Konda Surekha: కొండా సురేఖ మరో సంచలనం.. తిరుమల ఆలయంపై షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Konda Surekha समाचार

Konda Surekha: కొండా సురేఖ మరో సంచలనం.. తిరుమల ఆలయంపై షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..?
TirumalaTTD NewsKonda Surekha Controversy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Tirumala Temple: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తొంది.

Tirumala Temple: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుమల శ్రీవారిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవాలని కూడా శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తొంది.Rashmika Mandannaకొన్నిరోజులుగా తిరుమల తరుచుగా వివాదస్పద అంశాలతో వార్తలలో ఉంటుందని చెప్పుకొవచ్చు. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత తిరుమలలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. తిరుమలకు పూర్వవైభవం దిశగా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా.. ఇటీవల టీటీడీ కొత్త చైర్మన్, పాలక మండలిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇటీవల తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు కూడా ఆదేశించినట్లు తెలుస్తొంది. తాజాగా, తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన కుటుంబంతో కలిసి.. శ్రీశైలంను దర్శించుకున్నారు. ఈ క్రమంలో తిరుమలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tirumala TTD News Konda Surekha Controversy Konda Surekha Controversy On Lord Balaji Tirumala Job News BR Naidu Jobs In Tirumala Ttd Good News For Unemployed Youth Tirumala Devotees Vaikuntha Ekadashi Uttara Dwaradarshanam Tickets

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఈ సారి ఏంచేశారంటే..?Konda Surekha: మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ.. ఈ సారి ఏంచేశారంటే..?Vemulawada Rajanna Temple: మంత్రి కొండా సురేఖ వేముల వాడ రాజన్న ఆలయంలోని కోడెలను ఒకరికి అప్పగించాలని ఇచ్చిన సిఫారసు లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »

కంచె ఐలయ్య: తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై షాకింగ్ కామెంట్స్..కంచె ఐలయ్య: తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై షాకింగ్ కామెంట్స్..ప్రొఫెసర్ కంచె ఐలయ్య తిరుమల వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పేర్లను యూనివర్సిటీలకు ఎందుకు పెట్టారని వివాదస్పదంగా మాట్లాడారు. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »

Konda Surekha Crimimal Case: కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. మంత్రి పదవి ఊస్టింగేనా..?Konda Surekha Crimimal Case: కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. మంత్రి పదవి ఊస్టింగేనా..?Konda Surekha Crimimal Case: హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే కదా. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమన్నందకే.. సామ్.. చైతూకు విడాకులు ఇచ్చిందనే హాట్ కామెంట్స్ చేసింది. దీనిపై సినీ నటుడు నాగార్జునతో పాటు మాజీ మంత్రి కేటీఆర్..
और पढो »

హీరోలంతా అడుక్కు తినాల్సిందే: మాధవీ లత షాకింగ్ కామెంట్స్హీరోలంతా అడుక్కు తినాల్సిందే: మాధవీ లత షాకింగ్ కామెంట్స్సినీ నటి మాధవీ లత, కౌశిక్ కుటుంబ సభ్యురాలి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »

Priyanka jain: శ్రీ వారికి పరమ భక్తులం.. ప్రాంక్ వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్, శివ.. ఏమన్నారంటే..?Priyanka jain: శ్రీ వారికి పరమ భక్తులం.. ప్రాంక్ వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్, శివ.. ఏమన్నారంటే..?Priyanka Jain apologizes video: బిగ్ బాస్ ఫెమ్ ప్రియాంక జైన్.. తిరుమలలో ఇటీవల చేసిన ప్రాంక్ వీడియో పెనువివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ సైతం సీరియస్ గా స్పందించింది. దీంతో తాజాగా, ప్రియాంకజైన్ మరొ వీడియోలను రిలీజ్ చేసినట్లు తెలుస్తొంది.
और पढो »

Old Districts: సీఎం చంద్రబాబు మరో సంచలనం.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ 13 జిల్లాలు?Old Districts: సీఎం చంద్రబాబు మరో సంచలనం.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ 13 జిల్లాలు?Chandrababu Plans To Again Old 13 Districts: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సీఎంగా వైఎస్‌ జగన్‌ 26 జిల్లాలుగా చేసిన వాటిని రద్దు చేసి తిరిగి 13 జిల్లాలు కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్త కలకలం రేపుతోంది.
और पढो »



Render Time: 2025-02-15 10:01:49