Two Days Holidays On June 17th And 25th For Bakrid In Telangana: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆ రోజుతోపాటు మరో రోజు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..తెలంగాణ ప్రజలకు శుభవార్త. రెండు రోజులు సెలవులు రానున్నాయి. ముస్లింల పవిత్ర పర్వదినం సందర్భంగా రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ రోజు ముస్లింలు సేవా, సహాయ కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రత్యేకంగా మేకలు, పొట్టేలు వంటివి బలి ఇస్తుంటారు. బక్రీద్‌ను తెలంగాణలో ఘనంగా చేసుకుంటారు. హైదరాబాద్‌లో మరింత ఘనంగా చేసుకుంటుండడంతో ఆ రోజు సందడి వాతావరణం నెలకొంటుంది. బక్రీద్ సందర్భంగా మేకలు, గొర్రెలకు భారీగా డిమాండ్ ఉంటుండడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా జంతువులను దిగుమతి చేసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.AP Exit Poll Results 2024
Govt Of Telangana Holiday Eid Al Ghadir Bakrid Holiday Bakrid 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tomorrow Bank Holiday: రేపు బ్యాంకులకు సెలవా? ఈ విషయం మీకు తెలుసా?Tomorrow Bank Holiday: ఒడిశాలో కూడా ఆరోజు బ్యాంకులకు సెలవు ఎందుకంటే ఒడిశాలో ఆ రోజున రాజసంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు.
और पढो »
Bank Holidays June 2024: జూన్ నెలలో 10 రోజులు బ్యాంకు సెలవులు, ఎప్పుడు, ఎక్కడBank Holidays including weekends in june 2024 check here the state wise holidays list జూనా్ నెలలో బ్యాంకు సెలవుల లిస్ట్ జారీ అయింది. ఈసారి జూన్‌లో 10 రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. ఇందులో రెండవ, నాలుగవ శనివారాలు, నాలుగు ఆదివారాల రూపంలో ఆరు రోజులు మినహాయిస్తే మరో నాలుగు రోజులు సెలవులున్నాయి.
और पढो »
Telangana Weather Forecast: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..Telangana Weather Forecast: గత వారం రోజుల ముందు వరకు ఎండలతో సతమతమైన తెలంగాణ వాసులకు వర్షం పలకరింపుతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక రాష్ట్రంలో రాగల మరో మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణలోని వాతావరణ విభాగం తెలిపింది.
और पढो »
Weather Report: తెలంగాణ వాసులకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ.. మరో మూడు రోజులు పాటు వానలు..Weather Report:నిన్న మొన్నటి వరకు ఎండలతో సతమతమైన తెలంగాణ వాసులకు మొన్నటి వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందారు. కానీ మొన్నటి నుంచి తెలంగాణలో మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాన వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
और पढो »
CS Santhi Kumari: తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు.. ఆ రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు..Telangana govt: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 13 వ తేదీన, అదే విధంగా జూన్ 4 ఎన్నికల కౌంటిగ్ జరుగనుంది. ఈ రెండు తేదీలలో కూడా వేతనంతో కూడిన దినాలుగా ప్రకటిస్తు సీఎస్ శాంతికుమారీ ఉత్తర్వులు జారీచేశారు.
और पढो »
BRS KCR: గొప్ప మనసు చాటుకున్న గులాబీ బాస్.. కానిస్టేబుల్ కిష్టయ్య బిడ్డకు 24 లక్షల రూపాయల చెక్కు..TS Formation Day 2024: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను గులాబీ బాస్ కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించి, వారి త్యాగాలను మరోకసారి గుర్తు చేసుకున్నారు.
और पढो »