సిన పరిస్థితుల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌ను ముందు పెట్టి తన అజెండా చెప్పించే ప్రయత్నం చేయనుందని తెలుస్తోంది. మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికలతో బీజేపీ పార్టీకు మంచి బ్రాండ్ అంబాసిడర్ లభించినట్టయింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Public Holiday November 20: ఎల్లుండి నవంబర్ 20న స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసాTelangana Survey 2024
Pawan Kalyan Pawan Kalyan Becomes Brand Ambassador Of Bjp Bjp Strategy Behind Pawan Kalyan Sanathan Dharma
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vijay Vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ రాజకీయం..Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.
और पढो »
Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు.
और पढो »
Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోందిAndhra pradesh Deputy Cm Pawan Kalyan Sudden Delhi Tour to meet amit shah Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణం
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించనుందా.. ? అందుకే జనసేనాని హస్తిన పర్యటనకు వెళ్లారా. అంతేకాదు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వంలో హోం మినిస్టర్ పై పవన్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి.
और पढो »
Pawan Kalyan Comments: వైసీపీకు లబ్ది చేకూరుస్తున్న పవన్ కళ్యాణ్, ఎందుకో తెలుసాYsr Congress Party gaining with ap deputy cm pawan kalyan comments Pawan Kalyan Comments: ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమౌతున్నాయి.
और पढो »
Pawan Kalyan Maharastra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధులకు మద్దుతగా పవన్ కళ్యాణ్ ప్రచారం..Pawan Kalyan Mahastra Elections: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ పెద్దల మనసు దోచుకున్నాడు పవన్ కళ్యాణ్.
और पढो »




