Pension Updates: పెన్షనర్లకు బిగ్ అప్‌డేట్, పెన్షన్, గ్రాట్యుటీ అర్హత లెక్కించే కొత్త నిబంధనలు

Pension Rules समाचार

Pension Updates: పెన్షనర్లకు బిగ్ అప్‌డేట్, పెన్షన్, గ్రాట్యుటీ అర్హత లెక్కించే కొత్త నిబంధనలు
Pensioners Rules And GuidelinesPension UpdatesCentral Government Pensioners
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Central government pensioners big update on pension and gratuity eligibility Pension and Gratuity Updates in Telugu: మీరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయుంటే ఈ వివరాలు మీ కోసమే. ఎందుకంటే పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అప్‌డేట్స్ వెలువడ్డాయి.

Pension and Gratuity Updates in Telugu: పెన్షన్, గ్రాట్యుటీకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం పెన్షనర్ల అర్హత, గ్రాట్యుటీ నిబంధనలు వంటివి పూర్తిగా తెలుసుకోవచ్చు.Aghori Naga Sadhu: పోలీసులు చంపడానికి చూస్తున్నారు..?.. బాంబు పేల్చిన అఘోరీ.. అసలేం జరిగిందంటే..?

Pension and Gratuity Updates in Telugu: మీరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయుంటే ఈ వివరాలు మీ కోసమే. ఎందుకంటే పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అప్‌డేట్స్ వెలువడ్డాయి. పెన్షన్, గ్రాట్యుటీ పొందేందుకు ఎవరెవరికి అర్హత ఉంది, ఎవరికి లేదనే విషయంలో స్పష్టత వచ్చేసింది. పెన్షన్, గ్రాట్యుటీ అర్హతకు సంబంధించి కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినప్పుడు రెండు విషయాలు కీలకంగా ఉంటాయి. ఇందులో ఒకటి పెన్షన్ అయితే మరొకటి గ్రాట్యుటీ. ఈ రెండింటికీ సంబంధించిన నిబంధనలు, మార్గ దర్శకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. పెన్షన్, గ్రాట్యుటీ పొందేందుకు వివిధ సేవాకాలాలను ఎలా లెక్కించాలనేది ఈ మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంటుంది. ఇవి సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021 ప్రకారం ఆఫీస్ మెమోరాండంలో ఉన్నాయి. వీటిలో 13వ నెంబర్ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సేవలో అందించిన సర్వీస్ వ్యవధి పెన్షన్‌కు అర్హతగా పరిగణిస్తారు.

ఇక రూల్ నెంబర్ 24 ప్రకారం ఉద్యోగుల సెలవు కాలాన్ని ఆర్జిత సేవలో భాగంగా పరిగణిస్తారు. శిక్షణలో ఉన్న కాలాన్ని రూల్ నెంబర్ 22 ప్రకారం పెన్షన్ , గ్రాట్యుటీకు అర్హతలో లెక్కించాలి. ఇవి కాకుండా రూల్ నెంబర్ 23, 27, 28 ప్రకారం కూడా లెక్కిస్తారు. ఇక అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్ వంటి సంస్థలకు ప్రతినిధిగా వెళ్లి ఉంటే ఆ కాలాన్ని రూల్ నెంబర్ 29 ప్రకారం పెన్షన్‌కు అర్హతగా భావిస్తారు. అయితే సంబంధిత శాఖలు ఈ సర్వీసు కాలాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pensioners Rules And Guidelines Pension Updates Central Government Pensioners Gratuity Rules Gratuity Updates Pension And Gratuity Updates In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPF Pension Updates: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఈ పద్ధతి పాటిస్తే అదనంగా 8 శాతం పెన్షన్EPF Pension Updates: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఈ పద్ధతి పాటిస్తే అదనంగా 8 శాతం పెన్షన్EPFO Good Newes for pensioners do follow this process and get 8 percent extra pension EPFO Pension News in Telugu: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్ ఎక్కౌంట్ తప్పనిసరి. రిటైర్మెంట్ తరువాత పెన్షన్ కూడా వస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి 12 శాతం పీఎఫ్ ఎక్కౌంట్‌లో జమ అవుతుంటుంది.
और पढो »

Family Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదాFamily Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదాFamily Pension New Rules is a daughter eligible for family pension Family Pension New Rules: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబ వివరాల నుంచి కుమార్తె పేరును తొలగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
और पढो »

New Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవేNew Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవేNew Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అతి పెద్ద న్యూస్..ఏమిటంటే..ఇకపై ఎవరైతే NPS స్కీం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకుంటారో..వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే...కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
और पढो »

Indiramma Illu: సొంత ఇళ్లు ఉన్నవారికి బంపర్ ఆఫర్.. రూ.5 లక్షలు ఆరోజే మంజూరు చేస్తామని మంత్రి బిగ్‌ అప్డేట్‌..Indiramma Illu: సొంత ఇళ్లు ఉన్నవారికి బంపర్ ఆఫర్.. రూ.5 లక్షలు ఆరోజే మంజూరు చేస్తామని మంత్రి బిగ్‌ అప్డేట్‌..Minister Ponguleti On Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పై బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఈ పథకంపై ఇటీవల కీలక ప్రకటన చేశారు.
और पढो »

Salary Hike: ఉద్యోగులకు రూ.25,000 వరకు జీతాలు పెంపు.. 8వ వేతన సంఘం బంపర్‌ అప్డేట్‌..Salary Hike: ఉద్యోగులకు రూ.25,000 వరకు జీతాలు పెంపు.. 8వ వేతన సంఘం బంపర్‌ అప్డేట్‌..8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. దీంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు.
और पढो »

EPS New System: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఇక నేరుగా బ్యాంక్ నుంచి పెన్షన్ విత్ డ్రాEPS New System: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఇక నేరుగా బ్యాంక్ నుంచి పెన్షన్ విత్ డ్రాEPFO Updates introducing EPS New System now pensioners can withdraw pension EPS New System: ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు ఖాతాదారుల ప్రయోజనం కోసం నిబంధనలు మార్చడం, సరళీకృతం చేయడం చేస్తుంటుంది.
और पढो »



Render Time: 2025-02-15 09:53:00