7th Pay Commission Latest Updates: న్యూ ఇయర్‌కు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు గుజరాత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 9 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి చేకూరుతుంది. జూలై నుంచి నవంబర్ వరకు బకాయిలు డిసెంబర్ జీతంతో చెల్లించనున్నారు.
7th Pay Commission DA Hike: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. జీతాల పెంపునకు గ్రీన్ సిగ్నల్
దీంతో ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు జమ కానున్నాయి.మూలవేతనంలో 3 శాతం మేర జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం డీఏ 50 నుంచి 53 శాతానికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీ ఉద్యోగులు, సెకండరీ, హయ్యర్ సెకండరీ పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ఏడో వేతన సంఘం కింద ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల ఉద్యోగులకు జీతాల పెంపు వర్తించనుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏ పెంచనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
New Bumper Pension Scheme: మోదీ సర్కార్ గుడ్‌న్యూస్.. ప్రతి నెల NPS నుంచి ప్రైవేటు ఉద్యోగులకు కూడా రూ.53,516 పెన్షన్..
DA Hike 2025 Gujarat Govt Gujarat Govt DA Hike Gujarat Govt Salary Hike
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
7th Pay Commission Updates: న్యూ ఇయర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ తొలి గిఫ్ట్.. ఒకేసారి భారీ మొత్తం ఖాతాల్లోకి..!7th Pay Commission DA Arrears News: కరోనా సమయంలో పెండింగ్‌లో ఉంచిన 18 నెలల పెండింగ్ డీఏల రిలీజ్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ఆశలు పెట్టుకున్నా.. మోదీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
और पढो »
Govt Employees: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. రూ.5 లక్షలు పెంచుతూ నిర్ణయంHouse Building Advance Hike: తమిళనాడు సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ అందించింది. హౌసింగ్ అడ్వాన్స్ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
और पढो »
7th Pay Commission: ఉద్యోగులకు బేసిక్ పేలో భారీ పెంపు.. త్వరలో కేంద్రం గ్రీన్ సిగ్నల్..!7th Pay Commission Basic Pay Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేకు గ్రాట్యుటీని కలిపితే శాలరీ ఒకేసారి భారీ మొత్తంలో పెరుగుతుంది. 2004లో గ్రాట్యూటీ మొత్తం 50 శాతం దాటిన తరువాత బేసిక్ పేతో లింక్ చేసిన విషయం తెలిసిందే.
और पढो »
7th Pay Commission DA Hike: కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్, ఈ ఉద్యోగులకు 12 శాతం డీఏ పెంపు, భారీగా పెరిగిన జీతం7th Pay Commission DA Hike Updates these central government employees salary increased కేంద్ర ఆర్ధిక శాఖ ఇటీవల అంటే నవంబర్ 7వ తేదీన ఓ మెమోరాండం జారీ చేసింది. దీని ప్రకారం పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ ఉద్యోగులు ఎవరైతే 5,6 వేతన సంఘాల ప్రకారం జీతాలు అందుకుంటున్నారో వారికి డీఏ పెరిగింది.
और पढो »
7th Pay Commission: ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, 53 శాతం డీఏ కనీస వేతనంలో కలుపుతారా, జీతం ఎంత పెరుగుతుంది7th Pay Commission Big Updates for central government employees 53 percent 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఇటీవల 3 శాతం పెరిగింది. అటు పెన్షనర్ల డీఆర్ కూడా 3 శాతం పెరిగింది.
और पढो »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్.. రెండు శుభవార్తలు ఇవే..!7th Pay Commission DA Hike 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల దీపావళి గిఫ్ట్‌గా జీతాలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏ పెంచింది. దీంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరింది. AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే.
और पढो »