KT Rama Rao Birthday Celebrations: హైదరాబాద్ నగర రూపురేఖలు మార్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కేటీఆర్ తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందిన అనంతరం సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్ నగర రూపురేఖలు మార్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కేటీఆర్ తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందిన అనంతరం సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. KTR Birthday: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాద్‌లోని నందినగర్ ఉన్న నివాసంలో కేటీఆర్ తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్, తల్లి శోభల పాదాలకు నమస్కరించారు. కుమారుడిని దీవించిన కేసీఆర్, శోభ మిఠాయి తినిపించారు.
KTR Birthday: అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.KTR Birthday: హైదరాబాద్‌లోని స్టేట్ హోంలో విద్యార్థినుల సమక్షంలో కేటీఆర్ తన జన్మదిన వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 100 మంది విద్యార్థినులకు లాప్టాప్లను కేటీఆర్ అందజేశారు.
K Chandrashekar Rao Shobha Gift A Smile KTR KTR Humanitarian Program KTR Birthday KT Rama Rao Birthday Weavers Family Financial Assistance
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KT Rama Rao: రేవంత్ పరాన్నజీవి.. పేమెంట్ సీఎం: అసెంబ్లీలో రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్KT Rama Rao In Assembly Session: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రేవంత్, భట్టిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
और पढो »
Himanshu Rao: టీనేజ్ దాటిన మాజీ సీఎం కేసీఆర్ మనుమడు.. ఘనంగా హిమాన్షు బర్త్ డేKCR Grandson Himanshu Rao Birthday Celebrations: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మనువడు టీనేజ్ దాటేసి 20వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కేసీఆర్ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది.
और पढो »
Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant and Radhika wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ముస్తాబైంది.
और पढो »
Kavitha Bail: ఫలించని కేటీఆర్, హరీశ్ రావు ప్రయత్నాలు.. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్Shock To K Kavitha On Default Bail Petition: తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ షాక్ తగిలింది. బెయిల్ విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది.
और पढो »
BRS KTR: రేవంత్ కండకావరంతో మాట్లాడటం మానుకో.. మాస్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్..కారణం అదే..DSC And Groups Aspirants Protest: డీఎస్సీ, గ్రూప్స్ ఎగ్జామ్ లను వాయిదా వేసి, పోస్టుల పెంచిన తర్వాత నోటిఫికేషన్ లను వేయాలని కూడా నిరుద్యోగులు కొన్ని రోజులుగా తమ నిరసనలు తెలియజేస్తున్నారు.
और पढो »
Telangana Police: అమ్మనా బూతులతో రెచ్చిపోతున్న తెలంగాణ పోలీసులు.. కేటీఆర్, నెటిజన్లు ఆగ్రహంTelangana Police Abuse And Attack Incidents: జర్నలిస్టులతోపాటు ప్రజలపై తెలంగాణ పోలీసులు దాడులకు పాల్పడుతున్న సంఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 24 గంటల్లోపే రెండు దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
और पढो »