New Pension Rules: పెన్షనర్లకు గుడ్‌న్యూస్ జనవరి నుంచి ఎక్కడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు

Pension Scheme समाचार

New Pension Rules: పెన్షనర్లకు గుడ్‌న్యూస్ జనవరి నుంచి ఎక్కడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు
EPFO SchemeEPFO PensionEPFO Updates For Pensioners
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

EPFO New Rules from 1st january 2025 pensioners can withdraw their pension New Pension Rules in Telugu: ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ సభ్యులకు కీలకమైన అప్‌డేట్ ఇది. ఇకపై దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులు, ఈపీఎఫ్ సభ్యులు ఏ బ్యాంక్ లేదా ఏ శాఖలోంచి అయినా పెన్షన్ విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది.

New Pension Rules in Telugu: ప్రైవేట్ ఉద్యోగులు, ఈపీఎఫ్ పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇకపై ఈపీఎఫ్ సభ్యులు తమ పెన్షన్‌ను దేశంలో ఎక్కడి నుంచైనా విత్ డ్రా చేసుకోగలరు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Top Heroine Shock To Prabhas: ప్రభాస్‌కే హ్యాండిచ్చి.. బాలీవుడ్ హీరోతో డేటింగ్.. ఇంత ఛాన్స్‌ వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?Lady Aghori Vs CM Revanth reddy: బిడ్డా.. రేవంత్.. నిన్ను ఎలా దించాలా నాకు తెల్సు.. మళ్లీ రెచ్చిపోయిన లేడీ అఘోరీ..

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్‌ను ఆమోదించింది. ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 ప్రకారం సీపీపీఎస్ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఇకపై పెన్షనర్లు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంకులోంచి లేదా ఏ శాఖలోంచి అయినా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కలగనుంది. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద జమ్ము శ్రీనగర్, కర్నాల్ ప్రాంతాల్లో 49 వేల ఈపీఎస్ పెన్షనర్లకు 11 కోట్ల పెన్షన్ ప్రక్రియ విజయవంతమైంది. ఈ ప్రక్రియ 2025 జనవరి 1 నుంచి దేశమంతా అమలు కానుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

EPFO Scheme EPFO Pension EPFO Updates For Pensioners CPPS Systme What Is CPPS System Centralized Pension Payment System Relief News For Epfo Pensioners

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPS New System: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఇక నేరుగా బ్యాంక్ నుంచి పెన్షన్ విత్ డ్రాEPS New System: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఇక నేరుగా బ్యాంక్ నుంచి పెన్షన్ విత్ డ్రాEPFO Updates introducing EPS New System now pensioners can withdraw pension EPS New System: ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు ఖాతాదారుల ప్రయోజనం కోసం నిబంధనలు మార్చడం, సరళీకృతం చేయడం చేస్తుంటుంది.
और पढो »

Family Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదాFamily Pension New Rules: ఫ్యామిలీ పెన్షన్ కొత్త రూల్స్ ఇవే, కుమార్తె పెన్షన్‌కు అర్హురాలు కాదాFamily Pension New Rules is a daughter eligible for family pension Family Pension New Rules: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబ వివరాల నుంచి కుమార్తె పేరును తొలగించే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
और पढो »

EPF Pension Updates: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఈ పద్ధతి పాటిస్తే అదనంగా 8 శాతం పెన్షన్EPF Pension Updates: పెన్షనర్లకు గుడ్‌న్యూస్, ఈ పద్ధతి పాటిస్తే అదనంగా 8 శాతం పెన్షన్EPFO Good Newes for pensioners do follow this process and get 8 percent extra pension EPFO Pension News in Telugu: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్ ఎక్కౌంట్ తప్పనిసరి. రిటైర్మెంట్ తరువాత పెన్షన్ కూడా వస్తుంది. ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి 12 శాతం పీఎఫ్ ఎక్కౌంట్‌లో జమ అవుతుంటుంది.
और पढो »

EPFO: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు బంపర్‌ న్యూస్‌.. ఇంట్లోనే కూర్చుని ఈ పని పూర్తి చేసుకోవచ్చు!EPFO: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు బంపర్‌ న్యూస్‌.. ఇంట్లోనే కూర్చుని ఈ పని పూర్తి చేసుకోవచ్చు!EPFO Life Certificate: ఈపీఎఫ్‌ఓ తమ ఖాతాదారులకు భారీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై ఎక్కడకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని పనులు పూర్తి చేసుకోవచ్చు.
और पढो »

Lucky Rashi From Today: ఈ రోజు నుంచి 2025 జనవరి 21 వరకు 4 రాశువారికి అపార ధన యోగం!Lucky Rashi From Today: ఈ రోజు నుంచి 2025 జనవరి 21 వరకు 4 రాశువారికి అపార ధన యోగం!Lucky Rashi From Today In Telugu: 2025 సంవత్సర జనవరి 21వ తేది వరకు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనేక సమస్యలు కూడా కూడా పరిష్కారమవుతాయి. డబ్బులు కూడా తిరిగి వస్తాయి.
और पढो »

DR Hike: పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్, 53 శాతానికి పెరిగిన డీఆర్, ఎరియర్లతో సహా ఎంతంటేDR Hike: పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్, 53 శాతానికి పెరిగిన డీఆర్, ఎరియర్లతో సహా ఎంతంటేCentral Government Big Announcement to pensioners now they will get 53 Percent కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. డియర్‌నెస్ రిలీఫ్ 50 నుంచి 53 శాతమైంది. పెరిగిన డీఆర్ జూలై నుంచి అమల్లో రానుంది.
और पढो »



Render Time: 2025-02-13 13:58:37