Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!

Bathukamma 2024 समाचार

Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!
Cm Revanth Reddy On Bathukamma SareesCm Revanth Reddy Gift To Women For Bathukamma FesCM Revanth Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.

CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట. ఆ వివరాలు తెలుసుకుందాం.తెలంగాణ మహిళలకు రేవంత్‌ సర్కార్‌ బతుకమ్మ కానుక ప్రకటించనుంది. అయితే, ఈసారి చీరలకు బదులుగా రూ.500 ఇవ్వాలని సంబంధిత వివరాలు కూడా పరిశీలించింది. ముఖ్యంగా బతుకమ్మ అంటేనే తెలంగాణ రాష్ట్ర పండుగ. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తోంది.

ఎందుకంటే గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలలో నాణ్యత కొరవడిందనే వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట. ఈ నగదును మహిళల ఖాతాల్లో జమా చేయడానికి రేషన్‌ కార్డును ప్రతిపాదికను తీసుకునేలా పరిశీలిస్తోందట. వారి చేతికి ఇవ్వాలా అని కూడా పరిశీలన చేస్తోందట. స్వయం సంఘాల సభ్యత్వం ఆధారంగా ఈ కానుక ఇచ్చేఆ ప్రయత్నిస్తోందట. మరో మూడు రోజుల్లో ఈ విషయం పై క్లారిటీ వస్తుంది. అయితే, ఇప్పటికే చేనేత వారికి కూడా చీరలకు ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది చేనేతకు ఉపాధి అందిస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cm Revanth Reddy On Bathukamma Sarees Cm Revanth Reddy Gift To Women For Bathukamma Fes CM Revanth Reddy

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana: మహిళలకు రేవంత్‌ ప్రభుత్వం మరో బంపర్‌ ఆఫర్.. త్వరలో ఎలక్ట్రిక్‌ ఆటోల పంపిణీ..Telangana: మహిళలకు రేవంత్‌ ప్రభుత్వం మరో బంపర్‌ ఆఫర్.. త్వరలో ఎలక్ట్రిక్‌ ఆటోల పంపిణీ..Electric Autos To Women: మహిళలకు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
और पढो »

Government Scheme: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ.1,500 ఆర్థిక సహాయం..Government Scheme: మహిళలకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ.1,500 ఆర్థిక సహాయం..Good News For Women: మహారాష్ట్ర ప్రభుత్వం తమ మహిళలకు గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ప్రతిష్టాత్మక మఝీ లడ్కీ బెహన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. అధికారికంగా ప్రభుత్వం ఆగస్టు 17వ తేదిన ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని కోటికిపైగా మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఆర్థిక సహాయాన్ని అందించనుంది.
और पढो »

September 17th: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌ 17వ తేదీకి మరో కొత్త పేరుSeptember 17th: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌ 17వ తేదీకి మరో కొత్త పేరుTelangana Praja Palana Dinotsavam On September 17th: నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజును తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది.
और पढो »

Telangana Elections: రేవంత్‌ సర్కార్‌ భారీ షాక్‌.. తెలంగాణలో స్థానిక ఎన్నికలు వాయిదా?Telangana Elections: రేవంత్‌ సర్కార్‌ భారీ షాక్‌.. తెలంగాణలో స్థానిక ఎన్నికలు వాయిదా?High Court Orders Enumeration Of BCs Within Three Months These Effect Local Bodies Poll Postpone: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న రేవంత్‌ సర్కార్‌కు భారీ షాక్‌ తగిలింది. హైకోర్టు రంగంలోకి దిగడంతో ఎన్నికలు కొన్ని నెలలు వాయిదా పడే అవకాశం ఉంది.
और पढो »

Central Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలో తెలుసుకోండిCentral Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలో తెలుసుకోండిGovernment Schemes for Students : విద్యార్థులకు గుడ్ న్యూస్. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒకేషనల్ విద్య అభ్యసించే విద్యార్థులను ఉద్దేశించి ఒక ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది.
और पढो »

AP Liquor Policy: మందుబాబులకు సీఎం చంద్రబాబు కానుక.. రూ.99కే మద్యంAP Liquor Policy: మందుబాబులకు సీఎం చంద్రబాబు కానుక.. రూ.99కే మద్యంLiquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్‌ ఆమోదం తెలిపింది.
और पढो »



Render Time: 2025-02-13 11:42:55