Best home remedies and 3 best neck exercises to get relief ఆధునిక జీవన విధానంలో గంటల తరబడి ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో స్పాండిలైటిస్ లేదా సర్వైకల్ పెయిన్ తీవ్రంగా భాదిస్తుంటోంది
Cervical Pain Tips: ఆదునిక జీవన విధానంలో ఎదురౌతున్న వివిధ రకాల సమస్యల్లో ప్రదానమైంది సర్వైకల్ నొప్పి. తీవ్రమైన మెడ నొప్పి. ఈ సమస్య ఎంత సాధారణంగా కన్పిస్తుందో అంతే నరకప్రాయమైంది. కొన్ని సులభమైన చిట్కాలతో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.Happy Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, కోట్స్, HD ఫొటోస్..
Cervical Pain Tips: సర్వైకల్ స్పోండిలైటిస్ కారణంగా మెడలో తీవ్రమైన నొప్పి ఒక్కోసారి తల తిరగడం సంభవిస్తుంటుంది. ఆధునిక జీవన విధానంలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. సర్వైకల్ స్పయన్ బలహీనం కావడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు జీవితం నరకప్రాయంగా కన్పిస్తుంది. ఆధునిక జీవన విధానంలో గంటల తరబడి ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో స్పాండిలైటిస్ లేదా సర్వైకల్ పెయిన్ తీవ్రంగా భాదిస్తుంటోంది. ఒకసారి ఈ సమస్య వచ్చిందంటే నరకప్రాయంగా మారుతుంది. ఈ నొప్పిని భరించడం కష్టమైపోతుంటుంది. కొన్ని సులభమైన వ్యాయామ చిట్కాలతో సర్వైకల్ స్పాండిలైటిస్ నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.నేరుగా కూర్చుని మెడను ఓ వైపుకు వంచాలి. మీ చెవి భుజానికి తగిలేంతవరకూ వంచాలి. ఓ 5-7 సెకన్లు అలానే ఉండి తిరిగి సాధారణ స్థితికి రావాలి.
Cervical Pain Remedies Spondilitis Spondilitis Pain Tips Spondilitis Exercises Exercises For Cervical Pain Best 3 Neck Exercises To Get Relief From Cervical
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Air Conditions: ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఏసీలు వాడినా కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చుAir Condition Usage Tips and benefits of following these tricks వేసవిలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటోంది. కొన్ని చిట్కాలు పాటిస్తే ఏసీలు వినియోగించినా..కరెంటు బిల్లులు అధికంగా రాకుండా చేయవచ్చు
और पढो »
Cold Relief Tips: జలుబు సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందా..? ఈ టిప్స్ ట్రై చేయాండి..!Home Remedies For Cold: మనలో కొంతమంది ఏదైన చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు వెంటనే జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
और पढो »
High Cholesterol Signs: శరీరంలో ఈ 3 భాగాల్లో నొప్పి ఉంటే..కొలెస్ట్రాల్ సంకేతమేHealth tips and precautions of high cholesterol these 3 body parts కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ సహాయంతో శరీరంలో ఆరోగ్యకరమైన కణజాలం నిర్మితమౌతుంది
और पढो »
Lose Belly Fat: ఈ టిప్స్ పాటిస్తే పొట్ట చోట్టు ఉండే కొవ్వు పీచు మిఠాయిలా కరిగిపోతుంది..Lose Belly Fat: మనలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. కొంత దూరం నడవగానే ఆయాసపడిపోతుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటిస్తే బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి బైటపడోచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే కాసేపు శరీరానికి శ్రమ ఇచ్చే పనులు చేయాలి. వాకింగ్ లేదా జిమ్ లకు వెళ్లాలి.
और पढो »
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »
Healthy Hair Tips: వారంలోనే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఈ టిప్స్ ఎంతో ఉపయోగపడుతాయి..Fast Hair Growth Home Remedies: ఒత్తైన, పొవడైన జుట్టు కోసం యువతి, యువకులు ఎన్నో ప్రయత్నలు చేస్తుంటారు. అధిక ఖర్చుతో కూడిన ప్రోడెక్ట్స్‌లను ఉపయోగిస్తారు. అయితే ఖర్చు లేకుండా అనే పొవడైన , ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ చిట్కాలను ట్రై చేయండి.
और पढो »