Telangana Praja Palana Dinotsavam On September 17th: నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజును తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది.
Bank Holidays: ఈ వారం బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవు.. ఎప్పుడెప్పుడో ముందుగానే తెలుసుకోండి..దశాబ్దాలు గడుస్తున్నా తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీపై వివాదం రాజుకుంటూనే ఉంది. మరోసారి ఆరోజుపై తెలంగాణలో వివాదం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా పరిగణిస్తుండగా.. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం'గా ప్రకటించింది.
నాటి బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించి ఏడాది పాటు సంబరాలు నిర్వహించింది.ప్రస్తుతం అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రెండింటికీ భిన్నంగా 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం'గా ప్రకటించింది. సెప్టెంబర్ 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా అధికారికంగా జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో జెండా ఎగురవేసే వారి పేర్ల జాబితాను ప్రభుత్వం వెల్లడించింది.
Government Of Telangana Telangana Praja Palana Dinotsavam State Level Celebration Telangana Celebrations National Flag Hoist
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి 6 కీలక మార్పులు, ఏమేం మారనున్నాయో తెలుసాNew Rules from September 1 check here 6 major changes going to happen September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో కొన్ని మార్పులు మీ నెల ఖర్చులపై ప్రభావం చూపించనున్నాయి.
और पढो »
Changes in September: సెప్టెంబర్ నుంచి ఈ 5 అంశాల్లో కీలక మార్పులు, ఇప్పుడే చెక్ చేసుకోండిNew Rules and Changes from September month never forget thes Changes in September: నిత్య జీవితంలో ఆర్ధిక వ్యవహారానికి సంబంధించిన కొన్ని అంశాల్లో ప్రతి నెలా మార్పులు చేర్పులు కన్పిస్తుంటాయి.
और पढो »
Samantha: చైతూ శోభిత నిశ్చితార్థంతో సమంత కొత్త నిర్ణయం.. జీవితంలో మరో కొత్త అడుగుActress Samantha Entry In Sports: సినీ నటి సమంత రూత్ ప్రభు జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే వ్యక్తిగతంగా కాకుండా వ్యాపారపరంగా కీలక అడుగు వేశారు. దేశంలోనే తొలిసారి నిర్వహిస్తున్న పికిల్‌బాల్ లీగ్ జరగనుంది. ఈ లీగ్‌లో చెన్నై జట్టును సమంత కొనుగోలు చేశారు.
और पढो »
BSNL Bumper Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన BSNL.. అత్యంత చవకైన రూ.214 ప్లాన్ రోజుకు 3 జీబీ డేటా వ్యాలిడిటీ ఎంతో తెలుసా?BSNL Daily 3 GB Data: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటాతో మరో కొత్త ఆఫర్‌ను మీ ముందుకు తీసుకువచ్చింది.
और पढो »
iQoo Z9S Pro: ఐక్యూ నుంచి కొత్త మోడల్ ఫోన్ రేపే లాంచ్, ధర ఫీచర్లు ఇలాiQoo launching its new model iQoo Z9S Pro iQoo Z9S Pro: గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటున్న ఐక్యూ ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది.
और पढो »
New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్Trai introduced new Sim card Rules implmented from 1st September టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్.
और पढो »