Cholesterol Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టే

Cholesterol समाचार

Cholesterol Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టే
Cholesterol SymptomsLdl CholesterolBad Cholesterol
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

High Cholesterol and 3 major symptoms in legs could be danger sign of cholesterol కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే డయాబెటిస్, హార్ట్ ఎటాక్, రక్తపోటు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఆ ప్రభావం కాళ్లలో స్పష్టంగా కన్పిస్తుంటుంది.

Cholesterol Signs: శరీరంలో అన్ని వ్యాధులకు మూలం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్‌ను నియంత్రించకుంటే ఆరోగ్యపరంగా చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందుకే శరీరంలో కన్పించే కొన్ని లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదంటారు ఆరోగ్య నిపుణులు.Siraj Welcome: సిరాజ్‌ మియాకు హైదరాబాద్‌ గ్రాండ్‌ వెల్కమ్‌.. కానీ ప్రభుత్వమే?

Cholesterol Signs: సాధారణంగా స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్ ఉంటే కొలెస్ట్రాల్ ఉన్నట్టే అర్ధం. కొన్ని సందర్భాల్లో స్థూలకాయం లేకున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే మాత్రం వివిధ రూపాల్లో లక్షణాలు బయటపడుతుంటాయి. అందుకే వీటిని సకాలంలో గుర్తించగలగాలి. లేకపోతే ఇతర సమస్యలకు కారణమౌతుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే డయాబెటిస్, హార్ట్ ఎటాక్, రక్తపోటు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఆ ప్రభావం కాళ్లలో స్పష్టంగా కన్పిస్తుంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైతే కాళ్ల వరకూ రక్త సరఫరా తగ్గుతుంది. ఫలితంగా ఆక్సిజన్ అందని కారణంగా కాళ్లలో నొప్పి తీవ్ర సమస్యగా మారుతుంది. కాళ్లు బరువుగా ఉండటం, అలసినట్టుండటం కన్పిస్తుంది. లైట్ వాకింగ్ కూడా కష్టమౌతుంది.

ఇక కొంతమందికి రాత్రి పడుకునేటప్పుడు కాళ్లలో క్రాంప్స్ సమస్య తలెత్తుతుంది. అంటే నొప్పి ఉంటుంది. అంటే శరీరంలోని దిగువ భాగంలో నరాలకు డ్యామేజ్ అవుతున్నట్టు అర్ధం. పాదాలు, కాలి వేళ్లలో కూడా క్రాంప్స్ వస్తుంటాయి. నొప్పి కారణంగా నిద్ర కూడా సరిగ్గా పట్టదు. చలికాలంలో కాళ్లు చల్లబడటం సహజమే. కానీ కొంతమందికి ఒక్కోసారి వేడిగా ఉన్నప్పుడు కూడా కాళ్లు చల్లబడుతుంటాయి. ఇలా ఉందంటే ఏదో సమస్య ఉన్నట్టే అర్ధం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకున్నట్టు అర్ధం. మెడికల్ చెకప్ అవసరం.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cholesterol Symptoms Ldl Cholesterol Bad Cholesterol Pain In Legs Skin Color Change Nails Color Change High Cholesterol Signs How To Detect Cholesterol 3 Major Signs Of High Cholesterol

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Early Signs: మీ చేతులు కాళ్లలో ఈ లక్షణాలుంటే ఆ 3 ప్రాణాంతక వ్యాధులు పొంచి ఉన్నట్టేEarly Signs: మీ చేతులు కాళ్లలో ఈ లక్షణాలుంటే ఆ 3 ప్రాణాంతక వ్యాధులు పొంచి ఉన్నట్టేWhat are the most common early signs of three dangerous diseases ఎడిమా అంటే వేలు, అరచేయిలో అకారణంగా స్వెల్లింగ్ ఉంటే ప్రాణాంతక వ్యాదికి ప్రారంభ లక్షణం కావచ్చు. శరీరంలో నీరు పేరుకుపోయినప్పుడే ఈ పరిస్థితి ఉంటుంది.
और पढो »

Iron Deficiency: ఐరన్ లోపిస్తే ఈ 4 వ్యాధుల ముప్పు, తస్మాత్ జాగ్రత్తIron Deficiency: ఐరన్ లోపిస్తే ఈ 4 వ్యాధుల ముప్పు, తస్మాత్ జాగ్రత్తIron Deficiency Symptoms it can lead to these 4 diseases ఐరన్ లోపం సరిచేసేందుకు డైట్‌లో మార్పులు చేసుకోవల్సి వస్తుంది.
और पढो »

Gmail Shortcuts: జీ మెయిల్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలుసుకుంటే చాలు, మీ పని క్షణాల్లో పూర్తవుతుందిGmail Shortcuts: జీ మెయిల్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలుసుకుంటే చాలు, మీ పని క్షణాల్లో పూర్తవుతుందిGmail Shortcuts, trick and tips to make your mail more speedy జీ మెయిల్ సెట్టింగుల్లో మెయిల్స్ స్లైడ్ చేయడం ద్వారా ఆర్చివ్, డిలీట్, రీడ్, అన్ రీడ్ మెయిల్స్ మార్క్ చేయవచ్చు. ఇంకో ఫోల్డర్‌లో కొన్ని మెయిల్స్ స్టోర్ చేయవచ్చు
और पढो »

BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..BRS Harish rao: ఇద్దరు సీఎంల భేటీ.. పెనుదుమారంగా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు వ్యాఖ్యలు..CM Revanth Reddy: తెలుగు స్టేట్స్ సీఎంలు తొందరలోనే సమావేశం కానున్నారు.ఈ క్రమంలో ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం.
और पढो »

Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Guru Gochar 2024 3 Zodiac Signs Will Get Unexpected Money Throughout Year 2024 బృహస్పతి గ్రహ సంచారం మొత్తం 12 రాశులవారిపై సమానంగా పడుతుంది. అయితే గత నెలలో ఈ గ్రహం రాశి సంచారం చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఏయే రాశులవారు విపరీతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Ex Minister D Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..Ex Minister D Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..Ex Minister D Srinivas: కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ మాజీ మంత్రి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
और पढो »



Render Time: 2025-02-15 16:08:42