7 seater car: రూ. 6 లక్షల కంటే తక్కువ ధరకే 7 సీటర్ కార్.. ఫీచర్స్ అదుర్స్

Cheapest 7 Seater Car समाचार

7 seater car: రూ. 6 లక్షల కంటే తక్కువ ధరకే 7 సీటర్ కార్.. ఫీచర్స్ అదుర్స్
Renault TriberRenault Triber 7 SeaterRenault Triber
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Renault Triber Cheapest 7 Seater Car:మీరు మీ ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేలా పెద్ద కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీ బడ్జెట్ కేవలం రూ. 6లక్షల లూపే ఉందా. డోంట్ వర్రీ మీకు రూ. 6లక్షలలోపే 7సీటర్ కారు అందబాటులో ఉంది. పూర్తి వివరాలు చూద్దాం.

Renault Triber Cheapest 7 Seater Car : మీరు మీ ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేలా పెద్ద కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీ బడ్జెట్ కేవలం రూ. 6లక్షల లూపే ఉందా. డోంట్ వర్రీ మీకు రూ. 6లక్షలలోపే 7సీటర్ కారు అందబాటులో ఉంది. పూర్తి వివరాలు చూద్దాం.Best Business Ideas: ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. రూపాయి పెట్టుబడి పెట్టకుండా నెలకు 50 వేలు సంపాదించే ఛాన్స్..ఏం చేయాలంటేSaturday bank holiday: రేపు బ్యాంకులు బంద్? సెప్టెంబర్‌ 21న బ్యాంకులకు సెలవు ఉందా? చెక్‌ చేయండి..

ఇప్పుడు భారత్ లో తక్కువ ధరకే లభించే 7 సీట్ల కార్లకు చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కొత్త మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ దాదాపు రూ. 6 లక్షలు, మీరు మీ బడ్జెట్ లో PV కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, అయితే ఈ కారు గురించి తెలుసుకోండి. ఇది వీకెండ్ పార్టీలకే కూడా ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లేవారికి సైతం కంఫర్ట్ గా ఉంటుంది. అదే రెనాల్ట్ ట్రైబర్ కారు.ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 5+2 సీటింగ్ ఆప్షన్ ఉంది.

ట్రైబర్ 999cc పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 72 PS పవర్, 96 Nm టార్క్ తో వస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో అమర్చి ఉంటుంది. ట్రైబర్ మైలేజ్ 20 kmpl. భద్రత కోసం, ఇది EBDతో కూడిన ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం, మార్కెట్లో 7 సీట్ల కార్ల మోడల్స్ చాలా ఉన్నాయి. అయితే వాటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాబోయే కొద్ది నెలల్లో మరికొన్ని కొత్త మోడల్స్ రావచ్చు. ప్రస్తుతం, మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, మీరు ఐదుగురు పెద్దవాళ్లు, 2 చిన్న పిల్లలు సులభంగా ప్రయాణించగలిగే కారు కోసం చూస్తున్నట్లయితే, ట్రైబర్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మీరు రోజువారీ వినియోగానికి అనువైన అన్ని ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Renault Triber Renault Triber 7 Seater Renault Triber Renault Triber Review Renault Triber Top Model

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Thali Price: శాఖాహారం భోజనం రేటు కంటే..మాంసాహారం భోజనం రేటు తక్కువ..సీన్‌ రివర్స్‌ అయిందేందబ్బా?Thali Price: శాఖాహారం భోజనం రేటు కంటే..మాంసాహారం భోజనం రేటు తక్కువ..సీన్‌ రివర్స్‌ అయిందేందబ్బా?CRISIL Report: శాఖాహారం, మాంసాహారం ఈ రెండింటిలో మాంసాహారమే రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వాస్తవాన్ని చూసినట్లయితే.. మనదేశంలో మాంసాహారం కంటే శాఖాహారం భోజనం ధర ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. శాఖాహారం భోజనం అనేది సామాన్యులకు అందనంత దూరంగా వెళ్తోంది. కారణం ఏంటో తెలుసుకుందాం.
और पढो »

New Liquor Policy: మందుబాబులకు పండగే.. బిర్యానీ కంటే తక్కువ ధరకే బీర్లు.. కొత్త పాలసీ ఇలా..!New Liquor Policy: మందుబాబులకు పండగే.. బిర్యానీ కంటే తక్కువ ధరకే బీర్లు.. కొత్త పాలసీ ఇలా..!Liquor Policy In AP: ఏపీలో కొత్త మద్యం పాలసీ కోసం మందు బాబులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లిక్కర్ విధానం ఈ నెల ఆఖరికి ముగియనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఇప్పటికే చంద్రబాబు సర్కారు తీవ్ర కసరత్తు చేస్తోంది.
और पढो »

Citroen C3 Aircross Price: రూ.6 లక్షల లోపే పవర్‌ ఫుల్‌ కార్‌.. Citroen C3 విక్రయాల్లో తిరుగు లేదు!Citroen C3 Aircross Price: రూ.6 లక్షల లోపే పవర్‌ ఫుల్‌ కార్‌.. Citroen C3 విక్రయాల్లో తిరుగు లేదు!Buy Powerful Citroen C3 Aircross Under Rs.6 Lakh ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Citroen C3 కారు మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అతి తక్కువ ధరల్లోనే లభిస్తోంది.
और पढो »

Infinix Hot 50 5G Price: రూ.9 వేలకే అద్భుతమైన ఫీచర్స్‌ AI Infinix Hot 50 మొబైల్‌.. పిచ్చెక్కించే ఫీచర్స్‌ ఎన్నో!Infinix Hot 50 5G Price: రూ.9 వేలకే అద్భుతమైన ఫీచర్స్‌ AI Infinix Hot 50 మొబైల్‌.. పిచ్చెక్కించే ఫీచర్స్‌ ఎన్నో!Amazing Ai Features Infinix Hot 50 Mobile Launched For Rs.9 Thousand, Full Details Here ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త ఇన్ఫినిక్స్ (Infinix) స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ Infinix Hot 50 5G పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
और पढो »

EPFO: ఈపీఎఫ్ ద్వారా రిటైర్మెంట్ నాటికి రూ. 43 లక్షల ఫండ్ కావాలంటే ఏం చేయాలో తెలుసుకోండిEPFO: ఈపీఎఫ్ ద్వారా రిటైర్మెంట్ నాటికి రూ. 43 లక్షల ఫండ్ కావాలంటే ఏం చేయాలో తెలుసుకోండిEPFO: ఈపీఎఫ్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనంతరం, ఈపీఎఫ్ లో దాచుకున్న డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది.
और पढो »

Jupiter 110 New Model 2024: రూ.73 వేలకే కొత్త మోడల్ Jupiter 110.. కొత్త ఫీచర్స్‌ వివరాలు!Jupiter 110 New Model 2024: రూ.73 వేలకే కొత్త మోడల్ Jupiter 110.. కొత్త ఫీచర్స్‌ వివరాలు!New Model 2024 Jupiter 110 Scooters Are Available For Rs.73 Thousand, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్‌ ఆప్డేట్‌ వేరియంట్‌లో లాంచ్‌ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు అద్భుతమైన వేరియంట్స్‌లో లభిస్తోంది.
और पढो »



Render Time: 2025-02-19 21:46:22